Hot Heroine  

(Search results - 17)
 • ismart beauty nidhhi agarwal monsoon sweet memories hot desire arj

  EntertainmentJul 25, 2021, 8:23 AM IST

  వర్షంలో తడుస్తూ, అలా చేస్తే యమ కిక్కిస్తుందంటోన్న నిధిఅగర్వాల్‌.. తనే కాదు తన కోరికలూ హాటే..

  `ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్‌ క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ క్రేజ్‌కి తగ్గ క్రేజీ పనులు చేయడమంటే నిధికి ఇష్టమట. ముఖ్యంగా వర్షంలో తడిసి ముద్దవడం చాలా ఇష్టమని చెప్పింది నిధి. అంతేకాదు తన హాట్‌ కోరికని బయటపెట్టింది.

 • hot heroine eesha rebba womens day special treat given to fans arj

  EntertainmentMar 9, 2021, 9:21 AM IST

  ఉమెన్స్ డే స్సెషల్‌ ట్రీట్‌ ఇచ్చిన ఈషా రెబ్బా.. చూసుకున్నోడికి చూసుకున్నంత

  తెలుగు హాట్‌ భామ ఈషా రెబ్బా ఫ్యాన్స్ కి ఉమెన్స్ డే ట్రీట్‌ ఇచ్చింది. అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఫోటోలు మాత్రం ఫ్యాన్స్ ని మైమరపిస్తున్నాయి. చూసుకున్నోడికి చూసుకున్నంత అనేలా ఉన్నాయి.  

 • nivetha pethuraj ready to glamoure role arj

  EntertainmentJan 4, 2021, 9:09 PM IST

  అందాల ఆరబోతకు నేను రెడీ.. బట్‌ కండీషన్స్ అంటోన్న నివేతా పేతురాజ్‌

  గ్లామర్‌ పాత్రల్లో నటించేందుకు నేను ఎల్లప్పుడు సిద్ధంగానే ఉన్నాను. అవకాశం వస్తే నాలోని గ్లామర్‌ యాంగిల్‌ని చూపిస్తానని చెబుతోంది నివేతా పేతురాజ్‌. నటిగా విభిన్న కోణాలను చూపించేందుకు ఇష్టపడతానని చెబుతోంది నివేతా పేతురాజ్‌. తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ రామ్‌ హీరోయిన్‌. 

 • hot beauty raashi khanna birth day special arj

  EntertainmentNov 30, 2020, 12:44 PM IST

  రాశీఖన్నా గ్లామర్‌ డోస్‌ పెంచింది..ఎద అందాలతో కైపెక్కిస్తుంది!(బర్త్‌ డే స్పెషల్‌)

  ఇటీవల డేటింగ్‌కి రెడీ అని చెప్పి తన అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన రాశీఖన్నా.. ఇప్పుడు సినిమా ఛాన్స్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. గ్లామర్‌ పాత్రలతోపాటు కాస్త ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ అలరిస్తున్న ఈ బొద్దుగుమ్మ నేడు(సోమవారం) బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెపై ఓ లుక్కేద్దాం. 
   

 • taapsee ready to treat tollywood audiance  arj

  EntertainmentNov 28, 2020, 8:53 PM IST

  టాలీవుడ్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ..ఏం చేయబోతుంది!

  బాలీవుడ్‌లో బిజీ అని తాప్సీ తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రేమని ఒలకబోస్తుంది. తనకు పేరుని, గుర్తింపుని తీసుకొచ్చిన ఇండస్ట్రీని మర్చిపోలేదని చెబుతుంది. ఇకపై తెలుగు ఆడియెన్స్ ని కూడా మెస్మరైజ్‌ చేస్తానని చెబుతోంది. ఓ ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుందట. మరి ఆ విశేషాలేంటో చూద్దాం.

 • raashi khanna ready for dating arj

  EntertainmentNov 15, 2020, 9:29 AM IST

  రెడీ ఫర్‌ డేటింగ్‌ అంటోన్న రాశీఖన్నా.. బంపర్‌ ఆఫర్‌!

  బొద్దు గుమ్మ రాశీఖన్నా ఇటీవల వెయిట్‌ నాజుగ్గా కనిపిస్తుంది. స్లిమ్‌ లుక్‌లో సెక్సీ గా మారిపోయింది. ఇప్పుడు ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.  తాను ఖాళీగా ఉందట. డేటింగ్‌కి రెడీ అని ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. దీంతో ఇక రాశీని పడేసే పనిలో రొమాంటిక్‌ రాయుళ్ళు సిద్దమైపోతున్నారని చెప్పొచ్చు.

 • hot heroine taapsee going vacation arj

  EntertainmentOct 6, 2020, 3:47 PM IST

  సొట్టబుగ్గల సుందరి విహారయాత్రలకు చెక్కేసింది..కుళ్లుకోవద్దట!

  తాప్పీ విహారయాత్రకు చెక్కేస్తుంది. కరోనా కారణంగా ఆరు నెలలు ఇంట్లోనే గడిపిన ఈ ముద్దుగుమ్మ కాస్త సేద తీరాలని నిర్ణయించుకుంది. షూటింగ్‌లో పాల్గొనే ముందు తనకి తాను రీస్టార్ట్ అయ్యేందుకు వెళ్తుంది. 

 • pawan kalyan and maheshbabu ntr heroine amisha patel raises temperature with her bikini beauty arj

  EntertainmentOct 1, 2020, 5:05 PM IST

  పవన్‌, మహేష్‌ల హీరోయిన్‌ బికినీ అందాలతో వేడి పెంచుతోంది

  అమిషా పటేల్‌.. ఫేడౌట్‌ హాట్‌ హీరోయిన్‌. గత కొంత కాలంగా ఒడిదుడుకులతో కెరీర్‌ని లాక్కొస్తున్న ఈ సెక్సీ బ్యూటీ తన ఘాటైన అందాలనే నమ్ముకుంటోంది. ముఖ్యంగా బికినీ అందాలతో ఆ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.

 • poonam pandey says she will leave her relationship with her husband sam mambay

  EntertainmentSep 25, 2020, 8:15 AM IST

  ఆ మొగుడితో నా వల్ల కాదు.. బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ పూనమ్‌ ఆవేదన

  పెళ్ళి చేసుకుని నెల రోజు కూడా కాలేదు. అప్పుడే భర్తపై కేసు, అప్పుడే భర్త తనకొద్దు అంటూ బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ పూనమ్‌ పాండే తేల్చి చెప్పింది. ఆ  మొగుడిని భరించలేని, ఆయనతో నా వల్ల కాదని తెలిపింది.

 • malaika arora won over corona virus

  EntertainmentSep 21, 2020, 8:01 AM IST

  కరోనాని జయించిన మలైకా.. ఆ రెండు బాగా మిస్‌ అయ్యిందట!

  బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ మలైకా అరోరా కరోనాని జయించింది. పది రోజుల క్రితం మలైకా కరోనా పాజిటివ్‌కి గురైన విషయం తెలిసిందే. తన ప్రియుడు అర్జున్‌ కపూర్‌కి కరోనా రాగా, ఆ నెక్ట్స్ డే టెస్ట్ చేసుకోగా మలైకాకి కూడా పాజిటివ్‌ వచ్చింది. 

 • Bigg Boss Telugu Fame Nandini Rai Latest Photos

  EntertainmentSep 1, 2020, 4:02 PM IST

  పూల బ్రా లో బిగ్‌ బాస్ బ్యూటీ.. క్లీవేజ్‌ షోతో రచ్చ! (ఫోటోలు)

  తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన హాట్ బ్యూటీ నందిని  రాయ్‌. ఇన్ని భాషల్లో నటించినా రాని గుర్తింపు ఈ భామకు బిగ్‌ బాస్‌ తెచ్చిపెట్టింది. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 2 లో సందడి చేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.

 • bollywood hot heroine urvashi routela is making her telugu entry

  EntertainmentAug 19, 2020, 1:53 PM IST

  బాలీవుడ్‌ హాట్‌ భామ.. ఇక తెలుగులో అందాల విందు..

  ఇన్నాళ్ళూ తన అందాలతో బాలీవుడ్‌ని ఓ ఊపుఊపుతున్న హాట్‌ బ్యూటీ ఊర్వశీ  రౌతేలా తాజాగా టాలీవుడ్‌ని ఊపేందుకు సిద్ధమవుతుంది. బాలీవుడ్‌లో వడ్డిన అందాల విందుకి రెట్టింపు టాలీవుడ్‌ ఆడియెన్స్ కి వడ్డించేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఈ సెక్సీ భామ ఓ తెలుగు సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

 • bollywood hot heroine malaika arora latest pics

  NewsMar 5, 2020, 11:48 AM IST

  బాలీవుడ్ హాట్ బ్యూటీ.. @46లో కూడా అదే జోరు

  photos courtesy: instagram బాలీవుడ్ లో ఐటెమ్ సాంగ్స్ తో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి నెటిజన్స్ కి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో బేబీ ఫోటో పోస్ట్ చేసిందంటే వెంటనే వైరల్ అవ్వాల్సిందే.

 • Faded Heroines Attracting Web Series with Hot Content

  NewsNov 6, 2019, 3:11 PM IST

  డబ్బు చూపించి హీరోయిన్లకు ఎర వేస్తున్నారు!

  స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై అడల్ట్ థీమ్ ఉన్న వాటికే ఆదరణ బాగుండడంతో అలాంటి షోలు, వెబ్ సిరీస్ లు చేయడానికి కంపనీలు ఇంటరెస్ట్ చూపిస్తున్నాయి. 

 • hot heroine wild card entry in Bigg boss 3

  ENTERTAINMENTJul 24, 2019, 4:14 PM IST

  బిగ్ బాస్ 3లో హాట్ బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. తొలివారం ఆమె బలి ?

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 తొలివారంలోనే రసవత్తరంగా కొనసాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య వాళ్లలో వాళ్ళకే గొడవలు పెరిగేలా నామినేషన్ ప్రక్రియని ప్లాన్ చేశారు. షోపై మరింత ఆసక్తి పెంచేలా త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.