Search results - 5 Results
  • husband suicide in west godavari

    Andhra Pradesh13, Jul 2018, 12:24 PM IST

    తాగుడికి బానిస.. పుట్టింటికి భార్య.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న భర్త

    తాగుడు మరోసారి పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. తాగుడు మానేస్తేనే ఇంటికి వస్తానని భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు

  • Husband Commits Suicide Due To Wife Harassment

    19, Apr 2018, 12:24 PM IST

    భార్య వేధింపులతో గోదావరిలో దూకి భర్త ఆత్మహత్య

    వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందు ఇద్దరి మద్య వున్న ప్రేమ పెళ్లి తర్వాత ఆవిరైపోయింది. ప్రేమగా కబుర్లు చెప్పుకునే వారు కాస్తా గొడవలు పడే స్థాయికి వెళ్లింది. దీంతో భార్యా భర్తల మద్య గొడవలు ఎక్కువవడంతో భర్త గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

    శ్రీకాకుళం జిల్లాకు చెందిన కరణ్ కుమార్‌, రాజమహేంద్రవరానికి చెందిన రమ్య అనే యువతి ప్రేమించుకున్నారు. వీరి పెండ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట  రాజమహేంద్రవరంలోనే కాపురం పెట్టింది. వీరికి ఒక బాబు, ఒక కూతురు సంతానం. అయితే ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న వీరు పెళ్లి తర్వాత ప్రతి చిన్న విషయానికి గొడవపడేవారు. అంతే కాకుండా కరణ్ చేస్తున్న సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం, కొనుగోలు బిజినెస్ కూడా నష్టాలబాట పట్టింది. దీంతో ఇతడు తీవ్ర మనోవేధనకు గురై మద్యానికి బానిసయ్యాడు.

    ఇటీవల కరణ్ కుమార్‌ తన స్నేహితుడు వీరేంద్రతో కలిసి బిజినెస్ పనిమీద కొవ్వూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో భార్యతో ఫోన్  చేసి గొడవకు దిగింది. దీంతో క్షణికావేశానికి లోనైన కరణ్ స్నేహితుడితో మూత్ర విసర్జన చేసి వస్తానని చెప్పి కొంత దూరం వెళ్లి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
     

  • aadhar card reveals a her husband secreate

    8, Dec 2017, 3:30 PM IST

    భర్త గుట్టు బైటపెట్టిన ఆధార్

    • ఆధార్ కార్డు బైటపెట్టిన నిజం
    • భర్త మొదటి పెళ్లి విషయాన్ని బైటపెట్టిన ఆధార్ కార్డ్
    • హిందూపురంలో ఘటన
  • jayasudha husband suicide reason is movies

    15, Mar 2017, 12:18 PM IST

    జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్యకు కారణం అదే

    • జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్యకు కారణం అదే
    • అప్పుల్లో కూరుకు పోయిన నితిన్ కపూర్
    • గతంలో నిర్మించిన సినిమాలు మిగిల్చిన నష్టంతో డిప్రెషన్
    • డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేసిన పోలీసులు
  • nitin kapoor jayasudha husband suicide

    14, Mar 2017, 1:51 PM IST

    జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పద మృతి

    • జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య
    • 1985లో జయసుధను వివాహం చేసుకున్న నితిన్ కపూర్
    • ముంబై బయల్దేరిన జయసుధ