Asianet News TeluguAsianet News Telugu
2 results for "

Hollywood Producer

"
Steve Bing, a producer, real estate tycoon and film writer, reportedly committed suicideSteve Bing, a producer, real estate tycoon and film writer, reportedly committed suicide

షాకింగ్‌: 27వ అంతస్తు నుంచి దూకి సినీ నిర్మాత ఆత్మహత్య

సినీ నిర్మాతగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా పేరు తెచ్చుకున్న అమెరికన్‌ ఫిలిం ప్రొడ్యూసర్‌ స్టీవ్‌ బింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్‌ ఏంజిల్స్‌ సెంచరీ సిటీలో ఉన్న తన లగ్జరియస్‌ అపార్ట్‌మెంట్‌లోని 27వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్‌ డౌన్‌ కారణంగా తోడు లేకపోవటంతోనే స్టీవ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Entertainment Jun 24, 2020, 12:22 PM IST

Sensational facts about hollywood producer harvey weinsteinSensational facts about hollywood producer harvey weinstein

ఇంజక్షన్ తీసుకుని మరీ నటిపై లైంగిక దాడి.. నిర్మాత ఇంత కామాంధుడా..

హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండియాలో కూడా మీటూ ఉద్యమం బాలీవుడ్ ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హ్యారీ వీన్ స్టీన్ మీటూ ఉద్యమంతో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

News Jan 23, 2020, 6:46 PM IST