Hostel
(Search results - 87)TelanganaNov 8, 2020, 8:21 PM IST
ఢిల్లీలో చదువు: ఇంటికొచ్చి ఉరేసుకున్న తెలుగు విద్యార్ధిని
హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య.. ఢిల్లీలో డిగ్రీ చదువుతోంది. అయితే కరోనా కారణంగా బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయించింది యాజమాన్యం.
NATIONALJun 22, 2020, 9:37 AM IST
ప్రభుత్వ హాస్టల్ లో కరోనా కలకలం.. 57మంది బాలికలకు పాజిటివ్
అందులో ఉండే దాదాపు 57మంది బాలికలకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఆ అమ్మాయిలందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
TelanganaJun 5, 2020, 5:18 PM IST
హాస్టల్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్: స్వంత గ్రామాల్లో పరీక్షలు రాయొచ్చు
విద్యార్థులు తమ గ్రామాల్లోనే టెన్త్ పరీక్షలు రాసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.విద్యార్థుల వివరాలను ఆయా జిల్లాల డీఈవోలకు పంపాలని విద్యాశాఖ ఆదేశించింది.
TelanganaJun 5, 2020, 2:34 PM IST
ప్రైవేట్ స్కూల్స్ హాస్టల్స్‌కు అనుమతి: టెన్త్ పరీక్షలపై హైకోర్టుకు తెలంగాణ సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏర్పాట్లపై హైకోర్టు విచారణ చేసింది. ప్రైవేట్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్న హాస్టల్స్ ను తాత్కాలికంగా తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రకటించారు.
TelanganaApr 7, 2020, 3:39 PM IST
కరోనా నిర్మూలనకు ప్రత్యేక ఆసుపత్రి.. పరిశీలించిన కేటీఆర్, ఈటెల..
గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న కరోనా హాస్పిటల్ ను మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ లు పర్యవేక్షించారు.
INTERNATIONALMar 28, 2020, 1:47 PM IST
లేడీస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు, ఇంటర్నెట్ లో వీడియోలు, ప్రేయసిని చూసి..
ఈ విషయం సదరు అమ్మాయిలకు తెలియకపోవడంతో.. తనకు నచ్చినట్లుగా ఉన్నారు. అయితే.. ఆ కెమేరాల్లో అమ్మాయిల ప్రైవేటు వ్యవహారాలన్నీ రికార్డు అయ్యాయి.
Coronavirus TelanganaMar 26, 2020, 6:04 PM IST
శుభవార్త: 'హైద్రాబాద్‌లో ప్రైవేట్ హాస్టల్స్ తెరిచే ఉంటాయి'
ప్రైవేట్ హాస్టల్స్ యజమానాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తమ సమస్యలను వివరించారు. హోల్ సేల్ వ్యాపారుల నుండి కూరగాయలు, నిత్యావసర సరుకులు హాస్టల్స్ నిర్వాహకులు తెచ్చుకొంటారు.
Coronavirus TelanganaMar 26, 2020, 1:10 PM IST
ఎన్ఓసీల నిలిపివేత, అలా చేస్తే కేసులు: ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులతో తలసాని మీటింగ్
హైద్రాబాద్‌లోని అమీర్ పేట, ఎస్ఆర్నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో హాస్టల్స్ లో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయాలని నిర్వాహకులు ఆదేశించడంతో బాధితులు ఎన్ఓసీ కోసం సమీపంలోని పోలీస్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు.
Coronavirus TelanganaMar 26, 2020, 10:56 AM IST
కరోనా ఎఫెక్ట్: ఎస్ఆర్ నగర్ పీఎస్ వద్ద విద్యార్థుల ఆందోళన,ఎన్ఓసీ జారీ నిలిపివేత
గురువారం నాడు ఉదయం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు ఎన్ఓసీ కోసం భారీగా చేరుకొన్నారు. తమకు ఎన్ఓసీ జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Andhra PradeshMar 25, 2020, 9:13 PM IST
ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో జనం తిప్పలు: కేటీఆర్‌కు బొత్స ఫోన్.. హాస్టల్స్‌కు సర్కార్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్- తెలంగాణ బోర్డర్లో విద్యార్ధుల ఇబ్బందులపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ విషయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో బొత్స ఫోన్లో మాట్లాడారు.
TelanganaMar 25, 2020, 2:53 PM IST
హాస్టల్స్ బాధితులకు ఊరట: సొంతూళ్లకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి
లాక్డౌన్ దెబ్బకు హైదరాబాద్‌లో బ్యాచిలర్స్‌కు కొత్త కష్టాలు వచ్చాయి. విద్య, ఉపాధి అవసరాల నేపథ్యంలో వేలాది మంది యువత హైదరాబాద్‌లోని హాస్టల్స్‌లో ఉంటున్నాయి. లాక్డౌన్ అమల్లో ఉండటంతో హాస్టల్స్ యాజమాన్యాలు వాటిని మూసివేస్తున్నాయి.
Coronavirus TelanganaMar 25, 2020, 1:06 PM IST
కరోనా ఎఫెక్ట్: హాస్టల్స్ ఖాళీ చేయాలని ఆదేశం, పోలీసుల వద్దకు విద్యార్థులు
కరోనా కారణంగా మూడు వారాల పాటు దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటిస్తున్నట్టుగా ప్రధాని మోడీ ఈ నెల 24వ తేదీన ప్రకటించారుదీంతో హాస్టల్స్ ను ఖాళీ చేయాలని యాజమాన్యాలు హాస్టల్స్ లో ఉంటున్నవారిని కోరుతున్నాయి. కరోనా కారణంగా నిత్యావసర సరుకులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
INTERNATIONALMar 15, 2020, 1:09 PM IST
జై కరోనా అంటూ నినాదాలు, డ్యాన్సులు... వీడియో వైరల్
కరోనా పేరు చెబితేనే వణికిపోతున్న సమయంలో కొందరు జై కరోనా అంటూ సంబరాలు చేసుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన వారంతా పగలబడి నవ్వుతున్నారు.
TelanganaFeb 27, 2020, 10:33 AM IST
కూతురు మరణించి ఏడుస్తున్న తండ్రిని కాలితో తంతూ పోలీస్ దాష్టీకం (వీడియో)
తెలంగాణకు చెందిన సంగారెడ్డిలోని ఒక పోలీసు కానిస్టేబుల్ ఫిబ్రవరి 24 న తన హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న 16 ఏళ్ల బాలిక తండ్రిని తన్నే వీడియో వైరల్ అయింది.
Andhra PradeshFeb 26, 2020, 5:32 PM IST
వసతి గృహంలో బాలికల చేత వెట్టిచాకిరి
విశాఖపట్నం: ఏజెన్సీలోని డుంబ్రిగూడ మండలం జామిగూడా ఆశ్రమ బాలికల వసతి గృహ నిర్వాహకులు విద్యార్థుల చేత వెట్టిచాకిరి చేయిస్తున్న దారుణం బయటపడింది.