Asianet News TeluguAsianet News Telugu
127 results for "

Hunger

"
will sit indefinite hunger strike if telangana govt not procure paddywill sit indefinite hunger strike if telangana govt not procure paddy

కేసీఆర్ వడ్లు కొనకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం.. రైతు వేదన దీక్షలో వైఎస్ షర్మిల వార్నింగ్

రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయాల్సిందేనని, లేదంటే కేసీఆర్ తల వంచి కొనేంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ధర్నా చౌక్ దగ్గర రైతు వేదన నిరాహార దీక్ష తర్వాత ఆమె మాట్లాడుతూ కేసీఆర్ మూడు వారాల గడువు ఇస్తున్నట్టు చెప్పారు. ఇంతలోపు వడ్లు కొనకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.

Telangana Nov 13, 2021, 7:17 PM IST

T20 Worldcup 2021: rohit Sharma reacts on Virat Kohli, praises Indian Captain's Hunger for successT20 Worldcup 2021: rohit Sharma reacts on Virat Kohli, praises Indian Captain's Hunger for success

ఆ విషయంలో విరాట్ కోహ్లీని మించిన వాళ్లు లేరు... కెప్టెన్‌పై తొలిసారి రోహిత్ శర్మ కామెంట్స్...

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో భారత జట్టు దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఎప్పటిలాగే భారత జట్టు పరాజయానికి కెప్టెన్ విరాట్ కోహ్లీని విమర్శిస్తున్నారు అభిమానులు.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వ్యూహ్యాలు విఫలం 

Cricket Nov 3, 2021, 3:22 PM IST

YS Sharmila Hunger strikeYS Sharmila Hunger strike

షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష.. వినతిపత్రం ఇచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

నిరుద్యోగుల నిరాహార దీక్షలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వైయస్ షర్మిల ని కలిసి వినతిపత్రం అందజేశారు.

Telangana Nov 2, 2021, 2:36 PM IST

tdp chief chandra babu naidu hunger strike on thursday and fridaytdp chief chandra babu naidu hunger strike on thursday and friday

టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులు: 36 గంటల పాటు దీక్షకు సిద్ధమైన చంద్రబాబు.. రేపు ఉదయమే స్టార్ట్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రేపు నిరసన దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 వరకు ఆయన దీక్ష చేయనున్నారు. టీడీపీ ఆఫీసులపై దాడికి నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

Andhra Pradesh Oct 20, 2021, 2:24 PM IST

Four members of Family Commits suicide in BengaluruFour members of Family Commits suicide in Bengaluru

కుటుంబం మొత్తం బలవన్మరణం.. ఆకలితో చిన్నారి..!

 రెండో కాన్పునకు వచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించాక అత్తింటికి వెళ్లాలని కొద్ది రోజులుగా సించన్ ను తండ్రి శంకర్ కోరుతున్నాడు. ఈ విషయంలో కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు.

NATIONAL Sep 18, 2021, 8:36 AM IST

YS Sharmila Unemployment Hunger Strike at HanumakondaYS Sharmila Unemployment Hunger Strike at Hanumakonda

సీఎం కేసీఆర్ మెడలువంచుతా... అప్పటివరకు నా పోరాటం ఆగదు: వైఎస్ షర్మిల

నిరుద్యోగ సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించేవరకు తన దీక్షలు కొనసాగుతాయని... ఆయన మెడలు వంచి తీరతానని వైఎస్ షర్మిల అన్నారు. 

Telangana Sep 14, 2021, 12:58 PM IST

Old Monk Gulab Jamun... Try out the recipe over which internet is going crazyOld Monk Gulab Jamun... Try out the recipe over which internet is going crazy
Video Icon

ఓల్డ్ మంక్ గులాబ్ జామ్... మందుబాబులకు మత్తెక్కిస్తున్న క్రేజీ కాంబినేషన్

ఓల్డ్ మంక్ గులాబ్ జామ్... మందుబాబులకు మత్తెక్కిస్తున్న క్రేజీ కాంబినేషన్

Viral News Sep 9, 2021, 1:53 PM IST

YS Sharmila Unemployment Hunger Strike In Gajwel ConstituencyYS Sharmila Unemployment Hunger Strike In Gajwel Constituency

సీఎం కేసీఆర్ ఇలాకాలో నిరుద్యోగి ఆత్మహత్య... వైఎస్ షర్మిల నిరాహార దీక్ష

తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల ఇవాళ ఏకంగా సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్ లోనే దీక్షకు దిగారు.

Telangana Aug 31, 2021, 1:31 PM IST

YSRTP Chief Sharmila hunger strike at mahabubabad districtYSRTP Chief Sharmila hunger strike at mahabubabad district

మహబూబాబాద్ జిల్లాలో నిరాహారదీక్షకు కూర్చున్న వైఎస్ షర్మిల

ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప్రకటించి ఆ రోజంతా నిరాహాార దీక్ష చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరాహార దీక్షకు దిగారు. 

Telangana Aug 17, 2021, 12:50 PM IST

YS Sharmila Hunger Strike, Dalit People Celebrations at sirisedu village akpYS Sharmila Hunger Strike, Dalit People Celebrations at sirisedu village akp
Video Icon

హుజురాబాద్ లో హీటెక్కిన రాజకీయాలు...ఓవైపు షర్మిల దీక్ష, మరోవైపు దళితుల సంబరాలు

హుజురాబాద్ లో  హీటెక్కిన రాజకీయాలు...ఓవైపు షర్మిల దీక్ష, మరోవైపు దళితుల సంబరాలు 
 

Telangana Aug 10, 2021, 3:00 PM IST

YS Sharmila Unemployment Hunger Strike at Huzurabad akpYS Sharmila Unemployment Hunger Strike at Huzurabad akp

హుజురాబాద్ లో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష (ఫోటోలు)

కరీంనగర్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయ‌స్ ష‌ర్మిల క‌రీంన‌గ‌ర్ జిల్లా ఇల్లంద‌కుంట మండ‌లం సిరిసేడు గ్రామంలో నిరుద్యోగ నిరాహీర దీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగం రాలేద‌న్న మనస్థాపంతో ఇల్లంతకుంట రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఇటీవల ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌మొహ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని ముందుగా ప‌రామ‌ర్శించారు. సిరిసేడు గ్రామానికి చేరుకున్న షర్మిల నేరుగా షబ్బీర్ ఇంటికి వెళ్లి కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పి ఓదార్చారు. అనంత‌రం గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేప‌ట్టారు.

 

Telangana Aug 10, 2021, 1:57 PM IST

YSRTP Chief Sharmila hunger strike at huzurabad akpYSRTP Chief Sharmila hunger strike at huzurabad akp

హుజురాబాద్ లో మరింత హీటెక్కిన పాలిటిక్స్... నిరాహార దీక్షకు దిగిన వైఎస్ షర్మిల (వీడియో)

నిరుద్యోగ సమస్యపై ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో దీక్షకు కూర్చున్నారు. 

Telangana Aug 10, 2021, 10:58 AM IST

young boy mahaneder yadav suicide... ysrtp sharmila hunger strike at siricilla district akpyoung boy mahaneder yadav suicide... ysrtp sharmila hunger strike at siricilla district akp

కేటీఆర్ ఇలాకాలో నిరుద్యోగి ఆత్మహత్య... అదే గ్రామంలో నిరాహార దీక్షకు దిగిన వైఎస్ షర్మిల (వీడియో)

ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహేందర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల అతడి గ్రామంలోనే నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. 

Telangana Aug 3, 2021, 12:05 PM IST

YS Sharmila stages hunger strike at pullemla village in Nalgonda district lnsYS Sharmila stages hunger strike at pullemla village in Nalgonda district lns

పుల్లెంలలో వైఎస్ షర్మిల దీక్ష: ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని షర్మిల ఆందోళన చేస్తానని ప్రకటించింది. ప్రతి మంగళవారం నాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ తో  నిరహారదీక్ష చేస్తోంది షర్మిల. ఇందులో భాగంగానే పుల్లెంల గ్రామంలో ఇవాళ ఆమె దీక్ష చేశారు. స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్ష చేపట్టారు.

Telangana Jul 27, 2021, 3:09 PM IST

ys sharmila hunger strike in tatiparthi kspys sharmila hunger strike in tatiparthi ksp

నిరుద్యోగులకు అండగా.. తాటిపర్తిలో షర్మిల నిరాహార దీక్ష (ఫోటోలు)

నిరుద్యోగులకు అండగా.. తాటిపర్తిలో షర్మిల నిరాహార దీక్ష (ఫోటోలు)

Telangana Jul 13, 2021, 2:20 PM IST