House Full 4  

(Search results - 6)
  • akshay kumar

    News13, Nov 2019, 12:23 PM IST

    హౌస్ ఫుల్ 4: అక్షయ్ మరో బాక్స్ ఆఫీస్ రికార్డ్

    అక్షయ్ కుమార్ మాత్రం గ్యాప్ లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్స్ అందుకుంటున్నాడు. స్టోరీ సెలక్షన్ లోనే జనాలను ఆకర్షిస్తున్న ఈ సీనియర్ యాక్టర్ ఎయిర్ లిఫ్ట్ సినిమా నుంచి మినిమమ్ 100కోట్ల కలెక్షన్స్ తో హిట్స్ అందుకుంటున్నాడు.  రుస్తోమ్ - జాలి LLB 2 - కేసరి సినిమాలతో వరుసగా తన బాక్స్ ఆఫీస్ రేంజ్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. అయితే వరుసగా హిట్స్ రావడంతో హౌజ్ ఫుల్ 4 సినిమాతో కాస్త తడబడినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

  • হাউসফুল ৪ এর ছবি

    News4, Nov 2019, 7:46 AM IST

    పూర్ రేటింగ్స్...డిజాస్టర్ టాక్...బ్లాక్ బస్టర్ కలెక్షన్స్

    దర్శక,నిర్మాతలు తమ సినిమాలు తొలిరోజు టాక్ బాగుండాలని, మంచి రివ్యూలు రావాలని కోరుకుంటారు. క్రిటిక్స్ ఎవరైనా తమ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇస్తే కోపంతో రెచ్చిపోతూంటారు...  సినిమాను చంపేయకండి ..ప్లీజ్ అంటూ ప్రెస్ మీట్ లు పెడుతూంటారు. అయితే ప్రతీ సారి మీడియా, క్రిటిక్స్ అంచనా వేసినట్లే జనం రిసీవ్ చేసుకోరు. 

  • undefined

    News29, Oct 2019, 8:03 AM IST

    పూజా హెగ్డే 'హౌజ్ ఫుల్' హ్యాపీ.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్!

    స్టార్ హీరోయిన్ గా అగ్ర కిరీటాన్ని మోస్తున్న బ్యూటీ పూజా హెగ్డే. నిజం చెప్పాలంటే బేబీ రెండేళ్ళలొనే తన కెరీర్ లో ఊహించని అవకాశాలతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడైతే దువ్వాడ జగన్నాథమ్ సినిమా హిట్టయ్యిందో అప్పటి నుంచి గ్యాప్ లేకుండా సినిమాలను ఒకే చేస్తోంది. అరవింద సమేత ఇంకాస్త బూస్ట్ వచ్చిందనే చెప్పాలి.

  • Pooja Hegde

    News25, Oct 2019, 3:03 PM IST

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి బాలీవుడ్ దెబ్బ

    స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ పూజా హెగ్డే. పోటీగా ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా పూజా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం పూజాకి చేదు అనుభవాలు తప్పడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హౌజ్ ఫుల్ 4 కూడా మొదటి షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో బేబీ ఆశలు గల్లంతయ్యాయి.

  • krithi kharbandha

    ENTERTAINMENT26, Aug 2019, 5:19 PM IST

    గ్లామర్ డోస్ పెంచిన తీన్ మార్ పిల్ల

    టాలీవుడ్ బోణి సినిమాతో వెంటి తెరకు పరిచయమైనా నార్త్ బ్యూటీ కృతి కర్బందా. కెరీర్ మొదట్లో ఊహించని విధంగా వరుస అపజయాలతో సతమతమైన ఈ బ్యూటీ మెల్లగా తన గ్లామర్ ప్రజెంటేషన్ తో బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటోంది.

  • రానా: 3.7మిలియన్

    ENTERTAINMENT5, Jul 2019, 9:28 AM IST

    'హౌస్ ఫుల్ 4' లో రానా పాత్ర కు 'బాహుబలి' లింక్

    కథా కథనాల్లో కొత్తదనం ..చేసే క్యారక్టర్ లో  వైవిధ్యం ఉండాలేగానీ, ఏ భాషా చిత్రం చేయడానికైనా దగ్గుపాటి రానా రెడీ అవుతూంటాడు. అయితే  ఏ పాత్ర చేసినా  ఆయన కెరీర్ లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన బాహుబలి ముద్ర మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాత్ర ఇప్పుడు మరోసారి  'హౌస్ ఫుల్ 4' సినిమా లో కనపడనుందని సమాచారం.