Hollywood

(Search results - 136)
• Entertainment9, Jul 2020, 2:48 PM

ఒకప్పుడు టాప్ పోర్న్‌ స్టార్స్‌.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా!

లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు పెద్దగా లేకపోవటంతో పాత వార్తలను తిరిగి వైరల్‌ అవుతున్నాయి. గతంలో సెలబ్రిటీలకు సంబందించి మీడియాలో వచ్చిన ఇంట్రస్టింగ్ న్యూస్‌తో పాటు వైరల్ టాపిక్స్‌ ఇప్పుడు మళ్లీ మీడియాలో హల్ చల్‌ చేస్తున్నాయి. తాజాగా పోర్న్‌ స్టార్స్‌కు సంబంధించి అలాంటి వార్తలే మీడియాలో వైరల్‌గా మారాయి.

• Entertainment6, Jul 2020, 3:24 PM

కరోనాకు బలైన టెలివిజన్ నటుడు

టెలివిజన్‌ రంగంలో వరుసగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా డెయిలీ సీరియల్స్‌కు సంబంధించిన లీడ్‌ యాక్టర్స్‌కు కరోనా సోకుతుండటంతో పరిశ్రమలో ఆందోళన నెలకొంది. తాజాగా ఓ ఇంగ్లీష్‌ టీవీ స్టార్‌ కరోనా కారణంగా మృతి చెందాడు.

• Entertainment24, Jun 2020, 12:22 PM

షాకింగ్‌: 27వ అంతస్తు నుంచి దూకి సినీ నిర్మాత ఆత్మహత్య

సినీ నిర్మాతగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా పేరు తెచ్చుకున్న అమెరికన్‌ ఫిలిం ప్రొడ్యూసర్‌ స్టీవ్‌ బింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్‌ ఏంజిల్స్‌ సెంచరీ సిటీలో ఉన్న తన లగ్జరియస్‌ అపార్ట్‌మెంట్‌లోని 27వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్‌ డౌన్‌ కారణంగా తోడు లేకపోవటంతోనే స్టీవ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

• Entertainment21, Jun 2020, 10:37 AM

షాకింగ్: మరో దిగ్గజాన్ని కోల్పోయిన సినీ పరిశ్రమ

లార్డ్ ఆఫ్‌ ద రింగ్స్‌, ఎలిన్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇయాన్ వయసు 88 సంవత్సరాలు. ఆస్కార్‌కు కూడా నామినేట్ అయిన ఇయాన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంత చేసుకున్నాడు. 1981లో రూపొందించిన చారియట్స్ ఆఫ్ ఫైర్ సినిమాలో ఆయన పోషించిన కోచ్ పాత్రకు గాను ఆయన ఆస్కార్ కు నామినేట్‌ అయ్యాడు.

• Entertainment19, Jun 2020, 11:03 AM

హీరోయిన్‌ హాట్‌ డ్రెస్‌పై దారుణమైన ట్రోలింగ్‌.. మంచిదే అన్న తల్లి

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ కు వెళ్లిన అందాల భామ ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌కు వెళ్లిన తరువాత అందాల ఆరబోతలో హద్దులు దాటేసిన ఈ బ్యూటీ గ్రామీ అవార్డ్స్‌లో వేసుకున్న డ్రెస్‌పై ఓ రేంజ్‌లో ట్రోల్స్‌ వచ్చాయి. అయితే ఆ ట్రోల్స్‌పై ప్రియాంక తల్లి స్పందించింది.

james cameron avatar 2

Entertainment17, Jun 2020, 5:29 PM

‘అవతార్‌’, ‘జురాసిక్‌ వరల్డ్‌’ టీమ్ లు క్వారంటైన్ లో

ఈ నేపథ్యంలో ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అవతార్‌’ సీక్వెల్‌ షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. న్యూజిలాండ్‌లోని 20th సెంచురీ స్టూడియోస్‌లో దీన్ని మొదలు పెట్టారు. నిర్మాత జోన్‌ ల్యాండ్‌, నటీనటులు, సాంకేతిక టీమ్ కి రెండు వారాల క్వారంటైన్‌ కాలం ముగిసింది. అందరికీ కరోనా నెగిటివ్‌ అని నిర్ధారణ అయ్యాకే షూటింగ్‌ను మొదలు పెట్టారు.

Judi Evans

Entertainment13, Jun 2020, 10:11 AM

నటికి కరోనా, సైడ్‌ ఎఫెక్ట్స్‌.. కాళ్లు తొలిగింపు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వలన ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది సక్సెస్ ఫుల్ గా ఈ మహమ్మారిని జయిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా సోకిన వారిలో కొంతమందికి సైడ్‌ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కొంతమంది కాళ్లలో రక్తం గట్టకట్టుతోంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటి జుడీ ఎవాన్స్ కాళ్లను రెండు సార్లు కట్ చేసారు డాక్టర్స్.

• Entertainment12, Jun 2020, 4:22 PM

అమ్మా నాన్నలతో పోర్న్ సినిమా చూసినట్టుంది.. నెట్‌ఫ్లిక్స్‌ షోపై ట్రోల్స్‌

లాక్‌ డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావటంతో ఆన్‌లైన్‌లో సినిమాలు, షోస్ చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తాజాగా నెట్‌ ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయిన ఇంటర్‌నేషనల్‌ ఎరొటిక్ మూవీ 365 DNI. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్‌ వస్తున్నాయి.

• Entertainment1, Jun 2020, 3:58 PM

ఆరో పెళ్లికి రెడీ అవుతున్న హాట్ బ్యూటీ

ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాలీవుడ్ బ్యూటీ పమేలా ఆండ్రసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన గత బంధాలతో పాటు భవిష్యత్తులో తాను మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వివరించింది పమేలా.

Gregory Tyree Boyce

Entertainment News20, May 2020, 10:56 AM

యువ నటుడు, అతడి ప్రేయసి అనుమానాస్పద మృతి.. తల్లడిల్లిపోతున్న తల్లి

ఎందరో సినిమా సెలెబ్రిటీల జీవితాలు విషాదాంతంగా ముగిసిన సందర్భాలు ఉన్నాయి. హాలీవుడ్ లో ఇలాంటి సంఘటనలు ఎక్కువ. డిప్రెషన్ కారణంగా వ్యసనాలకు బానిసై చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు.

• Entertainment15, May 2020, 10:32 AM

ఈ హాట్ బ్యూటీకి 53 ఏళ్లంటే ఎవరైనా నమ్ముతారా..?

చూపుతిప్పుకోనివ్వని అందాలు ఆమె బలం. అవార్డులు సైతం దాసోహమనే నటన ఆమె సొంతం. అందుకే 53 ఏళ్ల వయసులోనే వెండితెర మీద అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తోంది హాట్ బ్యూటీ సల్మా హాయక్‌. 1989లోనే 23 ఏళ్ల వయసులో నటిగా కెరిర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ ముందుగా మెక్సికన్‌ సినిమాల్లో నటించింది. తరువాత హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా తనదైన ముద్ర వేసింది. కేవలం నటిగానే కాదు తరువాత దర్శకురాలిగా, నిర్మాతగానూ సినీ రంగానికి సేవలందించింది సల్మా. ఇప్పటికే సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉంది.

Avatar2

Entertainment13, May 2020, 1:08 PM

ఫిక్స్ :‘అవతార్‌ 2’ రిలీజ్ ఈయేడే..ఆ తేదీనే

పండోరా ప్రపంచాన్ని వెండితెరపై చూడొచ్చు అని ఆశపడిన ‘అవతార్‌’ ఫ్యాన్స్‌  నిరాశ పడుతున్నారు. ‘అవతార్‌ 2’ చిత్రం వాయిదా పడుతుందని అంచనా వేసుకున్నారు. అయితే మాగ్జిమం అలాంటిదేమీ ఉండదని, ఈ సంవత్సరం అనుకున్న తేదీకే రిలీజ్ చేయవచ్చు అనే  విషయాన్ని దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ వెల్లడించారు.

• Entertainment News11, May 2020, 4:07 PM

మూతి ముద్దులు, బెడ్‌ రూమ్‌ సీన్స్‌ ఇక కనిపించవా..?

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలు ఒక మనిషిని మరో మనిషి తాకడానికే భయపడుతున్నారు. గడప దాటి అడుగు భయపటపెట్టాలంటేనే గజగజలాడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా తరువాత సినిమాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఇంటిమేట్‌ సీన్స్‌ విషయంలో దర్శక నిర్మాతల ఆలోచన ఏంటి?

• Entertainment News7, May 2020, 6:34 PM

అంతరిక్షంలో సినిమా షూటింగ్‌.. కరోనా వల్లనేమో!

హాలీవుడ్‌లో యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు టామ్‌ క్రూజ్‌. ఈ హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ తాజాగా అంతరిక్షంలో ఓ సినిమా షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. టామ్‌, అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ నాసాతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ విషయాన్ని 'నాసా' అడ్మినిస్ట్రేటర్‌ జిమ్‌ బ్రైడెన్‌స్టీన్‌ కూడా ధృవీకరించారు.

Hollywood Actress

Entertainment4, May 2020, 4:53 PM

90ల నాటి స్టార్ హీరోయిన్స్... షాకిచ్చే సెక్స్‌పోజింగ్

ముఖ్యంగా నైంటీస్ లో ఉన్న సినిమా స్టార్స్ ని సిట్ కామ్ డార్లింగ్స్ అంటారు. అదో బ్రిలియెంట్ పీరియడ్ గా హాలీవుడ్ అభివర్ణిస్తూంటుంది. అందాలను ఆరబోయటంలో అప్పటి సినీ స్టార్స్ తీరేవేరు. సినిమాల్లో సెకండరీ స్కూల్ సీనియర్స్ గా దాదాపు ఈ స్టార్స్ అంతా కనిపించారు. అలాగే మరికొందరు తల్లులుగా కూడా కనపడ్డారు. కానీ అందాల ప్రదర్శనలో మాత్రం ఎక్కడా వెనకడుగు అనేది వెయ్యలేదు. అయితే కాలం చాలా మందిని మర్చిపోయేలా చేస్తుంది. అలా కాలగర్బంలో కలిసిపోయిన వారిని ఓ సారి గుర్తు చేసి..అప్పటి గ్లామర్ ప్రపంచాన్ని మీ ముందు ఉంచాలన్నదే ఈ ఆర్టికల్ లక్ష్యం.