Hong Kong

(Search results - 20)
• undefined

TechnologyJun 8, 2021, 11:43 AM IST

పెద్ద స్క్రీన్ తో ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ ధరకే హై-ఎండ్ ఫీచర్స్ కూడా..

హాంగ్ కాంగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్  రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లోకి  ప్రవేశపెట్టింది. వీటిలో ఇన్ఫినిక్స్ నోట్ 10ప్రో, ఇన్ఫినిక్స్ నోట్ 10 ఉన్నాయి. ఈ రెండూ స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లుగా వస్తున్నాయి.

তবে চিনের উহান শহর, যেখানে এই মহামারির উৎপত্তি হয়েছিল, তারা যদি স্বাভাবিক জীবনে ফিরতে পারে, তবে বাকি পৃথিবীও সেই মহামারি পূর্ববর্তী জীবনে ফিরতে পারবে। উহানের ছবিগুলি বহির্বিশ্বকে ঈর্ষাতুর করে তোলার সঙ্গে সঙ্গে এই আশাবাদেরও জন্ম দিচ্ছে।

INTERNATIONALApr 27, 2021, 4:37 PM IST

హాంకాంగ్ గుడ్ న్యూస్ : వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు బంపర్ ఆఫర్లు..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు హాంకాంగ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా బార్లు, నైట్ క్లబ్ లు, కారావ్‌కో పార్లర్లను నేటి నుంచి తిరిగి తెరవనుంది. అలాగే, అర్ధరాత్రి దాటే వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది.

• hong kong sex doll

INTERNATIONALJan 30, 2021, 3:16 PM IST

సెక్స్ టాయ్ ని పెళ్లి చేసుకున్నవ్యక్తి.. మనుషులకంటే అవే నయం అట..

హాంగ్ కాంగ్ లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ముప్పయారేళ్ల  ఓ వ్యక్తి సెక్స్ డాల్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. మనుషులకంటే ఇదే బెటర్ ఆఫ్షన్ అనిపిస్తోందని అతను చెప్పడం కొసమెరుపు.

AIR INDIA

businessSep 21, 2020, 4:16 PM IST

ఎయిర్ ఇండియాకు మరోసారి కరోనా షాక్.. ప్రయాణికులకు కరోనా పాజిటివ్ రావడంతో..

హాంగ్ కాంగ్ ప్రభుత్వం   ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకుడికి కరోనా పాజిటివ్ రావడంతో రాకపోకలను మళ్ళీ నిషేధించింది.ఈ నెల 18న హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు భారతీయులు కరోనా బారినపడ్డారు. వీరంతా చైనా విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లినట్టుగా తేలింది.

"News conference with President @realDonaldTrump at 6 pm tomorrow concerning a major therapeutic breakthrough on the China Virus. Secretary Azar and Dr Hahn will be in attendance," White House Press Secretary Kayleigh McEnany said in a tweet on Saturday (local time).

INTERNATIONALAug 25, 2020, 2:04 PM IST

రెండు రకాల కరోనా వైరస్.. ఒకేసారి ఎటాక్ చేసి...

ఆ తరువాత అతడు కోలుకున్నాడు. మళ్లీ ఇంత కాలం తరువాత అతడిని మళ్లీ కరోనా కాటేసింది. కానీ అతడిలో కరోనా రోగ లక్షణాలేవీ బయటపడలేదు.

कितना फंड देता है अमेरिका?

विश्व स्वास्थ्य संगठन को अमेरिका ही सबसे ज्यादा फंड देता है। WHO को मिलने वाले असेस्ड का 22% हिस्सा अमेरिका से ही मिलता है। इसी से अंदाजा लगाया जा सकता है कि अमेरिका से खराब हुए संबंधों का असर सीधे तौर पर WHO पर पड़ेगा।

INTERNATIONALJul 9, 2020, 10:19 AM IST

త్వరలోనే ఓ వార్త వింటారు: చైనాపై చర్యలపై అమెరికా సంకేతాలు

సరైన సమయంలో చైనాపై తీసుకోనున్న చర్యలపై కొన్ని రోజుల్లోనే ఓ వినబోతున్నారని ఆయన చెప్పారు. చైనాపై ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో ఇప్పుడే చెప్పలేమన్నారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనాతో అమెరికా అతలాకుతలమౌతోంది

टिकटॉक शॉर्ट वीडियो शेयरिंग ऐप है। भारत में इसका इस्तेमाल 20 करोड़ से ज्यादा लोग करते थे। इस ऐप के जरिए तमाम छोटे कलाकारों को भी पहचान मिली है। ऐसे में कई कलाकार भारत सरकार द्वारा उठाए गए कदम का साथ देते नजर आ रहे हैं तो कुछ इसका विरोध भी कर रहे हैं।

INTERNATIONALJul 7, 2020, 8:18 PM IST

హాంగ్‌కాంగ్‌కు వీడ్కోలు: తనకు తానుగా తప్పుకోనున్న టిక్‌టాక్

జాతీయ భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే హాంగ్‌కాంగ్ మార్కెట్‌ను వీడి బయటకు పోవాలని టిక్‌టాక్ డిసైడ్ అయ్యింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

• undefined

businessMay 29, 2020, 12:11 PM IST

బిగిసిన ‘డ్రాగన్’ పట్టు: హాంకాంగ్‌పై భద్రతా చట్టానికి ఓకే..

హాంకాంగ్ మీద పట్టు సాధించేందుకు చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రతిపాదించిన హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం అంతర్జాతీయ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. అమెరికా దాని మిత్ర దేశాలు మండిపడ్డాయి. ఐరాస భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నానికి డ్రాగన్ అడ్డు తగిలింది. దీనికి ప్రతిగా అమెరికా, బ్రిటన్.. హాంకాంగ్ వాసులకు తమ దేశ పౌరసత్వం ఇవ్వడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నాయి. అయితే, బ్రిటన్ ప్రభుత్వంతో చేసుకున్న విలీన ఒప్పందం ప్రకారం చైనాలో హాంకాంగ్ అంతర్భాగమే.. కానీ డ్రాగన్ తొందరపాటు పడటమే తాజా వివాదానికి కారణమా? అంటే చైనా నుంచి హాంకాంగ్ ను విడదీయడానికి అమెరికా వ్యూహాలు రచిస్తుండటం డ్రాగన్ వ్యూహాన్ని మార్చుకునేలా చేసినట్లు కనిపిస్తోంది.

• undefined

NATIONALMay 22, 2020, 7:57 PM IST

భారత్ ముందు గోల్డెన్ ఛాన్స్: చైనా సొమ్ముతో జాగ్రత్త.. నిపుణుల హెచ్చరిక

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వున్న వ్యాపార అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలని పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా చైనా, హాంకాంగ్ వంటి విదేశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫారెన్ పోర్టు ఫోలియోలపై ఫోకస్ పెట్టింది.

• corona virus

INTERNATIONALMar 5, 2020, 12:47 PM IST

తొలి కేసు: మనిషి నుంచి కుక్కకు పాకిన కరోనా వైరస్

మనిషి నుంచి జంతువుకు కరోనా వైరస్ సోకిన తొలి కేసు హాంగ్ కాంగ్ లో బయటపడింది. ఓ వృద్ధురాలి పెంపుడు కుక్కకు వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటికే రెండు కుక్కలకు కరోనావైరస్ సోకింది.

• undefined

businessFeb 6, 2020, 10:13 AM IST

వజ్రాలకు కరోనా వైరస్...వేల కోట్ల నష్టం!!

చైనాలో కరోనా వైరస్ ప్రభావం పుణ్యమా? అని హాంకాంగ్ నుంచి వెళ్లే విమాన సర్వీసులు రద్దు చేశారు. దీని ప్రభావం సూరత్ వజ్రాల వ్యాపారులపైనే పడుతున్నది. హాంకాంగ్ బిజినెస్ అంతా బంగారం కేంద్రంగా సాగుతుంది. సాన బెట్టిన వజ్రాలను సూరత్ నుంచే ఇక్కడకు ఎగుమతి చేస్తారు. వచ్చేనెలలో నిర్వహించ తలపెట్టిన ఎగ్జిబిషన్.. కరోనా వల్ల రద్దయినట్లు సమాచారం. అదే జరిగితే వజ్రాల పరిశ్రమకు రూ.8000 కోట్లు నష్టం వాటిల్లినట్లేనంటున్నారు.

• World rings in the NewYear, fireworks display in Diffent countries
Video Icon

INTERNATIONALJan 1, 2020, 10:54 AM IST

Happy New year : ప్రపంచదేశాలన్నీ కలిపి జరుపుకునే ఒకే ఒక వేడుక

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరుపుకున్నారు.

• diamonds and gems industry

businessDec 13, 2019, 11:22 AM IST

రిసెషన్ ఎఫెక్ట్ : కుదుపుల మధ్య డైమండ్స్, జెమ్స్ జ్యువెలరీ ఇండస్ట్రీ

ఆర్థిక మాంద్యం ప్రభావం సూరత్ నగర పరిధిలోని వజ్రాల పరిశ్రమపై గణనీయంగా పడుతోంది.భారత ఆర్థిక వ్యవస్థకు కీలక రంగమైన జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీ తీవ్ర కుదుపులకు లోనవుతోంది. లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.

• new biggest tech company investments

businessNov 30, 2019, 11:07 AM IST

తెలంగాణలో రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రంగం పెట్టుబడి...5వేల ఉద్యోగాలు...

శుక్రవారం హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ లై వీడ్ భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.

• undefined

BadmintonNov 13, 2019, 12:18 PM IST

సైనా నెహ్వాల్ కి మరో షాక్... హాంకాంగ్ ఓపెన్ లోనూ ఓటమి

తొలిగేమ్ లో కాయ్ యాన్ యాన్ దూకుడుగా ఆడగా... ఆమెను తట్టుకోవడం సైనా వల్ల కాలేదు. ఆ తర్వాత రెండో గేమ్ లో సైనా యాన్  యాన్ కి గట్టి పోటీ ఇచ్చింది. అయినా విజయం మాత్రం వరించలేదు.