Hospitalized  

(Search results - 28)
 • <p>Kapil Dev</p>

  Cricket23, Oct 2020, 9:22 PM

  బాగానే ఉన్నా... రికవరీ అయి వస్తున్నా... కపిల్ దేవ్ ట్వీట్...

  క్రికెటర్ కపిల్ దేవ్ గుండెపోటుకి గురి అయ్యేరనే వార్త క్రికెట్ ప్రపంచాన్ని ఆందోళనకి గురి చేసింది. భారత జట్టుకి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన క్రికెట్ సారథి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ లక్షలాది క్రికెట్ అభిమానులు ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనల కారణంగా తాను క్షేమంగా ఉన్నానని తెలుపుతూ, ట్వీట్ చేశాడు కపిల్ దేవ్. 

 • <p>road accident</p>

  Andhra Pradesh10, Sep 2020, 8:53 AM

  విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..14 అడుగుల లోతులో పడిన బస్సు..

   క్షతగాత్రులను నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం తోనే ఈ ప్రమాదం సంభవంచి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 • undefined

  Entertainment29, Aug 2020, 12:08 PM

  ప్రియుడి మరణవార్త విని కుప్పకూలిపోయిన యంగ్ సింగర్..!

  పెళ్ళైన వాడితో ప్రేమలో పడిన యువ సింగర్ అతని మరణవార్త విని కుప్పకూలిపోయింది. రాజస్థాన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇండియన్ ఐడల్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి పోటీ తెచ్చుకున్న రేణు నగర్ ఆసుపత్రి పాలయ్యారు.   

 • undefined

  Entertainment9, Jul 2020, 11:52 AM

  ఆసుపత్రిలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్‌.. కరోనా వచ్చిందా..?

  రాక్‌లైన్‌ వెంకటేష్ సడన్‌గా ఆసుపత్రిలో చేరటంతో ఆయనకు కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దివంగత నటుడు అంబరీష్ స్మారక నిర్మాణం కోసం సుమలతతో కలిసి ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశాడు రాక్‌లైన్‌ వెంకటేష్‌. సుమలతకు పాజిటివ్‌ అని తేలటంతో వెంకటేష్‌ కూడా కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.

 • <p>Tedros Adhanom Ghebreyesus, director general of the World Health Organization (WHO)</p>

  INTERNATIONAL5, Jul 2020, 6:12 PM

  కరోనా రోగులపై హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ ప్రయోగాల నిలిపివేత: డబ్ల్యుహెచ్ఓ


  హైడ్రాక్సీక్లోరోక్విన్ తో పాటు హెచ్ఐవీ మందులు లోపినావిర్-రిటోనావిర్ తో చేస్తున్న ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా డబ్ల్యుహెచ్ఓ ప్రకటించింది. కరోనా రోగులపై ఈ ఔషధాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తున్నాయో కొంత కాలంగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. 

 • ALAIR_Gongidi-Sunitha

  Telangana2, Jul 2020, 10:56 PM

  కరోనా లక్షణాలు: ఆసుపత్రిలో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత

  టీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా లక్షణాలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. సునీతతో పాటు టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కూడా ఆసుపత్రిలో చేరారు. అనంతరం వీరిద్దరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 

 • undefined

  NATIONAL2, Jul 2020, 11:38 AM

  మెంతి కూర అనుకొని గంజాయి ఆకులతో కూర వండుకొని...

  మొత్తానికి గంజాయి ఆకులను ఇంటికి తీసుకువచ్చిన నితేష్‌.. కూర వండమని తన వదిన పింకీకి ఇచ్చాడు. కూర వండుకున్న ఆ కుటుంబం.. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో భుజించారు. 

 • <p>coronavirus graphical image</p>

  INTERNATIONAL13, May 2020, 3:12 PM

  పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోప్‌కి కరోనా: ఆసుపత్రిలో చేరిక

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కరోనా బారినపడ్డారు. 52 ఏళ్ల పెస్కోవ్ 2008 నుండి పుతిన్ ముఖ్య సహాయకుడిగా కొనసాగుతున్నారు. వైరస్ కారణంగా ఆసుపత్రిలో తాను చికిత్స పొందుతున్నట్టుగా డిమిత్రి పెస్కోవ్ ప్రకటించారు.
   

 • amrutha

  Telangana9, Mar 2020, 9:16 PM

  బిగ్ బ్రేకింగ్ : కుప్పకూలిన అమృత, అస్పత్రికి తరలింపు

  మిర్యాలగూడ ప్రణయ్ భార్య, ఆత్మహత్య చేసుకున్న మారుతీ రావు కుమార్తె అమృత అస్వస్థకు గురయ్యారు. పట్టణంలోని తన నివాసంలో ఉన్న అమృత సోమవారం రాత్రి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు అమెను వెంటనే 108 వాహనం ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

 • sunil

  News23, Jan 2020, 11:59 AM

  కమెడియన్ సునీల్ కి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

  టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. సునీల్ ని వెంటనే గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం.

 • payyavula keshav
  Video Icon

  Andhra Pradesh7, Nov 2019, 5:29 PM

  Video: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు తీవ్ర అస్వస్థత

  ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది సెక్రటేరియట్‌లోని డిస్పెన్సరికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కేశవ్‌ను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అసిడిటీ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.

 • పీఏసీ ఛైర్మెన్ పదవి టీడీపీలోని కొందరు సీనియర్లను అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం సాగుతోంది. పీఏసీ ఛైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ కు ఈ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం పార్టీలో కొందరు సీనియర్లకు మింగుడుపడడం లేదనే ప్రచారం సాగుతోంది.

  Andhra Pradesh7, Nov 2019, 2:41 PM

  మీటింగ్‌ మధ్యలో వాంతులు: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు తీవ్ర అస్వస్థత

  ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు.

 • Gollapudi Maruthi Rao

  News5, Nov 2019, 7:05 PM

  గొల్లపూడికి అస్వస్థత.. స్వయంగా ఆసుపత్రికి వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్య!

  తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటుడు గొల్లపూడి మారుతీరావు. నటుడిగా, రచయితగా, సంపాదకుడిగా ఆయన ఎంతో ఖ్యాతిని గడించారు. 1960లో గొల్లపూడి చిత్ర పరిశ్రమకు వచ్చారు. 

 • sujith

  ENTERTAINMENT8, Sep 2019, 12:41 PM

  హాస్పిటల్ లో జాయిన్ అయిన 'సాహో' డైరెక్టర్ సుజీత్!

  కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సుజీత్ కి డెంగూ ఎటాక్ అయిందని గుర్తించడంతో వెంటనే ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. 
   

 • undefined

  Andhra Pradesh30, Aug 2019, 12:26 PM

  దివిసీమలో ఒకేరోజు 17మందికి పాముకాట్లు

   ఒక్కరోజే 17మంది పాముకాటుకి గురయ్యారు. అవనిగడ్డ, నాగాయలంక,కోడూరు మండలాలకు చెందిన పది మంది పాము కాటుకు గురయ్యారు