Huawei  

(Search results - 49)
 • google

  News25, Sep 2019, 11:23 AM IST

  సెర్చింజన్‌తో ఎందుకు.. ఓన్ యాప్స్ ఉన్నాయిగా: హువావే

  చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ హువావే సెర్చింజన్ గూగుల్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఇటీవల విడుదల చేసిన మేట్ 30 వేరియంట్ ఫోన్‌లో బూట్‌ లోడర్‌ని పూర్తిగా లాక్‌ చేసి పారేసింది. అవసరమైన వారు హువావే బూట్ లాక్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లొచ్చు.

 • tim cook

  GADGET22, Sep 2019, 12:36 PM IST

  చైనాలో తగ్గిన ఐ ఫోన్‌ 11 సేల్స్.. షాంఘై, బీజింగ్ స్టోర్స్ వెలవెల

  చైనాలో ఆపిల్ ఫోన్ల విక్రయానికి ‘హువావే’ ఎఫెక్ట్ బాగానే పడినట్లు కనిపిస్తోంది. హువావే ఫోన్ మాత్రమే కొనుగోలు చేయాలని చైనా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో షాంఘై, బీజింగ్‌ల్లోని ఆపిల్ షోరూమ్‌ల్లో వినియోగదారుల్లేక వెలవెలపోతున్నాయి. 

 • Huawei

  TECHNOLOGY3, Sep 2019, 10:27 AM IST

  ట్రంప్ ఆంక్షల మధ్య 19న హువావే ‘మ్యాట్’ సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల మధ్య ఈ నెల 19వ తేదీన హువావే తన తాజా ఫోన్ ‘పీ30 ప్రో’ను జర్మనీలోని మ్యూనిచ్‌లో విపణిలోకి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

 • huawei

  TECHNOLOGY20, Aug 2019, 12:11 PM IST

  ట్రంప్ కరుణ ఇలా.. హువావేకు మరో 90 రోజుల రిలాక్స్.. బట్

  హువావేకు తాత్కాలిక ఊరట ఇచ్చినట్లే ఇచ్చి దాని అనుబంధ 46 సంస్థలపై నిషేధం పొడిగించింది అమెరికా. అమెరికా తీరుపై హువావే మండిపడింది. 

 • huawei

  TECHNOLOGY10, Aug 2019, 2:18 PM IST

  గూగుల్‌కు ధీటుగా: సొంతంగా హువావే ఆండ్రాయిడ్ ‘హార్మనీ’


  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం ‘హువావే’.. అమెరికా ఆంక్షలను అధిగమించేందుకు.. సెర్చింజన్ ‘గూగుల్’ను ఢీ కొట్టేందుకు సొంతంగా ‘హార్మనీ-ఓఎస్’ పేరిట ఆపరేటింగ్ సిస్టమ్ అభివ్రుద్ధి చేసుకున్నది. ఈ ఏడాది చివరికల్లా ఈ ఓఎస్ అందుబాటులోకి వస్తుందని హువావే ప్రకటించింది

 • Huawei P30 Lite

  TECHNOLOGY2, Aug 2019, 4:34 PM IST

  అందుబాటులోనే హువావే వై 9 ప్రైమ్‌.. ఫ్రమ్ సెవెన్త్ అవైలబుల్

  చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’ పాప్‌ అప్‌సెల్ఫీతోపాటు ట్రిపుల్‌ రియర్‌ కెమెరా గల ‘వై 9 ప్రైమ్’ ఆవిష్కరించింది. వినియోగదారులకు రూ.15,990లకే లభించనున్నది. ఈ నెల ఏడో తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ సభ్యులకు, ఎనిమిదో తేదీ నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. 

 • huawei

  TECHNOLOGY15, Jul 2019, 10:37 AM IST

  హువావే ‘అమెరికా’ స్టాఫ్ ఇక ఇంటికే!?

  అమెరికా నిషేధం విధించడంతో తన ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’. అందులో భాగంగా అమెరికాలోని యూనిట్లు మూసివేసి.. సుమారు 850 మంది అమెరికన్లను ఇంటికి సాగనంపనున్నది. చైనీయులకు మాత్రం సొంత దేశంలో పని చేసే ఆప్షన్లు కల్పిస్తోంది. 

 • huawei

  TECHNOLOGY9, Jul 2019, 1:32 PM IST

  హువావే ’స్పై’యింగ్ నిజమే:నిగ్గు తేల్చిన సీఎన్బీసీ


  చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘హువావే’ విదేశాల్లో స్పైయింగ్ చేస్తున్న మాట నిజమేనట. దీనిపై వియత్నాం యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ క్రిస్టఫర్‌ బాల్డింగ్‌, లండన్‌కు చెందిన థింక్‌థాక్‌ హెన్రీ జాక్సన్‌ సొసైటీ సంయుక్తంగా పరిశోధన చేశాయి. హువావేలో చైనా ఇంటెలిజెన్స్, మిలిటరీ విభాగాల కీలక ఉద్యోగులు పని చేస్తున్నారని ఈ పరిశోధనల సారాంశం. కానీ ఇటువంటి పరిశోధనలను తాము పట్టించుకోబోమని హువావే తేల్చేసింది. ఉద్యోగ నియామకాల్లో కఠినంగా ఉంటామని స్పష్టం చేసింది. 

 • huawei

  TECHNOLOGY1, Jul 2019, 10:41 AM IST

  హువావేపై కరుణరసం.. సేఫ్టీకి ముప్పు లేనంత కాలం

  గత మే నెలలో చైనా టెలికం దిగ్గజం హువావేపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరుణ చూపారు. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లనంత వరకు విక్రయాలు జరుపుకోవచ్చునని జీ-20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చర్చల్లో అంగీకారం కుదిరింది. 

 • huawei

  TECHNOLOGY26, Jun 2019, 10:34 AM IST

  మెంగ్ వాంగ్ ఝూ అప్పగింతను విత్ డ్రా చేయండి.. కెనడా మంత్రికి వేడికోళ్లు


  హువావే సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంగ్ వాంగ్ ఝూను అమెరికాకు అప్పగించాలన్న పిటిషన్ ను ఉపసంహరించాలని కెనడా మంత్రి డేవిడ్ లామిట్టెకు ఆమె తరఫు న్యాయవాదులు కోరారు. 

 • huawei

  TECHNOLOGY19, Jun 2019, 10:19 AM IST

  ట్రంప్ ఎఫెక్ట్: తగ్గిన ‘హువావే’గ్లోబల్ సేల్స్..30% ప్రొడక్షన్ తగ్గించిన రెన్ జెంగ్ ఫై

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షల ప్రభావం చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’పై గణనీయంగానే పడింది. అంతర్జాతీయంగా 40 శాతం సేల్స్ తగ్గిపోయాయి. దీంతో వచ్చే రెండేళ్లలో 30 శాతం ఉత్పత్తిని తగ్గించాలని హువావే వ్యవస్థాపక సీఈఓ రెన్ జెంగ్ ఫై నిర్ణయించారు.

 • huawei

  TECHNOLOGY17, Jun 2019, 11:18 AM IST

  ట్రంప్ ఆంక్షలతో విలవిల: నాట్ ఈజీ ఫర్ ‘హువావే’.. ఎందుకంటే?

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హువావే’ కష్టాలు మొదలవుతున్నాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో తన ఫోల్డబుల్ మ్యాట్ ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసే విషయాన్ని సెప్టెంబర్ వరకు వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ లో కస్టమర్లకు అందుబాటులోకి రావాలి. ట్రంప్ హుకుం వల్ల హువావే సంస్థ స్మార్ట్ ఫోన్లలో వాడే కీలక విడి భాగాలు అందించే అమెరికా టెక్ సంస్థలు దూరం జరుగుతున్నాయి. ఫలితంగా హువావే వీటికి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడంతోపాటు క్వాలిటీని కాపాడుకోగలిగితేనే మార్కెట్లో తన స్థానాన్ని కాపాడుకోగలదు. బట్ అది అంత తేలిక్కాదు.

 • huawei

  TECHNOLOGY14, Jun 2019, 2:00 PM IST

  గూగుల్, యాపిల్ కి షాకిచ్చిన హువావే.. త్వరలో కొత్త ఓఎస్

   

  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల బిజినెస్ లో రెండవ స్థానంలో కొనసాగుతున్న హువావే అగ్ర కంపెనీలకు షాకిచ్చింది. చైనా - అమెరికా మధ్య  వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

 • huawai

  News9, Jun 2019, 11:26 AM IST

  హువావే ‘టైటాన్’యాప్: గూగుల్ ప్లస్ టెక్ మేజర్లకే లాస్.. అందుకే?!

  చైనా ప్రముఖ టెక్‌ దిగ్గజం హువావేపై అమెరికా విదించిన నిషేధంతో లాభం కంటే తమకు నష్టమే ఎక్కువ అని సెర్చింజన్ గూగుల్ భావిస్తోంది. గూడచర్యం చేస్తుందన్న సాకుతో హువావేపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ తర్వాత నిషేధం 90 రోజుల పాటు సడలిస్తున్నట్లు ప్రకటించింది.

 • Huaweis

  TECHNOLOGY8, Jun 2019, 10:04 AM IST

  5జీ తంటా: హువావేకు ఫేస్‌బుక్ ‘యాప్స్ ’షాక్

  5జీలో ప్రపంచానికి చుక్కానిగా నిలుస్తున్న చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ హువావేకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధిస్తే.. తమ యాప్స్ ఇన్ స్టలేషన్‌ నిలిపేస్తామని గూగుల్ ‘ఆల్పాబేట్’ తేల్చేసింది. ఆ దారిలో ఫేస్ బుక్ కూడా తమ యాప్స్ నిలిపేస్తామని తాజాగా ప్రకటించింది.