Asianet News TeluguAsianet News Telugu
27 results for "

Hrc

"
complaint filed againt jabardasth comedian hyper aadi  arjcomplaint filed againt jabardasth comedian hyper aadi  arj

`జబర్దస్త్` హైపర్‌ ఆదిపై ఫిర్యాదు.. మల్లెమాలపై కూడా

`జబర్దస్త్` కమెడీయన్‌ హైపర్‌ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి సోమవారం వీరు ఫిర్యాదు చేశారు.

Entertainment Jun 14, 2021, 3:46 PM IST

woman complaints against Bikkanur CI to HRC lnswoman complaints against Bikkanur CI to HRC lns

తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారు: బిక్కనూరు సీఐపై హెచ్ఆర్‌సీకి మహిళ ఫిర్యాదు

 గత నెల 14వ తేదీన ఖానాపూర్ పెద్ద చెరువు కట్టపై తీవ్ర గాయాలతో బిక్కనూరుకు చెందిన శంకర్ పడి ఉన్నాడు. ఈ విసయాన్ని స్థానికులు గమనించి ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.  ఈ విషయమై  శంకర్ భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది

Telangana Jun 4, 2021, 9:42 AM IST

BC sankshema sangam general secretary files petition against health department in HRC lnsBC sankshema sangam general secretary files petition against health department in HRC lns

కింగ్‌ కోఠి ఆసుపత్రి ఇష్యూ: హెచ్ఆర్‌సీలో బీసీ సంఘం ఫిర్యాదు

కింగ్ కోఠి ఆసుపత్రిలో చోటు చేసుకొన్న ఘటనకు  ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఆసుపత్రి సూపరింటెండ్, నోడల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. 

Telangana May 10, 2021, 3:12 PM IST

16 unemployees filed complaint against retired SI for cheating lns16 unemployees filed complaint against retired SI for cheating lns

ఉద్యోగాల పేరుతో రిటైర్డ్ ఎస్ఐ మోసం: హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు

ఒక్కొక్కరి నుండి రూ. 13 లక్షలు ఆరోపించారని బాధితులు హెచ్ఆర్సీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.  ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడ స్థానిక పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

Telangana Mar 31, 2021, 1:40 PM IST

Man attack on his lover in front of HRC for asking about marriage, Hyderabad - bsbMan attack on his lover in front of HRC for asking about marriage, Hyderabad - bsb

పెళ్లి చేసుకోమన్నందుకు.. ప్రేమించిన యువతిపైనే దాడి..

హెచ్చార్సీ ఎదుటే ప్రేమించిన యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. పెళ్లెప్పుడు చేసుకుంటావని నిలదీసినందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఎదుట గురువారం జరిగింది. 

Telangana Jan 1, 2021, 11:36 AM IST

ashok attacked on kavitha at HRC office in Hyderabad lnsashok attacked on kavitha at HRC office in Hyderabad lns

ప్రేమించి మోసం చేశాడని యువతి హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు: పోలీసుల ముందే యువతిపై ప్రియుడి దాడి

ప్రేమించి తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. ఆశోక్ తన ఇంటికి పిలిచి దాడికి దిగారని ఆమె ఆరోపించారు.

Telangana Dec 31, 2020, 3:31 PM IST

Jerusalem Muttiah Sensational comments on Chandrababu And Revanth - bsbJerusalem Muttiah Sensational comments on Chandrababu And Revanth - bsb

ఓటుకు నోటు కేసు : చంద్రబాబు, రేవంత్‌ నుంచి ప్రాణహాని... జెరూసలేం మత్తయ్య

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి వర్గం నుంచి ప్రాణహాని ఉందంటూ ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. 

Telangana Dec 11, 2020, 9:14 AM IST

telangana state hrc serious on man pours petrol on 13 year old girl and set on fire Incident in khammamtelangana state hrc serious on man pours petrol on 13 year old girl and set on fire Incident in khammam

ఖమ్మం ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్, విచారణకు ఆదేశం

ఖమ్మంలో 13 ఏళ్ల బాలిక పై లైంగిక దాడికి యత్నించి... ఆమె ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. 

Telangana Oct 6, 2020, 10:00 PM IST

Woman Complaint Against MLA Bhaskar Rao in HRCWoman Complaint Against MLA Bhaskar Rao in HRC

వేధిస్తున్నారు.. ఎమ్మెల్యే భాస్కర్ రావుపై మహిళ ఫిర్యాదు

ఎమ్మెల్యే, పోలీసుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. తన కుటుంబ సభ్యులంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్నామని.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోందని  ఆమె వివరించారు.

Telangana Sep 25, 2020, 10:28 AM IST

telangana hrc reacts hero Shiva Balaji complainttelangana hrc reacts hero Shiva Balaji complaint

శివబాలాజీ ఫిర్యాదుపై స్పందించిన హెచ్ఆర్సీ: మౌంట్ లీటేరాజీపై దర్యాప్తుకు ఆదేశం

సినీనటుడు శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందించింది. మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్‌ యాజమాన్యం తీరుపై హెచ్ఆర్సీనీ ఆశ్రయించారు శివబాలాజీ

Telangana Sep 16, 2020, 6:15 PM IST

Nsui telangana president Venkat complaints against exams in HRCNsui telangana president Venkat complaints against exams in HRC

ఎలాంటి పరీక్షలొద్దు: హెచ్ ఆర్ సీలో ఎన్ ఎస్ యూ ఐ ఫిర్యాదు


రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని  ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ కోరారు. ఈ మేరకు ఆయన ఇవాళ హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు చేశారు.

Telangana Jul 28, 2020, 4:24 PM IST

HRC takes suo moto on kargil jawan vijaybabu caseHRC takes suo moto on kargil jawan vijaybabu case

కార్గిల్ యుద్ధంలో వీరమరణం: సుమోటోగా తీసుకొన్న హెచ్‌ఆర్‌సీ

సంగారెడ్డికి చెందిన విజయ్ బాబు  సైన్యంలో పనిచేసేవాడు. కార్గిల్ యుద్దంలో ఆయన మరణించాడు. అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందలేదు.

Telangana Jul 26, 2020, 6:24 PM IST

HRC seeks report on allowing devotees to visit tirumalaHRC seeks report on allowing devotees to visit tirumala

వైవీ సుబ్బారెడ్డికి తిరుమల దర్శనాల సెగ: నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ

తిరుమల దర్శనాలపై టిటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సెగ తగులుతోంది. కోరనా వ్యాపిస్తున్న నేపథ్యంలో దర్శనాలను కొనసాగించడంపై రమణదీక్షితులు అభ్యంతరం చెప్పగా, తాజాగా హెచ్చార్సీ నివేదిక కోరింది.

Tirupathi Jul 17, 2020, 8:52 AM IST

HRC takes suo moto on osmania hospital flooded water after heavy rainsHRC takes suo moto on osmania hospital flooded water after heavy rains

ఉస్మానియాలోకి వర్షపు నీరు: సుమోటోగా తీసుకొన్న హెచ్ఆర్‌సీ

రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైద్రాబాద్ లో కూడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షపు నీటితో పాటు పక్కనే ఉన్న డ్రైనేజీ నీళ్లు కూడ వచ్చి చేరాయి. దీంతో ఆసుపత్రిలో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
 

Telangana Jul 16, 2020, 6:28 PM IST

land disputes in boduppal woman filed complaint in HRCland disputes in boduppal woman filed complaint in HRC
Video Icon

కార్పొరేటర్ బారి నుండి నా భర్తను కాపాడండి.. హెచ్చార్సీలో ఓ మహిళ ఫిర్యాదు..

అధికార పార్టీ కార్పొరేటర్ ఓ భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా..దీనిపై ప్రశ్నించినందుకు తన భర్తపై తన అనుచరులతో కలిసి దాడి చేశారని ఓ మహిళా రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.
 

Telangana Jul 14, 2020, 11:18 AM IST