Holidays  

(Search results - 26)
 • Coronavirus India8, May 2020, 11:48 AM

  కరోనా కష్టాలు : కస్టమర్లకు ఆటోమొబైల్ సంస్థల ఆఫర్లే ఆఫర్లు

  కరోనాతో గత నెలలో అమ్మకాలు జరుగక విలవిలలాడిన ఆటోమోబైల్ సంస్థలు తమ కస్టమర్లకు తాయిలాలతో ఎర చూపుతున్నాయి. 100% ఆన్‌రోడ్‌ ఫైనాన్సింగ్‌, ఇన్‌స్టాల్‌మెంట్‌ హాలిడేలు ప్రకటించాయి.  
   

 • More job-oriented courses, online education programme: Degree-level, full-fledged online education programmes have been proposed along with new courses in 150 universities by 2026.

  Career Guidance6, Apr 2020, 11:07 AM

  ఈ వేసవి సెలవుల్లో ఆన్ లైన్ కోర్సులు నేర్చుకోండిలా...

   ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండి ఏదైనా ఆన్ లైన్ కోర్సులు చేయాలనుకున్న తీరిక సమయం ఉండదు. అలాగే వారానికి ఒక‌సారి వ‌చ్చే వారాంతపు సెలవు ఆదివారం కూడా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతుంది అది కూడా రెస్ట్ తీసుకోవడానికి, ఏదైనా పనులు చేసుకోవడానికి సరిపోతుంది. 

 • business6, Apr 2020, 10:35 AM

  స్టాక్‌ మార్కెట్లకు మూడు రోజులు సెలవు... ఎందుకంటే?

  తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలోనే మదుపరులు పెట్టుబడులు పెట్టాలని, భవిష్యత్తులో అధిక రిటర్నులు రావచ్చని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.

 • News24, Mar 2020, 1:03 PM

  స్కూల్‌ హాలీడేస్‌ పై మంచు లక్ష్మి ఫన్నీ పోస్ట్..!

  స్కూల్స్‌కు హాలీడేస్‌ ఇవ్వటంతో ఇంటిదగ్గర చిన్న పిల్లలు చేసే అల్లరితో తల్లి దండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ సమస్య సాధారణ జనంతో పాటు సెలబ్రిటీలకు కూడా తప్పటం లేదు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీ ఆసక్తికర పోస్ట్ చేసింది.

 • Andhra Pradesh18, Mar 2020, 5:08 PM

  దిగొచ్చిన జగన్ : రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు

  కరోనా వ్యాధి విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

 • business22, Feb 2020, 11:04 AM

  మార్చిలో వరుసగా 6 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు ....?

   వరసగా 6 రోజులు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.ఒక్క మార్చి నెల రెండో వారంలో బ్యాంకులు కేవలం ఒకే రోజు మార్చి 9న మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 

 • toll plaza

  Telangana12, Jan 2020, 8:24 AM

  పండుగకు ఇంటికి: పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు


  చౌటుప్పల్: సంక్రాంతిని పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు బారులు తీరారు. ఆదివారం నాడు ఉదయం నుండే విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. 

   


   

 • Banks

  business30, Dec 2019, 1:07 PM

  బ్యాంకులకు వెళుతున్నారా అయితే ఈ వివరాలు తెలుసుకోండి...

  సాధారణంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక పని మీద బ్యాంకులకు వెళ్తుంతరు. ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు సంభందించి, విద్యార్దులు స్కాలర్షిప్ సంబంధించి, రిటైర్ ఉద్యోగులు పెన్షన్ సంభందించి ఇలా రకరకాల అవసరాలకు సంభందించి బ్యాంకులకు వెళ్తుంటారు. 

 • ప్రభాస్ - కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ ని పరిచయం చేయడానికి ఓ కొత్త దర్శకుడిని ఎంపిక చేసుకున్నారట. కానీ ఫైనల్ గా అనుభవం ఉన్న డైరెక్టర్ జయంత్ సి పరాన్జీతో 'ఈశ్వర్' సినిమా తీశారు.

  News18, Dec 2019, 9:58 AM

  ప్రభాస్ 'జాన్' రిలీజ్ డేట్ ఫిక్స్!

  జిల్' దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ నిర్మించారు. పస్ట్ షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా, ప్రభాస్ హాలిడే ట్రిప్ వల్ల అది జనవరి నెలాఖరుకు వెళ్ళింది. 

 • ayothi issue judgement

  NATIONAL9, Nov 2019, 8:47 AM

  Ayodhya Verdict: అయోధ్య తీర్పు... పాఠశాలలు, కాలేజీలకు సెలవులు

  కేవలం ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా కర్ణాటక, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్ లో కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.  సోమవారం వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు ప్రకటించాయి. 

 • Wine shop opened in kerala after two days election holidays
  Video Icon

  NATIONAL31, Oct 2019, 2:18 PM

  video news : అన్నం లేకపోయినా ఫరవాలేదు..మందు లేకపోతే...

  రళలో రెండురోజుల తరువాత తెరిచిన వైన్ షాపు ముందు మందుబాబులు పోటీ పడ్డారు. ఎలక్షన్ల సమయంలో రెండు రోజుల పాటు వైన్ షాప్స్ కి హాలిడే ప్రకటించారు. మూడోరోజు వైన్ షాప్ తెరవగానే ఇదీ అక్కడి పరిస్థితి.

 • A large number of tourists at mangampeta waterfalls
  Video Icon

  Districts29, Oct 2019, 5:00 PM

  video news : అలరిస్తున్న మంగంపేట వాటర్ ఫాల్స్

  కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని మంగంపేట వాటర్ ఫాల్స్ కి పర్యాటకులు పోటెత్తారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు  ఎర్రమల కొండల మధ్య నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు కర్నూలు జిల్లాతో పాటు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

 • kcr

  Opinion14, Oct 2019, 2:11 PM

  ఆర్టీసి సమ్మె: కెసీఆర్ వైఖరితో విద్యార్థుల చదువులు చిత్తు

  ఇలా సెలవులను పొడిగించడం వల్ల విద్యార్థులపై, అధ్యాపకులపై ఒత్తిడి తీవ్రతరం అవుతుంది. ఇరువురిపై పెరిగిన ఒత్తిడి, భావితరాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దే విద్యావ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. 
   

 • UAE School

  Telangana13, Oct 2019, 8:17 PM

  ఆర్టీసీ సమ్మె: దసరా సెలవుల పొడగింపుపై గందరగోళం

  : దసరా సెలవుల పొడగింపు విషయమై విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో దసరా సెలవులను మరో వారం రోజులపాటు పొడిగిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 

 • मऊ में पति-पत्नी समेत तीन की हत्या

  Telangana11, Oct 2019, 8:46 AM

  పండగ సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకుని చంపి.. పూడ్చి పెట్టిన తండ్రి

  కొడుకు అదృశ్యమైనా కుటుంబ సభ్యులు ఎవరూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడంతో గ్రామస్థులు నారాయణరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా... తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది.