Hrithik Roshan  

(Search results - 77)
 • undefined

  News31, Mar 2020, 10:56 AM IST

  లాక్ డౌన్‌ సమయంలో ఈ స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి!

  కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా స్థంబించిపోయింది. దీంతో సాధారణ ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఎప్పుడు సినిమా షూటింగ్‌ లతో బిజీగా ఉండే స్టార్స్‌కు ఇళ్ల దగ్గర ఉండే సమయం దొరికింది. దీంతో వారు తమ పెంపుడు జంతువులతో సమయం గడుతున్నారు. అంతేకాదు అభిమానులకు ఈ కష్ట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ తమ క్వారెంటైన్‌ ఫోటోలను షేర్‌ చేశారు.

 • undefined

  News30, Mar 2020, 10:05 AM IST

  టెక్నాలజీకి కృతజ్ఞతలు చెప్పిన హీరో.. వీడియో కాల్ లో బర్త్ డే సెలబ్రేషన్‌

  ఆదివారం ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశాడు హృతిక్‌. తన మాజీ భార్య సుసానే ఖాన్‌తో కలిసి కొడుకు హ్రీహాన్  బర్త్ డే ను ఎలా సెలబ్రేట్ చేసిన వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. లాక్ డౌన్‌ కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో సుసానే, హృతిక్‌ ఇంట్లోనే ఉంటుంది.

 • Kareena was last seen in Good Newzz with Akshay Kumar.

  News27, Mar 2020, 5:48 PM IST

  పెళ్ళైన కొత్తలోనే అతడితో ఎఫైర్.. రూమర్స్ పై కరీనా హాట్ కామెంట్స్

  బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. బాలీవుడ్ లో లవ్ ఎఫైర్స్ విషయాలు వైరల్ అవుతుండడం సహజమే. బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా వాటిని అంతగా పట్టించుకోరు.

 • undefined

  News25, Mar 2020, 5:07 PM IST

  స్టార్‌ మాజీ దంపతులను కలిపిన కరోనా

  భార్య భర్తలుగా విడిపోయినా తల్లి దండ్రులుగా మాత్రం ఎప్పుడు ది బెస్ట్ అనిపించుకుంటున్నారు బాలీవుడ్ స్టార్ కపుల్‌ హృతిక్ రోషన్‌, సుసానే. తాజాగా కరోనా లాక్‌ డౌన్‌ సందర్భంగా పిల్లలతో కలిసి ఉండేందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు ఈ మాజీ భార్యా భర్తలు.

 • జల స్థంభన విద్య ద్వారా చిరంజీవి ఎంట్రీ, తమన్నా డ్యాన్సర్ లక్ష్మి గా ఎంట్రీ ఇచ్చింది.

  News9, Mar 2020, 3:58 PM IST

  నా పెళ్ళికి స్వయంవరం ఏర్పాటు చేస్తే ఆ ముగ్గురు హీరోలని పిలుస్తా: తమన్నా

  మిల్కీ బ్యూటీ తమన్నా అందానికి ఫిదా కానివారంటూ ఉండరు. తమన్నా సౌత్ లో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా తమన్నా తన గ్లామర్ తోనే సినీ ప్రియులని ఆకర్షించింది.

 • Allu Arjun

  News4, Mar 2020, 2:36 PM IST

  బన్నీ ఎనర్జీకి షాకైన హృతిక్ రోషన్.. ఆయన ఏం తింటారో తెలుసుకోవాలి!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రస్తుతం తెలుగుతో పాటు మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. మలయాళంలో బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ ని పిలుచుకుంటారు.

 • Krrish 4

  News3, Mar 2020, 3:26 PM IST

  క్రిష్ 4లో హీరోయిన్ ఎవరో తెలుసా.. ఫ్యాన్స్ కు పండగే!

  సూపర్ హీరోస్ అంటే మనకు హాలీవుడ్ వాళ్లే గుర్తుకు వస్తారు. కానీ హృతిక్ రోషన్ ఇండియన్ సూపర్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హృతిక్ రోషన్ యువతుల కలల రాకుమారుడు.

 • Hrithik Roshan

  News2, Mar 2020, 3:16 PM IST

  ప్రేమించుకుంటారు.. కానీ విడాకులు రద్దు చేసుకోరా!

  హృతిక్ రోషన్ కు ఇండియా వ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధూమ్, క్రిష్ లాంటి చిత్రాలతో హృతిక్ రోషన్ బాలీవుడ్ లో సూపర్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

 • Sourav Ganguly

  News25, Feb 2020, 3:05 PM IST

  గంగూలీ బయోపిక్: నగ్మాతో ఎఫైర్ ఉంటుందా ?

  టీం ఇండియా కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఉన్న స్థానం వేరు. ఎప్పుడో 1983లో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత పెద్దగా మెరుపుల్లేవు. గంగూలీ 2000లో కెప్టెన్ గా భాద్యతలు స్వీకరించే వరకు టీమిండియా జోరు చప్పగా సాగింది.

 • Kangana ranaut

  News20, Feb 2020, 9:57 PM IST

  హృతిక్ వ్యవహారంలో కంగనకు బెదిరింపులు.. మోడీపైనే విమర్శలు

  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఇండియాలోనే క్రేజీ హీరోయిన్. కంగనా రనౌత్ బాలీవుడ్ లో ధైర్యానికి మారుపేరుగా మారిపోయింది. ఎంతటి వారినైనా ఎదిరించడం.. ఎలాంటి విషయం గురించి అయినా బెదురు లేకుండా మాట్లాడడం లాంటి లక్షణాలతో కంగన రనౌత్ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేయించుకుంది. 

 • Nikesha Patel

  News17, Feb 2020, 1:07 PM IST

  అవార్డులకు RIP అంటున్న పవన్ హీరోయిన్.. సీరియస్ కామెంట్స్!

  పవన్ కళ్యాణ్ సరసన కొమరం పులి చిత్రంలో నటించిన నికీషా పటేల్ గుర్తుందిగా.. ఈ భామ ప్రస్తుతం అరకొర అవకాశాలతో కెరీర్ సాగిస్తోంది. కొమరం పులి తర్వాత నికీషా పటేల్ కు పెద్దగా అవకాశాలు రాలేదు.

 • kaithi

  News11, Feb 2020, 11:57 AM IST

  ‘ఖైదీ’ రీమేక్: సూపర్ స్టార్ తోనే, మే నుంచే షూటింగ్

  రిలీజై రెండు భాషలలోను ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు హిందీ వాళ్ల దృష్టి ఈ సినిమాపై పడింది. సరిగ్గా చేస్తే అక్కడ కూడా వసూళ్ళ పరంగా కూడా ఈ యాక్షన్ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.  

 • Vaani Kapoor

  News7, Jan 2020, 5:30 PM IST

  క్రేజీ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.. అనారోగ్యమా?

  హృతిక్ రోషన్ నటించిన వార్ మూవీ రిలీజ్ ముందు వరకు వాణి కపూర్ కు అంతగా క్రేజ్ లేదు. వార్ మూవీ సూపర్ హిట్ కావడంతో వాణి కపూర్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

 • hrithik

  News28, Dec 2019, 2:34 PM IST

  నితిన్, రష్మిక ల స్పెషల్ డాన్స్.. స్పందించిన హృతిక్!

  రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా పాటల షూటింగ్ కోసం చిత్రబృందం రోమ్ కి వెళ్లింది. 

 • ஹாட் போஸ்

  News28, Dec 2019, 10:54 AM IST

  ఆ హీరోతో లిప్ లాక్.. ఇబ్బంది పడ్డా : పూజా హెగ్డే

  తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె ముద్దు సన్నివేశాల గురించి మాట్లాడారు. అలాంటి సన్నివేశాల వలన ఇబ్బంది పడుతుంటామని చెప్పారు.