Asianet News TeluguAsianet News Telugu
36 results for "

Hussain Sagar

"
road accident at hyderabadroad accident at hyderabad

Hyderabad Accident: ట్యాంక్ బండ్ పై ప్రమాదం... అమాంతం గాల్లో ఎగిరి హుస్సెన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు

నాలుగురోజుల క్రితమే కొన్న కొత్తకారు ట్యాంక్ బండ్ పై ప్రమాదానికి గురయ్యింది. కారు అమాంతం గాల్లో ఎగిరి హుస్సెన్ సాగర్ జలాశయంలోకి దూసుకెళ్లింది. 

Telangana Nov 28, 2021, 11:45 AM IST

Telangana HC Chief Justice Satish Chandra Sharma Comments on Hussain Sagar, and CleanlinessTelangana HC Chief Justice Satish Chandra Sharma Comments on Hussain Sagar, and Cleanliness

‘అది మూసీనా? డ్రైనేజా?...దయచేసి అలా చేయకండి’ చేతులెత్తి వేడుకున్న హై కోర్ట్ చీఫ్ జస్టిస్...

పర్యావరణాన్ని రక్షించేందుకు కేవలం ప్రభుత్వం బాధ్యత ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించారని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి గగన్ విహార్ లో  రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలేట్ అథారిటీ  నూతన కార్యాలయాన్ని ఆయన చైర్మన్ జస్టిస్ ప్రకాష్ రావు తో కలిసి ప్రారంభించారు. 

Telangana Nov 22, 2021, 10:19 AM IST

Must visit this major attraction place to visit in telangana full details are hereMust visit this major attraction place to visit in telangana full details are here

తెలంగాణలో తప్పకుండ చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.  తెలంగాణలో అనేక చారిత్రక కట్టడాలు, కోటలు, రాజభవనాలు, అడవులు (Forests), జలపాతాలు ఇలా ఎన్నో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ (Article) ముఖ్య ఉద్దేశం తెలంగాణలోని కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకోవడం..
 

Spiritual Nov 6, 2021, 6:36 PM IST

Balpur laddu auction history: Here is  the list from 1994Balpur laddu auction history: Here is  the list from 1994

బాలాపూర్ లడ్డు: ఇప్పటివరకు లడ్డు దక్కించుకొంది వీరే...

రాష్ట్రంలోనే బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటకు చరిత్ర ఉంది. బాలాపూర్ లడ్డు వేలం పాట 1994లో ప్రారంభమైంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిగా ఏర్పాటై బాలాపూర్ లో గణేష్ వినాయక విగ్రహన్ని ఏర్పాటు చేసి లడ్డు వేలం పాటను నిర్వహిస్తున్నారు.

Telangana Sep 19, 2021, 10:42 AM IST

Hyderabads  Balapur Ganesh laddu auctioned for Rs 18.90 lakhHyderabads  Balapur Ganesh laddu auctioned for Rs 18.90 lakh

రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు: దక్కించుకొన్న ఏపీ ఎమ్మెల్సీ రమేష్, స్నేహితుడు శశాంక్ రెడ్డి

రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలనే ఉద్దేశ్యంతో తాను ఈ వేలం పాటలో పాల్గొని లడ్డును దక్కించుకొన్నట్టుగా రమేష్ యాదవ్ చెప్పారు. ఈ లడ్డును ఏపీ సీఎం జగన్ కు తాను బహుమతిగా అందిస్తానని ఆయన చెప్పారు. తన సోదరుడు శశాంక్ రెడ్డితో కలిపి ఈ లడ్డును దక్కించుకొన్నట్టుగా ఆయన చెప్పారు.
 

Telangana Sep 19, 2021, 10:24 AM IST

telangana cm kcr with family performed ganesh homam at pragathi bhavantelangana cm kcr with family performed ganesh homam at pragathi bhavan

ప్రగతిభవన్‌లో గణపతి హోమం.. పాల్గొన్న సీఎం కేసీఆర్‌, కేటీఆర్ దంపతులు

బేగంపేటలోని ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు – శోభ దంపతులు శనివారం గణపతి హోమం నిర్వహించారు. వినాయక నవరాత్రుల సందర్భంగా హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు.

Telangana Sep 18, 2021, 9:02 PM IST

hyderabad police commissioner anjani kumar pressmeet on ganesh immersion securityhyderabad police commissioner anjani kumar pressmeet on ganesh immersion security

గణేశ్ నిమజ్జనం... 27,000 మంది పోలీసులతో భారీ భద్రత: సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా విధుల కోసం 27000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు చెప్పారు నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్. 320 కిలోమీటర్ల పరిధిలో గణేశ్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీపీ  తెలిపారు.
 

Telangana Sep 18, 2021, 3:53 PM IST

bhagyanagar utsav committee members meet minister talasani srinivas yadavbhagyanagar utsav committee members meet minister talasani srinivas yadav

నిమజ్జనం : ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలి.. అదే ప్రభుత్వ ఆలోచన... తలసాని

నిమజ్జనానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని.. ఇందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.... అని అధ్యక్ష, కార్యదర్శులు రాఘవ రెడ్డి, భగవంతరావులు తెలిపారు. 

Telangana Sep 18, 2021, 12:17 PM IST

Supreme court green signals for Ganesh idol immersion in  hussain sagarSupreme court green signals for Ganesh idol immersion in  hussain sagar

హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం:సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఇదే  చివరి అవకాశమని కూడ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.హైకోర్టుకు ప్రభుత్వం సమగ్ర నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  తెలిపారు.వినాయక విగ్రహాలతో పాటు దుర్గామాత విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై  జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్  సుప్రీంకోర్టులో ఈ నెల 14న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
 

Telangana Sep 16, 2021, 12:02 PM IST

Telangana Governments plea regarding Ganesh idol immersion in Hussain Sagar to be herd tomorrow by Supreme courtTelangana Governments plea regarding Ganesh idol immersion in Hussain Sagar to be herd tomorrow by Supreme court
Video Icon

News Express: పట్టిస్తే 10 లక్షలన్న తెలంగాణ పోలీసులు... రేపు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 15, 2021, 5:17 PM IST

Supreme court to hear Ganesh idol immersion at Tank bund in hyderabad on sep 15Supreme court to hear Ganesh idol immersion at Tank bund in hyderabad on sep 15

ట్యాంక్‌బండ్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం:రేపు విచారణ చేస్తామన్న సుప్రీం

 ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించంది. చిన్న విగ్రహలు, పర్యావరణానికి ఇబ్బంది కల్గించని విగ్రహలను రబ్బర్ బండ్ ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Telangana Sep 15, 2021, 12:26 PM IST

Telangana Government Knocks Supreme Court door over Ganesh ImmersionTelangana Government Knocks Supreme Court door over Ganesh Immersion
Video Icon

News Express: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై రఘురామ మరో పిటిషన్... సుప్రీమ్ లో సవాలు చేసిన తెలంగాణ సర్కార్

News Express: జగన్ బెయిల్ రద్దు పిటిషన్  పై రఘురామ మరో పిటిషన్... సుప్రీమ్ లో సవాలు చేసిన తెలంగాణ సర్కార్

NATIONAL Sep 14, 2021, 5:03 PM IST

We will act supreme court verdict on Vinayaka idol immersion :talanasani Srinivas YadavWe will act supreme court verdict on Vinayaka idol immersion :talanasani Srinivas Yadav

సుప్రీం తీర్పు ప్రకారం నడుస్తాం: వినాయక విగ్రహల నిమజ్జనంపై మంత్రి తలసాని


మరొక  రెండు రోజుల్లో  తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నామన్నారు.  ట్యాంక్ బండ్ సహా  గ్రేటర్ పరిధిలో అనేక లేక్స్‌లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని చెప్పారు.

Telangana Sep 14, 2021, 2:17 PM IST

Telangana government plans to alternative arrangements on  Ganesh idol immersionTelangana government plans to alternative arrangements on  Ganesh idol immersion

హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు: కేసీఆర్ సర్కార్ తర్జన భర్జన


తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గణేష్ ఉత్సవ సమితితో పాటు ఆయా గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Telangana Sep 14, 2021, 10:33 AM IST

BJLP Meet to pick new Gujarat CMBJLP Meet to pick new Gujarat CM
Video Icon

News Express: కొత్త సీఎం పై ఊహాగానాలు... ఛాలెంజ్ చేస్తామన్న తెలంగాణ సర్కార్

News Express: కొత్త సీఎం పై ఊహాగానాలు... ఛాలెంజ్ చేస్తామన్న తెలంగాణ సర్కార్

NATIONAL Sep 12, 2021, 5:01 PM IST