Honda Cars  

(Search results - 20)
 • cars11, Aug 2020, 11:19 AM

  ఆకట్టుకుంటున్న సరికొత్త హోండా జాజ్ వెరీఎంట్.. ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభం..

   న్యూ జాజ్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హెచ్‌సిఐఎల్ డీలర్‌షిప్‌ల వద్ద రూ.21 వేలతో ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. కారును ఆన్‌లైన్‌లో 5,000 మొత్తం చెల్లించి కూడా బుక్ చేసుకోవచ్చు. 

 • cars10, Jul 2020, 2:03 PM

  బీఎస్-6 ఇంజన్ తో హోండా సివిక్ డీజిల్ వేరియంట్ లాంచ్.. ధరెంతంటే?

  ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ విపణిలోకి బీఎస్ 6 ప్రమాణాలతో కూడిన సివిక్ డీజిల్ వేరియంట్ విడుదల చేసింది. ప్రీమియం సెడాన్ మోడల్ కారు ధర రూ.20.74 లక్షల నుంచి మొదలవుతుంది. 

 • cars13, Jun 2020, 3:02 PM

  హోండా కార్స్ లో లోపాలు.. 65,651 కార్లను వెనక్కి...

  ఫ్యూయల్ పంపుల్లో సాంకేతిక లోపం వల్ల 65,651 కార్లను రీ కాల్ చేస్తున్నట్లు హోండా కార్స్ వెల్లడించింది. ఈ నెల 20వ తేదీ నుంచి కస్టమర్లు డీలర్లతో అప్పాయింట్ మెంట్లు తీసుకుని వాటిని మార్చుకోవాలని సూచించింది. 
   

 • auto expo

  Automobile23, Mar 2020, 11:00 AM

  కోవిడ్-19 ఎఫెక్ట్: లాక్ డౌన్లతో ఆటోమొబైల్ ప్రొడక్షన్ నిలిపివేత

   

  ఇప్పటికే ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్‌ ఆటో మహారాష్ట్రలోని చక్కన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపి వేయాలని నిర్ణయించింది. టాటా మోటార్స్‌ పుణె ప్లాంట్‌లో ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది. 

 • Automobile7, Mar 2020, 12:59 PM

  హోండా కొత్త మోడల్ కార్....21 వేలు చెల్లిస్తే చాలు...

  వచ్చేనెలలో హోండా కార్స్ ఆవిష్కరించనున్న డబ్ల్యూఆర్-వీ కార్ల కొనుగోలు కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కార్ల ప్రేమికులు రూ.21 వేలు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని డీలర్ షిప్‌ల వద్ద బుకింగ్స్ సాగుతున్నాయని హోండా కార్స్ తెలిపింది.

 • car

  Automobile15, Jan 2020, 9:03 AM

  హోండా కార్లపై బంపర్ ఆఫర్లు: రూ. 5 లక్షల వరకు తగ్గింపు

  భారతదేశంలో కర్బన ఉద్గారాల నియంత్రణ అమలు గడువు దగ్గర పడుతోంది. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్లను మాత్రమే విక్రయించాలని తొలుత సుప్రీంకోర్టు.. తర్వాత కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

 • Automobile16, Sep 2019, 2:00 PM

  బంపర్ ఆఫర్... హోండా కారు ధరలు తగ్గింపు

  హోండా అమేజ్ కారుపై దాదాపు రూ.42వేల తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానిలో కార్ ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.30వేలు, ఎక్స్ టెండెడ్ వారెంటీ కింద రూ.12వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ వినియోగదారులు కార్ ఎక్స్ఛేంజ్ చేసుకోకుండా.. రూ.16వేలు విలువచేసే మొయింట్ నెన్స్  ప్రోగ్రామ్ ని మూడు సంవత్సరాల పాటు అందించనున్నారు.

 • Honda

  Automobile3, Sep 2019, 10:38 AM

  దూరం దూరం..! భారత్‌ విపణికి ‘హోండా కార్స్’ సీఆర్-వీ ‘నో’ !!

  ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ తాజాగా హెచ్ఆర్-వీ కారు రూపుదిద్దుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తుది త్రైమాసికంలో విపణిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని వార్తలొచ్చాయి. కానీ దేశీయంగా కార్ల విక్రయాలు పడిపోయిన నేపథ్యంలో ఇప్పట్లో భారత విపణిలో విడుదల చేసేందుకు హోండా మేనేజ్మెంట్ వెనుకాడుతున్నదని సమాచారం.

 • Honda

  Automobile30, Jul 2019, 11:33 AM

  ఎయిర్ బ్యాగ్స్‌లో టెక్నికల్ ‘స్నాగ్’.. ఐదు వేల కార్ల రీకాల్


  ఎయిర్ బ్యాగ్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఐదు మోడల్ కార్లను రీకాల్ చేసినట్లు హోండా కార్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా 5,088 కార్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెలలో కార్లను రీకాల్ చేసిన సంస్థల్లో హోండా కార్స్ మూడవది. ఇంతకుముందు ఫోర్డ్, వోల్వో కార్లు తమ కార్లను రీకాల్ చేశాయి. 

 • honda cars

  Automobile12, Jul 2019, 10:35 AM

  భారత్ విపణిలోకి న్యూమోడల్ హోండా డబ్ల్యూఆర్‌-వీ

  ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ భారత దేశ విపణిలోకి న్యూ వేరియంట్ డబ్ల్యూఆర్- వీ మోడల్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.9.95 లక్షలుగా నిర్ణయించారు. డీజిల్ వేరియంట్ లోనూ ఈ కారు లభించనున్నది. 
   

 • Honda Amaze

  Automobile17, Jun 2019, 11:22 AM

  వచ్చేనెల నుంచి హోండా కార్లు ప్రియం!


  పెరిగిన ముడి సరుకు ధరలు, అదనపు భద్రతా ఫీచర్లు జత చేర్చడంతో తమపై పెరిగిన భారాన్ని వినియోగదారులపై కొంత మోపడానికి సిద్ధమైనట్లు హోండా కార్స్ ప్రకటించింది. వచ్చేనెల నుంచి అన్ని రకాల కార్లపై 1.2 శాతం ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఒకే ఏడాదిలో హోండా కార్స్ కార్ల ధర పెంచడం రెండోసారి కానుంది.

 • Honda

  Automobile13, May 2019, 11:13 AM

  బీఎస్-6 వచ్చినా డీజిల్ కార్లకు ‘నో’ఢోకా: హోండా

  వచ్చే ఏడాది నుంచి ఆటోమొబైల్ సంస్థలకు కష్టాలు ప్రారంభం కానున్నాయి. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్ల తయారీపై కేంద్రీకరించాయి ఆటోమొబైల్ సంస్థలు. ఈ ప్రమాణాలతో డీజిల్ ఇంజిన్ల తయారీ ఖర్చుతో కూడిన పని అని, ఆ మోడల్ కార్ల తయారీకే తిలోదకాలిచ్చేస్తున్నాయి. కానీ జపాన్ కేంద్రంగా పని చేస్తున్న హోండా కార్స్ మాత్రం డీజిల్ కార్ల విక్రయాలు సాగిస్తామని చెబుతోంది. ఇప్పటికిప్పుడు డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గబోదని పేర్కొంటున్నది. 
   

 • car

  cars2, Apr 2019, 10:49 AM

  నో బ్యాడ్ బట్: మారుతి షాక్.. టీవీఎస్ బైక్స్ బ్రేక్

  మార్చి నెలలో కార్లు, మోటారు బైక్‌ల విక్రయాలు ఫర్వాలేదనిపించాయి. మార్చిలో మారుతి సేల్స్ పడిపోయినా గత ఆర్థిక సంవత్సరంలో మొదటి స్థానంలోనే నిలిచింది. మరోవైపు హోండా కార్స్, సుజుకి మోటార్స్ బైక్ విక్రయాలు మెరుగయ్యాయి. 
   

 • honda

  cars8, Mar 2019, 12:20 PM

  మార్కెట్లోకి హోండా ‘సివిక్’: స్కోడా, హ్యుండాయ్, టయోటాలకు సవాల్

  జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తాజాగా మార్కెట్లోకి ‘హోండా సివిక్’ అప్ డేట్ కారును విడుదల చేసింది. రూ.17.70 లక్షల ప్రారంభమైన హోండా సివిక్ కారు.. స్కోడా ఓక్టావియా, హ్యుండాయ్ ఎలంట్రా, టయోటా కొరొల్లా అల్టిస్ మోడల్ కార్లకు పోటీగా నిలువనున్నది.

 • cars

  News2, Mar 2019, 11:52 AM

  మారని పరిస్థితి...ఆటోమొబైల్స్ సేల్స్ లో ఫిబ్రవరిలోనూ నిరాశే

  కొత్త సంవత్సరంలో వరుసగా రెండో నెలలోనూ ఆటోమొబైల్ సేల్స్‌లో చెప్పుకోదగిన పురోగతి నమోదు కాలేదు. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్.. ఇంకా స్పెషలైజ్డ్ కార్లకు ఎక్కువ డిమాండ్ లభించింది. వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం, ఇంధన ధరల పెరుగుదలతో వినియోగదారులు వాహనాల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.