Hundi
(Search results - 12)Andhra PradeshOct 8, 2020, 11:36 AM IST
షాకింగ్ : హుండీ దొంగతనం చేసింది బాలలే.. దొంగల్లో అమ్మాయి కూడా..
భీమవరం జిల్లా, ఉండి మండలం చిలుకూరు గ్రామం పైలమ్మ అమ్మవారి గుడి హుండీ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో మైనర్లే నిందితులని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరిని పట్టుకోగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే వీరిలో ఓ బాలిక కూడా ఉండడం విశేషం.
Andhra PradeshOct 6, 2020, 8:42 PM IST
కృష్ణ జిల్లాలో అంజయనేయ స్వామి గుడిలో హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు
మైలవరం మండలంలో గల గణపవరం గ్రామంలో అర్ధరాత్రి దొంగలు పడి రోడ్ పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో హుండీ ఎత్తుకెళ్లారు.
CricketSep 29, 2020, 6:11 PM IST
IPL 2020: ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్... చాలా హాట్ గురూ!
IPL 2020 సీజన్ 13లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు ఇషాన్ కిషన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, క్రికెట్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చేశాడు. ఇప్పటిదాకా భారత జట్టుకి ఆడే అవకాశం రాని ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా... 2019 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న హాట్ మోడల్ అదితి హుండియా.
Andhra PradeshSep 29, 2020, 10:17 AM IST
బిర్యానీ కోసం దేవుడి హుండీని పగులగొట్టారు: ఎవరో తెలుసా?
పశ్చిమగోదావరి జిల్లాలోని నల్లజర్ల ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ నెల 26వ తేదీ రాత్రి ఈ ఆలయంలోని హుండీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హుండీ నుండి రూ. 140 దొంగతనం చేశారు.Andhra PradeshAug 9, 2020, 3:03 PM IST
కరోనా దెబ్బ: తిరుమల వెంకన్నకు తగ్గిన ఆదాయం
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు భక్తులకు తిరుమలలో భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వలేదు. అయితే మే 8వ తేదీ నుండి ప్రతి రోజూ 12 వేల మంది భక్తులను అనుమతి ఇస్తున్నారు.
Andhra PradeshJan 4, 2020, 10:56 AM IST
2019లో తిరుపతి వెంకన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?
గతేడాది స్వామివారి హుండీ ఆదాయాన్ని టీటీడీ అధికారులు తాజాగా ప్రకటించారు. 2019లో రూ.1.161.74 కోట్ల నగదు హుండీ ఆదాయంగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
Andhra PradeshNov 7, 2019, 1:53 PM IST
video news : దేవుడి సొమ్మునూ వదలని దొంగలు...
విశాఖ, గాజువాక షీలానగర్ అయ్యప్పస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని రెండు హుండీల తాళాలు పగలగొట్టి నగదు, వస్తువులు ఎత్తుకెళ్లారు.
TirupathiOct 12, 2019, 11:20 AM IST
తిరుమల సమాచారం.. శ్రీవారి హుండీ ఆదాయంపై...
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం సెలవులు కావడంతో భక్తులు తాకిడి అదికంగానే ఉంది. దీంతో క్యూ కాంప్లెక్స్ లోని గదులన్నీ భక్తులతో నిండిపోయాయి.
సర్వదర్శనానికి దాదాపు 24గంటలు సమయం పడుతుండగా స్లాటెడ్ దివ్య, సర్వదర్శనాలకు దాదాపు 5గంటలు సమయం పడుతోంది.Andhra PradeshAug 27, 2019, 10:40 AM IST
టీటీడీ ప్రయోగం విజయవంతం: ఇకపై విద్యార్ధులతోనే హుండీ లెక్కింపు
తిరుమల శ్రీవారి హుండీని విద్యార్థులతో లెక్కించాలన్న టీటీడీ ప్రయోగం విజయవంతమైంది. సాధారణంగా కానుకల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది... అయితే విద్యార్ధులతో లెక్కింపు ప్రక్రియ మాత్రం నిన్న మధ్యాహ్నం 2.30కే పూర్తయ్యింది. దీంతో ఇక నుంచి విద్యార్ధుల చేతే కానుకలు లెక్కించే యోచనలో ఉంది టీటీడీ
Jun 23, 2017, 1:33 PM IST
Nov 21, 2016, 12:00 PM IST
Nov 15, 2016, 1:23 PM IST