Hug  

(Search results - 179)
 • Lowers stress levels: Both men and women can equally benefit from hugs, especially on days when fights occur. Researchers at Carnegie Mellon University found that a hug can help lower stress after a conflict and have a positive effect on mood.

  Telangana4, Apr 2020, 9:25 AM IST

  నేను సింగిల్.. హగ్ ఇస్తారా అంటూ...

  రోడ్డు మీద ఆడపిల్లలను వేధిస్తూ.. హగ్ కావాలంటూ వెంటపడేవాడు. ఒంటిపై షర్ట్ కూడా లేకుండా తిరుగుతూ వేధించేవాడు. ప్రాంక్ వీడియో అతను చేసిన పని చాలా మందికి నచ్చకపోవడం గమనార్హం.

 • rain coat

  Coronavirus India1, Apr 2020, 12:46 PM IST

  ప్రభుత్వం తీరు: మన డాక్టర్లకు రైన్ కోట్లు, సెర్బియాకు మాత్రం ప్రొటెక్టీవ్ గేర్

  డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నప్పుడు వారికి సరైన రక్షణ కల్పించడం అవసరం. ట్రీట్మెంట్ చేసేప్పుడు మాస్కులు, పూర్తి స్థాయి సూట్, హజమత్ సూట్ ఇవ్వడం అత్యవసరం. వారికి ఆ రక్షణ సామగ్రి గనుక ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేయమంటే.... అది కత్తి లేకుండా సైనికుడిని యుద్ధానికి వెళ్ళమనడమే!

 • టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసిన 20 రోజులకే తెలంగాణ సింహాగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ పోరాటం ద్వారా తెలంగాణను సాధిస్తామని కేసీఆర్ ప్రకటించారు. హింసా పద్దతిలోనే తెలంగాణ కోసం ఉద్యమాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు ఉద్యమ కారులకు సూచించారు. ఆ దిశగానే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.

  Opinion31, Mar 2020, 6:39 PM IST

  ఉద్యోగుల జీతాల్లో కేసీఆర్ భారీ కోత: పొంచి ఉన్న ప్రమాదం ఇదే!

  గత రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో భారీగా కోతలను విధిస్తు నిర్ణయం తీసుకుంది. దీన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఇలా జీతాల్లో కోతలు విధించడం ద్వారా కలిగే లాభాలను నష్టాలను, భవిష్యత్ పరిణామాలను ఒకసారి చూద్దాం. 

 • इटली केअस्पतालों में संसाधनों की कमी है। एक अस्पताल में जनरल वार्ड में कोरोना के मरीजों का इलाज किया जा रहा है।

  Coronavirus India31, Mar 2020, 1:16 PM IST

  కేరళలో కరోనాను జయించిన వృద్ద దంపతులు

   

   దేశంలో తొలుత కరోనా పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది.రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని రాన్ని ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులకు కూడ కరోనా వైరస్ సోకింది.

 • live stream

  Technology30, Mar 2020, 11:45 AM IST

  ఖాతాదారులు కాకున్నా ఫేస్‌బుక్ లైవ్ వీక్షించొచ్చు..

   

  అయితే ఫేస్బుక్ ఖాతా లేకున్నా లైవ్‌ వీడియోలను వీక్షించేలా ఫేస్‌బుక్ సరికొత్త వసతిని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే డెస్క్‌టాప్‌ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్​ మొబైల్ యూజర్లకు తాజాగా అందుబాటులోకి వచ్చింది.

   

 • Saudi doctor

  Coronavirus World29, Mar 2020, 3:31 PM IST

  కరోనా వైరస్: కన్న కొడుకుని దగ్గరకు తీసుకోలేక డాక్టర్ కన్నీరు, వీడియో వైరల్!

   టీ నుంచి వచ్చిన డాక్టర్ తన కొడుకుని దగ్గరకు తీసుకోలేక ఏడుస్తున్న సీన్ మన గుండెలను కూడా పిండేయడం ఖాయం. సౌదీలో తీసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. 

 • కొరటాల శివ - భరత్ అనే నేను 94.80కోట్లు -  శ్రీమంతుడు 84.02కోట్లు

  Entertainment25, Mar 2020, 5:35 PM IST

  'ఆచార్య' కి కొరటాల శివ రెమ్యునరేషన్ అంతా?..నిజమేనా!

  కొరటాల శివ కూడా రాజమోళి తరహాలోనే ఫ్లాఫ్ అనేది లేకుండా వరస హిట్స్ తో కెరీర్ ప్రారంభం నుంచీ దూసుకుపోతున్నారు. ఆయనతో పనిచేయానికి హీరోలంతా ఉత్సాహం చూపిస్తూంటారు. ఇటువంటి ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవటంతో ఆయనకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. హీరోలు...కొరటాల శివతో సినిమా అంటే ఉత్సాహం చూపిస్తారు కాబట్టి...

 • undefined

  cars21, Mar 2020, 4:53 PM IST

  హ్యుందాయ్ కార్ల పై భారీ తగ్గింపు ఆఫర్లు...కొద్ది రోజులు మాత్రమే...

  1 ఏప్రిల్ 2020 నుండి బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి  వస్తునందున వివిధ కార్ల తయారీదారులు, అలాగే కార్ డీలర్లు మార్చి నెల చివరిలోగా పాత బిఎస్ 4 వాహనాలపై భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తున్నారు.

 • undefined

  Bikes20, Mar 2020, 3:49 PM IST

  డుకాటీ బైకుల పై కళ్ళు చెదిరే భారీ డిస్కౌంట్...

  ప్రీమియం మోటారుసైకిల్ డీలర్‌షిప్‌లు మిగిలిన పాత బిఎస్ 4 స్టాక్‌లను విక్రయించడానికి చాలా కష్టపడుతున్నాయి ఎందుకంటే 1 ఏప్రిల్ 2020వ తేదీన బిఎస్ 4 వాహన అమ్మకాలు  నిలిచిపోనున్నాయి.

 • warner

  Cricket16, Mar 2020, 2:51 PM IST

  స్మిత్ తలను తాకిన బంతి.. హ్యూస్ గుర్తొచ్చాడన్న వార్నర్

  2014లో ఆస్ట్రేలియాకు చెందిన ఫిల్ హ్యూస్ షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్ ఆడుతుండగా తలకు బంతి బలంగా తగలడంతో మైదానంలో కుప్పకూలి మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆసీస్ బ్యాట్స్‌మెన్లు బౌన్సర్లను ఎదుర్కోవాలంటేనే భయపడిపోతున్నారు

 • undefined

  Bikes11, Mar 2020, 11:46 AM IST

  టూ వీలర్ బైక్స్ పై భలే ఆఫర్లు : జస్ట్ మూడు వారాలు మాత్రమే

  బీఎస్-4 ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల డీలర్ల వద్ద నిల్వ ఉన్న బీఎస్-4 బైక్స్ విక్రయానికి మరో 20 రోజుల సమయం మాత్రమే ఉండటం దీనికి కారణం.

 • Rameswaram fishermen face loss due to sea erosion
  Video Icon

  NATIONAL11, Mar 2020, 11:32 AM IST

  దానివల్లే నష్టాలు..మత్స్యకారుల ఆవేదన...

  రామేశ్వరం కుంతుకల్ ఫిషింగ్ పోర్టులోని మత్స్యకారులు సముద్ర కోత కారణంగా భారీ నష్టాలను చవిచూస్తున్నారు.

 • Khan recently touched the mark of 30 million followers on Instagram on Saturday and shared a short video on the platform thanking his fans for it.

  News6, Mar 2020, 8:16 AM IST

  ఒక్కరోజు షూటింగ్ కోసం 7కోట్లు తీసుకుంటున్న స్టార్ హీరో!

  సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్  చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా బడ్జెట్ ని బట్టి కలెక్షన్స్ ని స్పీడ్ గా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంటాడు.

 • Trump India Visit: Modi welcomes Trump and greets him with his trade mark hug
  Video Icon

  NATIONAL24, Feb 2020, 1:45 PM IST

  ట్రేడ్ మార్క్ హాగ్ తో ట్రంప్ కి స్వాగతం పలికిన మోడీ

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు ఉదయం అహ్మదాబాద్ కు చేరుకొన్నారు.

 • undefined

  cars20, Feb 2020, 11:52 AM IST

  టాటా మోటర్స్ కార్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు...

  టాటా సఫారి స్ట్రోమ్ పై 55 వేల రూపాయల వరకు డిస్కౌంట్, ఇంకా కొన్ని ఇతర ప్రయోజనాలను ఇస్తోంది. అయితే  గత ఏడాదిలో టాటా మోటర్స్ ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేసింది. ఎస్‌యూవీ కార్లను ఇంకా విక్రయించని కొద్ది మంది డీలర్లు వాటిపై గొప్ప తగ్గింపును కూడా అందిస్తున్నారు.