Honey Bee  

(Search results - 10)
  • <p>honey bee</p>

    Andhra Pradesh22, Sep 2020, 4:36 PM

    కర్నూల్‌లో విషాదం: తేనేటీగల దాడిలో ఇంజనీర్ భాను ప్రకాష్ మృతి


    కర్నూల్ జిల్లాలోని బనకచర్ల హెడ్ రెగ్యేలేటర్ వద్ద ఎస్ఆర్‌బీసీ గేట్ల తనిఖీ సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. తేనేటీగలు దాడి చేయడంతో భాను ప్రకాష్ సహా మరో 10 మంది గాయపడ్డారు. 

  • undefined

    Health15, Sep 2020, 8:05 AM

    రొమ్ము క్యాన్సర్ కణాలను చంపే తేనెటీగ విషం?

    ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు బెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. తేనెటీగ విషాల్లో క్యాన్సర్‌ను నిరోధించగల లక్షణాలు ఉన్నాయని ఇంతకుముందు చేసిన అధ్యయనాల్లోనూ వెల్లడైంది. 
     

  • Honey bees attacked on Farm laborers, 50 Injured
    Video Icon

    Andhra Pradesh12, Feb 2020, 4:48 PM

    అంబులెన్సు వుంది..ఆసుపత్రి వుంది..కానీ..

    కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట్ల గ్రామంలో మిరప పండు కోయడానికి  వెళ్ళిన 50 మంది కూలీలపైన తేనెటీగలు దాడిచేశాయి.

  • sl vs sa

    Specials28, Jun 2019, 8:35 PM

    ప్రపంచ కప్: శ్రీలంక, సౌతాఫ్రికా ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం... మైదానంలోనే

    ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో శ్రీలంక, సౌతాఫ్రికా  ఆటగాళ్లకు పెను ప్రమాదం తప్పింది. చెస్టర్‌లీ స్ట్రీట్‌ వేదికగా శ్రీలంక Vs సౌతాఫ్రికాల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ లో జరుగుతుండగా ఒక్కసారిగా మైదానంలోకి ప్రమాదకరమైన తేనెటీగల గుంపు ప్రవేశించింది. దీంతో మైదానంలోకి ఇరు దేశాల ఆటగాళ్లు కొద్దిసేపు ఆటను నిలిపివేసి తమను తాము రక్షించుకున్నారు. అయితే తేనెటీగల  గుంపు ఆటగాళ్లెవరినీ గాయపర్చకుండా వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

  • counting42

    Andhra Pradesh assembly Elections 201923, May 2019, 7:48 AM

    ఎన్నికల సిబ్బందిపై తేనెటీగల దాడి

    దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.

  • undefined

    NATIONAL4, May 2019, 11:03 AM

    తేనెటీగల దాడి.. శవాన్ని వదిలేసి పారిపోయారు

    తమ కుటుంబసభ్యుడు మృతి చెందడంతో... బాధనంతా గుండెల్లో దాచుకొని.. శవానికి అంత్యక్రియలు నిర్వహిద్దామని స్మశానానికి వచ్చారు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తుంటే... ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. 

  • undefined

    7, Jun 2018, 10:44 AM

    జగన్ పాదయాత్రలో తేనెటీగల దాడి

    జగన్ పాదయాత్రలో అనుకోని సంఘటన జరిగింది.   ఈ ఘటన కారణంగా

  • undefined

    14, Apr 2018, 1:57 PM

    తేనెటీగల దాడి.. పరుగులు తీసిన మంత్రి ఆది

    మైలవరం జలాశయం గేట్లు ఎత్తడానికి వెళ్లిన మంత్రి ఆదినారాయణకు చేదు అనుభవం ఎదురైంది. జలాశయం గేట్లు ఎత్తగానే అక్కడ ఉన్న కందిరీగలు ఒక్కసారిగా లేచి దాడికి పాల్పడ్డాయి. 

  • honey bees attack on kishan reddy

    4, Apr 2018, 12:23 PM

    బిజెపి కిషన్ రెడ్డిపై తేనెటీగల దాడి

    హైదరాబాద్ లోని అంబర్ పేట బిజెపి ఎమ్బెల్యే జి. కిషన్ రెడ్డి  కి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రజా సమస్యలు తెలుసుకోడానికి బాగ్ అంబర్ పేటలో పర్యటిస్తుండగా  కిషన్ రెడ్డి పై తేనెటీగల గుంపు దాడి చేసింది. ఆయనతో పాటు పర్యటనలో వున్న జీహెచ్ఎంసీ అధికారులు,పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూడా తేసెటీగలు దాడి చేశారు. అయితే ఈ దాడితో అప్రమత్తమైన ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది ఆయన్ని అక్కడినుండి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. 

     

  • undefined

    19, Dec 2017, 4:57 PM

    ఎంఎల్ఏపై తేనెటీగల దాడి

    పెనమలూరు ఎంఎల్ఏ బోడెప్రసాద్ మంగళవారం ఆత్మగౌరవ సభ దీక్షలో పాల్గొన్నారు.

    వేదిక వద్దకు ర్యాలీ చేరుకుంటోంది అనగానే ఒక్కసారిగా పక్కనే ఉన్న చెట్లపైనుండి తేనెటీగలు దాడిచేసాయి.