Asianet News TeluguAsianet News Telugu
187 results for "

Hospitals

"
andhrapradesh governor biswabhusan harichandan again joined in AIG hospitals, hyderabadandhrapradesh governor biswabhusan harichandan again joined in AIG hospitals, hyderabad

ఏపీ గవర్నర్ కు మరోసారి అస్వస్థత.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలింపు..

ఈనెల 20, 22 తేదీల్లో  ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు నిర్వహించగా  కోవిడ్ నెగిటివ్గా నిర్ధారణ కావడంతో  23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆదివారం సాయంత్రం మరోసారి అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని ఏఞజీ ఆస్పత్రికి వెళ్లారు. 

Andhra Pradesh Nov 29, 2021, 7:29 AM IST

Hyderabad has more wine shops than hospitals and police stationsHyderabad has more wine shops than hospitals and police stations

Liquor shops in Hyderabad: హైదరాబాద్‌లో కోవిడ్ హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్‌ల కన్నా వైన్ షాప్‌లే ఎక్కువ.. !

హైదరాబాద్‌లో (Hyderabad) జనాభాకు అనుగుణంగా ఉన్న కోవిడ్ ఆస్పత్రులు (hospitals), పోలీస్ స్టేషన్‌ల కన్నా.. మద్యం దుకాణాలు (liquor shops) ఎక్కువగా ఉన్నాయి. నగరంలోని మొత్తం జనాభా, వైన్ షాపుల డేటా ఆధారంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ ఈ విశ్లేషణ చేసింది.

Telangana Nov 16, 2021, 3:25 PM IST

ram charan wife upasana konidela has a transgender friend she reveals interesting detailsram charan wife upasana konidela has a transgender friend she reveals interesting details

ట్రాన్స్ జెండర్ తో స్నేహం, ఆ విషయంలో ఎన్నో అవమానాలు... షాకింగ్ విషయాలపై ఓపెన్ అయిన చరణ్ వైఫ్ ఉపాసన


స్టార్ హీరో భార్యగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్నారు ఉపాసన (Upasana konidela). అపోలో సంస్థల అధినేతగా, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ గా, సోషల్ వర్కర్ గా ఆమె పలు రంగాలలో రాణిస్తున్నారు. బి పాజిటివ్ పేరుతో ఓ మ్యాగజైన్ నడుపుతున్న ఉపాసన టాప్ స్టార్స్ ని ఇంటర్వ్యూ చేశారు.

Entertainment Nov 13, 2021, 8:30 AM IST

five hospitals denies treatment to 6-year-old rape victim in delhifive hospitals denies treatment to 6-year-old rape victim in delhi

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. రక్తమోడుతున్న పాపతో 5 ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తండ్రి... పరిస్థితి విషమం...

తల్లి ఏమైందని అడగగా.. ఒక అంకుల్ పెన్ను, పుస్తకం ఇస్తానని చెప్పి తనతో ఒక గదిలో తీసుకెళ్లాడని చెప్పింది. తల్లి పాపను గమనించగా రక్తస్రావమవుతోంది. ఏం జరిగిందో అర్తం చేసుకున్న తల్లి, తండ్రికి ఫోన్ చేసింది.

NATIONAL Oct 25, 2021, 10:00 AM IST

rs 5 meal free accommodation in government hospitals in telanganars 5 meal free accommodation in government hospitals in telangana

భట్టి విజ్ఞప్తికి స్పందించిన కేసీఆర్ సర్కార్.. ఇకపై ఆసుపత్రుల్లోనూ రూ.5 కే భోజనం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే ఆహారం అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఆసుపత్రుల పరిధిలో ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 

Telangana Oct 15, 2021, 3:11 PM IST

Our country, hospitals have become much more capable now : PM Narendra ModiOur country, hospitals have become much more capable now : PM Narendra Modi

ఇక మన ఆసుపత్రులు మరింత సమర్థవంతం.. ప్రధాని మోడీ

ఉత్తరాఖండ్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) రిషికేశ్‌లో జరిగిన కార్యక్రమంలో 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో PM CARES కింద ఏర్పాటు చేసిన 35 ప్రెజర్ స్వింగ్ యాడ్సోర్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్‌లను కూడా PM ప్రారంభించారు.

NATIONAL Oct 7, 2021, 2:39 PM IST

huzurabad bypoll... minister harish rao interesting comments government hospitals in telanganahuzurabad bypoll... minister harish rao interesting comments government hospitals in telangana

నేను రాను బిడ్డో కాదు... నేను వస్త బిడ్డో తెలంగాణ సర్కార్ దవాఖానకు: మంత్రి హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు

 హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణంలో జరిగిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telangana Sep 15, 2021, 4:41 PM IST

appolo hospitals releases health bulletin on sai dharam tejappolo hospitals releases health bulletin on sai dharam tej

ధరమ్ తేజ్ హెల్త్ కండీషన్... ప్రమాదం లేదు, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది... అపోలో వర్గాల వెల్లడి!

సాయి ధరమ్ హెల్త్ కండీషన్ గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. 

Entertainment Sep 11, 2021, 1:04 AM IST

sai dharam tej met with an accident being treated in medicover hospitalssai dharam tej met with an accident being treated in medicover hospitals

మెడికవర్  హాస్పిటల్ లో ధరమ్ తేజ్ కి చికిత్స, అపోలోకు తరలింపు

మెడికోవర్ హాస్పిటల్ లో సాయి ధరమ్ తేజ్ కి చికిత్స అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కి స్కానింగ్స్ నిర్వహించారు. కాగా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. 

Entertainment Sep 10, 2021, 10:27 PM IST

Seven get death penalty for murder of Dr Subbiah outside Chennai's Billroth HospitalsSeven get death penalty for murder of Dr Subbiah outside Chennai's Billroth Hospitals

డాక్టర్ హత్య కేసు.. నిందితులకు ఉరిశిక్ష..!

కొన్ని కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని దక్కించుకోవాలని ఇరువర్గాలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాయి. స్థల వివాదం మూడు తరాలుగా నడుస్తూ తీవ్రస్థాయికి చేరుకుంది

NATIONAL Aug 5, 2021, 8:55 AM IST

Telangana government issues G.O.  on corona treatment fee  for private hospitals lnsTelangana government issues G.O.  on corona treatment fee  for private hospitals lns

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు ఫీజులు ఖరారు: జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్

సాధారణ అంబులెన్స్ కు కిలోమీటరుకు రూ. 75 గా నిర్ణయించారు. లేటెస్ట్ అంబులెన్స్ కు కిలోమీటరుకు రూ. 125 వేలుగా వసూలు చేయాలని ప్రభుత్వం ఈ జీవోలో స్పష్టం చేసింది.

Telangana Jun 23, 2021, 12:47 PM IST

Apollo Hospital MD on her Covid treatmentApollo Hospital MD on her Covid treatment

అపోలో ఎండీ కి కరోనా పాజిటివ్.. కాక్ టెయిల్ ట్రీట్మెంట్

కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే చాలా షాకింగ్ కి గురైనట్లు ఆమె పేర్కొన్నారు. ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. పాజిటివ్ వచ్చిందని చెప్పారు. 

Telangana Jun 14, 2021, 2:50 PM IST

free treatment and free aducation my dream said sonu sood  arjfree treatment and free aducation my dream said sonu sood  arj

ఉచిత విద్య, ఉచిత వైద్యం నా డ్రీమ్‌ ః నటుడు సోనూసూద్‌

ప్రజలందరికి ఉచిత వైద్యం,  ఉచిత విద్య అందించడమే తన లక్ష్యం అంటున్నారు సోనూసూద్‌. అందుకోసం స్కూల్స్, ఆసుపత్రులు కట్టించాలని అనుకుంటున్నట్టు తెలిపారీ రియల్‌ హీరో.

Entertainment Jun 14, 2021, 2:39 PM IST

Telangana government re permits to corona treatment licenses for private hospitals lnsTelangana government re permits to corona treatment licenses for private hospitals lns

కేసీఆర్ సర్కార్‌కి హైకోర్టు షాక్: 22 ప్రైవేట్ ఆసుపత్రుల కోవిడ్ లైసెన్సుల పునరురద్దరణ


 హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులను పునరుద్దరించారు. ప్రభుత్వం నిర్ణయించిన  ఫీజుల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేశారనే ఫిర్యాదుల ఆధారంగా  వైద్య ఆరోగ్యశాఖ ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స లైసెన్సులను రద్దు చేసింది. 

Telangana Jun 9, 2021, 12:20 PM IST

covid vaccine price in private hospitals kspcovid vaccine price in private hospitals ksp

ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌.. జేబుకు చిల్లే : కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ విల ధరలు ఇవే..!!

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరలను కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. కోవిషీల్డ్ రూ.780, కోవాగ్జిన్ రూ.1,410, స్పుత్నిక్ వి రూ.1,145‌గా నిర్ణయించింది. కరోనా వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేతల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

NATIONAL Jun 8, 2021, 9:12 PM IST