Huzur Nagar Bypoll
(Search results - 17)TelanganaOct 26, 2019, 9:00 PM IST
పద్మావతి గెలిస్తే రేవంత్ రెడ్డి హీరో, ఇప్పుడు ఉత్తమ్ హీరో: ఎమ్మెల్యే జగ్గారెడ్డి లెక్క ఇదీ....
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి గెలిచి ఉంటే ఎంపీ రేవంత్ రెడ్డి హీరో అయ్యేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి ఓడిపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హీరో అయ్యాడని చెప్పుకొచ్చారు.
TelanganaOct 26, 2019, 3:31 PM IST
RTC strike: టిఆర్ఎస్ నేతల్లో కొత్త ఆందోళన...
హుజూర్ నగర్ ఎన్నిక పూర్తయినా తెరాస నేతలు మాత్రం ఇంకా ఆర్టీసీ సమ్మె గురించి భయపడడం మానలేదు. ఎంత త్వరగా సమసిపోతే అంత బాగుండు ఈ సమస్య అని వారంతా అనుకుంటున్నారు. కెసిఆర్ ఘీంకరిస్తున్నా, వారెందుకు ఇంతలా భయపడుతున్నారు?
TelanganaOct 24, 2019, 5:09 PM IST
huzur nagar bypoll: బీజేపీ టీడీపీలకు మించి ఓట్లు ఎవరీ సుమన్?
బీజేపీ,కాంగ్రెస్ లను తోసిరాజేస్తూ సుమన్ అనే ఒక యువకుడు మూడో స్థానంలో నిలిచాడు. ఈ సుమన్ ఎవరు? మూడో స్థానం ఎలా సాధించాడు అనే విషయాలు తెలుసుకుందాం.
TelanganaOct 24, 2019, 4:16 PM IST
సైదిరెడ్డి విజయం ప్రభుత్వానికి టానిక్: ఎల్లుండి హుజూర్ నగర్ కు కేసీఆర్
హుజూర్ నగర్ ఉపఎన్నిక అనేది పనిచేస్తున్న ప్రభుత్వానికి టానిక్ లాంటిది అని చెప్పుకొచ్చారు. మరింత ఉత్సాహంతో పనిచేసేలా ఉంటుందని తెలిపారు. ఎల్లుండి హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.
OpinionOct 24, 2019, 10:48 AM IST
huzurnagar result: హుజూర్నగర్లో ఆర్టీసీ బస్సు ఫెయిల్, కారు జోరుకు కారణం ఇదే..
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె తీరుతెన్నులపై చర్చ ప్రారంబమైంది. హుజూర్ నగర్ ఫలితంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకపోవడానికి కారణలేమిటో చూద్దాం...
TelanganaOct 24, 2019, 10:22 AM IST
HuzurNagar Bypoll Result... కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదేనా..?
రౌండ్ రౌండ్ కీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందుంజలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 25వేల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు డీలా పడిపోయారు. తమ ఓటమి కారణమేమిటనే విశ్లేషణలో పడిపోయారు.
TelanganaOct 19, 2019, 6:19 PM IST
RTC Strike Video: అన్ని వైపుల నుంచి కేసీఆర్ తో ఢీ
ఆర్టీసీ సమ్మె పైన జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ కమిషన్ ను ఆర్టీసి జేఏసి కోరిన నేపథ్యంలో బీసీ కమిషన్ స్పందించింది. ప్రభుత్వ విపరీత చర్యల వల్ల ఆర్టీసీలో ఉన్న బీసీ కార్మికుల పరిస్థితి అంధకారంలోకి నెట్టివేయబడుతుందని వారు ఆ విజ్ఞాపనలో ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు.
TelanganaOct 19, 2019, 5:06 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఆన్ స్క్రీన్ బంద్... ఆఫ్ స్క్రీన్ సీన్ షురూ!
ఈ నెల 21వ తేదీన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికకు ప్రచారం ముగిసింది. ఈ ఉప ఎన్నికతోపాటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వాటికి సంబంధించిన ప్రచారం కూడా ముగిసింది.
TelanganaOct 19, 2019, 1:50 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కారుకు ఈసీ దెబ్బలు, సైదిరెడ్డి మిత్రుడి బడిలో సోదాలు
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార తెరాస పార్టీకి ఎన్నికల సంఘం షాకుల మీద షాకులు ఇస్తుంది. నిన్న హుజూర్ నగర్ లోని తెరాస అభ్యర్థి సైది రెడ్డి మిత్రుడి స్కూల్ లో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. సైది రెడ్డి ఆప్త మిత్రుడైన రవికుమార్ నిర్వహిస్తున్న పాఠశాలలో నిన్న సోదాలు జరగడం అక్కడ చర్చనీయాంశంగా మారింది.
TelanganaOct 19, 2019, 10:47 AM IST
ఎట్టకేలకు భూమయ్య విదుదల... నిర్బంధంలో 22 రోజులు
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలు చేయాలనే నిర్ణయం నేపథ్యంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ దాదాపు 20 రోజుల కింద కనిపించకుండా పోయారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం చలో హుజూర్ నగర్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
TelanganaOct 12, 2019, 3:33 PM IST
కెసిఆర్ మెడలు వంచే గోల్డెన్ ఛాన్స్, మిస్ చేసుకోకండి : బండి సంజయ్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి రామారావు తరుపున ప్రచారం చేసారు. కెసిఆర్ మెడలు వంచే అద్భుత అవకాశం హుజూర్ నగర్ ప్రజలకు దక్కిందని సంజయ్ అన్నారు.
TelanganaOct 5, 2019, 5:42 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కామ్రేడ్లకు ఆర్టీసి కార్మికుల సమ్మె దెబ్బ
తాము సమ్మె చేస్తుంటే సంఘీభావం కూడా తెలుపకుండా, తమను డిస్మిస్ చేస్తామని బెదిరిస్తున్న అధికార తెరాస తో చేతులు కలిపి సిద్ధాంతాలకు నీళ్లొదిలారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పక్షాన పోరాడి కార్మికులంతా ఏకం కండి వంటివాటిని నినాదాలకే పరిమితం చేసారని వారు ఎద్దేవా చేసారు.
TelanganaOct 1, 2019, 8:42 PM IST
అది టెక్నికల్ ప్రాబ్లమ్.. మా తప్పు కాదు: నామినేషన్ తిరస్కరణపై పారేపల్లి శేఖర్
హుజూర్నగర్ ఉపఎన్నక సందర్భంగా తన నామినేషన్ను అధికారులు తిరస్కరించడంపై సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ స్పందించారు.
TelanganaOct 1, 2019, 4:25 PM IST
హుజూర్ నగర్ ఉపఎన్నిక: కారు వెనక సీట్లో సిపిఐ ఎందుకంటే..
సిపిఐ తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం ఏ ఎన్నికల్లోనైనా పోటీ మాత్రమే చేస్తే సరిపోదు. సీట్లను కూడా గెలవాలి. అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన సిపిఐ ఆ దిశలోనే అడుగులు వేస్తుంది.
TelanganaSep 28, 2019, 10:00 AM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిస్సింగ్?
చలో హుజూర్ నగర్ కార్యక్రమం నేపథ్యంలో హుజూర్ నగర్ కు బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ అదృశ్యమయ్యారు. ఆయన ఏమయ్యారనేది అంతు చిక్కడం లేదు.