Asianet News TeluguAsianet News Telugu
74 results for "

Holds

"
union home secretary holds high level meeting amid omicron variantunion home secretary holds high level meeting amid omicron variant

ఒమిక్రాన్ వేరియంట్ కలకలం... కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన హైలెవల్ భేటీ

ఒమిక్రాన్ వేరియంట్ (omicron variant) ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి (union home secretary) అధ్యక్షతన అత్యవసర భేటి జరిగింది

NATIONAL Nov 28, 2021, 8:18 PM IST

TRS holds protest:KTR Serious Comments  On  Bjp in Rajanna SiricillaTRS holds protest:KTR Serious Comments  On  Bjp in Rajanna Siricilla

trs dharna...రైతు తిరగబడితే ఎడ్లబండి కింద మీ పార్టీ నలిగిపోతుంది: బీజేపీకి కేటీఆర్ వార్నింగ్

రైతు పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం Kcr అని ఆయన చెప్పారు.దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు భీమాతో ఆ కుటుంబాన్ని ఆదుకొంటున్నామన్నారు.

Telangana Nov 12, 2021, 1:58 PM IST

Alabama boy now holds record for 'world's most premature baby to survive'Alabama boy now holds record for 'world's most premature baby to survive'

వండర్ : 21వారాలకే పుట్టిన చిన్నారి.. ప్రీమెచ్యూర్ బేబీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్...

కేవలం 21 వారాలు ఒక్క రోజుతో జన్మించి ఆరోగ్యంగా బ్రతికి బట్టగలిగాడు యూఎస్ కి చెందిన కర్టిస్ అనే చిన్నారి. అసలు విషయంలోకి వెళితే.. యూఎస్ లోని అలబామాకు చెందిన కర్టిస్ జై-కీత్ మీన్స్ అనే చిన్నారి జూలై 2020లో 21వారాలు ఒక్క రోజుతో జన్మించి ప్రపంచంలోని అత్యంత నెలలు నిండని శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం దక్కించుకున్నాడు. 

INTERNATIONAL Nov 12, 2021, 11:28 AM IST

IPL 2021 CSK vs Dc Here is the 5 records rishabh pant holds in professional cricketIPL 2021 CSK vs Dc Here is the 5 records rishabh pant holds in professional cricket

IPL 2021 CSK vs DC: బర్త్ డే బాయ్ పంత్ రికార్డులు... పిన్న వయస్సులోనే సంచలనాలు సృష్టిస్తున్న ఢిల్లీ కెప్టెన్

Happy Birthday Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ నేడు 24వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.  అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన కొద్దికాలానికే పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. మరికొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ లో తన గురువు, మెంటార్ అయిన మహేంద్ర సింగ్ ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతున్నాడు. 

Cricket Oct 4, 2021, 6:16 PM IST

Afghanistan Crisis PM narendra Modi Holds High Level MeetingAfghanistan Crisis PM narendra Modi Holds High Level Meeting

ఆఫ్ఘనిస్తాన్‌ సంక్షోభం: మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ హైలెవల్ భేటీ

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ప్రస్తుత పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసరం సమావేశం నిర్వహించారు. మోడీ నివాసంలో జరిగిన ఈ భేటీకి హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. 

NATIONAL Aug 17, 2021, 7:10 PM IST

steel plant workers jac holds foot march in Visakha lnssteel plant workers jac holds foot march in Visakha lns

ఆగష్టు 1,2 తేదీల్లో ఛలో పార్లమెంట్: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాల పాదయాత్ర

కూర్మన్నపాలెం జంక్షన్ నుండి దువ్వాడ వరకు యాత్ర నిర్వహించారు.  కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొన్నారు.  నిర్వాసితుల కాలనీల్లో  కూడ స్టీల్ ప్లాంట్ కార్మికులు యాత్ర కొనసాగించారు.
 

Andhra Pradesh Jul 25, 2021, 12:21 PM IST

PM Modi holds meeting with CMs of Southern states to review COVID situation lnsPM Modi holds meeting with CMs of Southern states to review COVID situation lns

కోవిడ్‌ నివారణకు మార్గమిదే: దక్షిణాది సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

కరోనాను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని సీఎంలను కోరారు.  కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రధాని  గుర్తు చేశారు. కేరళ, మహారాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయన్నారు. కరోనా వ్యాక్సినేషన్  వేగవంతం చేయడం ద్వారా కోవిడ్ ను కంట్రోల్ చేయవచ్చన్నారు ప్రధాని.

NATIONAL Jul 16, 2021, 1:33 PM IST

Man Holds On To Woman Hanging From Balcony. She Falls, Survives - bsbMan Holds On To Woman Hanging From Balcony. She Falls, Survives - bsb

తొమ్మిదో అంతస్తు బాల్కనీ నుంచి వేలాడుతూ మహిళ.. అదుపుతప్పి...వీడియో వైరల్..

ఈ వీడియోలో...ఓ మహిళ బిల్డింగ్ బాల్కనీలో నుంచి వేలాడుతూ కనిపించింది. ఆమె కిందికి పడకుండా ఓ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని ఉన్నాడు. బహుశా అతను ఆమె భర్తై ఉండొచ్చు. కానీ కొన్ని సెకన్ల తరువాత, అతని పట్టు వదిలింది. దీంతో ఆమె కిందికి పడిపోయింది. 

NATIONAL Jul 15, 2021, 4:44 PM IST

Cabinet expansion buzz: PM Modi holds multiple meetings over weekend with Amit Shah, BL Santosh lnsCabinet expansion buzz: PM Modi holds multiple meetings over weekend with Amit Shah, BL Santosh lns

ఈ నెల 7న కేంద్ర కేబినెట్ విస్తరణ:వీరికే ఛాన్స్ ?

కేబినెట్ విస్తర‌ణ‌పై గత రెండు రోజులుగా ప్రధానితో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ సంస్థాగ‌త ప్రధాన కార్యద‌ర్శి బీఎల్ సంతోష్‌ల‌తో చ‌ర్చలు జ‌రుపుతున్నారు. కేబినెట్ విస్తర‌ణ‌లో ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు బీహార్‌, మ‌హారాష్ట్ర, మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రాల‌కు  చోటు దక్కే అవకాశం ఉంది.

NATIONAL Jul 5, 2021, 7:14 PM IST

Chandrababu holds protest at Guntur party office for financial assistance to  covid victims lnsChandrababu holds protest at Guntur party office for financial assistance to  covid victims lns

కరోనాతో బాధితులకు పరిహారం: టీడీపీ చీఫ్ చంద్రబాబు నిరసన దీక్ష

 కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక మరణించిన కరోనా బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షలు చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేసింది. మరో వైపు  తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న పేదలు కరోనా బారినపడితే ఆ కుటుంబానికి రూ. 10 వేలు ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది.

Andhra Pradesh Jun 29, 2021, 10:43 AM IST

Telangana CM KCR holds meeting on Dalit empowerment scheme lnsTelangana CM KCR holds meeting on Dalit empowerment scheme lns

దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్: ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఆల్ పార్టీ మీటింగ్


దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని, ఆదివారం నిర్వహించనున్న (అఖిలపక్ష) సమావేశంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  

Telangana Jun 27, 2021, 12:47 PM IST

Odisha Man Holds Family Hostage At Gunpoint For Refusing Marriage Proposal, Arrested  - bsbOdisha Man Holds Family Hostage At Gunpoint For Refusing Marriage Proposal, Arrested  - bsb

మేనకోడలితో పెళ్లికి ఒప్పుకోలేదని.. తుపాకీతో బెదిరించి, గదిలో బంధించి...

ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదని దారుణానికి ఒడిగట్టాడో వ్యక్తి. ఒడిశా, భువనేశ్వర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

NATIONAL Jun 16, 2021, 11:43 AM IST

Amid Cabinet reshuffle buzz PM Modi holds meeting with Amit Shah and Nadda kspAmid Cabinet reshuffle buzz PM Modi holds meeting with Amit Shah and Nadda ksp

మోడీ నివాసంలో కీలక భేటీ.. త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తప్పదా..?

ప్రధాని నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. కీలకమైన భేటీ జరుగుతుండటం, కేంద్ర కేబినెట్ విస్తరణపైన ఊహాగానాలు రేకెత్తిస్తున్నాయి. కొద్ది వారాల్లోనే కేంద్ర కేబినెట్‌లో మార్పులు- చేర్పులు జరగొచ్చని సమాచారం. 

NATIONAL Jun 11, 2021, 9:28 PM IST

PM Modi Holds Meeting to Review Preparedness; 18 NDRF Teams on Alert lnsPM Modi Holds Meeting to Review Preparedness; 18 NDRF Teams on Alert lns

యాస్ తుఫాన్‌: ఉన్నతాధికారులతో మోడీ సమీక్ష

ఈ తుఫాన్ కారణంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. టౌటే తుఫాన్ ఇప్పటికే  పశ్చిమ తీరాన్ని తీవ్రంగా నష్టపర్చింది. యాస్ తుఫాన్ దేశంలోని తూర్పు ప్రాంతంపై ప్రభావం చూపనుంది. 

NATIONAL May 23, 2021, 1:32 PM IST

telangana cs somesh kumar holds review meeting on black fungus ksptelangana cs somesh kumar holds review meeting on black fungus ksp

తెలంగాణలో విస్తరిస్తున్న బ్లాక్ ఫంగస్: ఆయుష్ వైద్యులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయుష్ వైద్యులతో బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

Telangana May 18, 2021, 9:36 PM IST