Hmsi  

(Search results - 5)
  • Automobile3, May 2020, 11:54 AM

    కరోనా ఎఫెక్ట్: ఒక్క బైక్ అమ్ముడు పోలేదు.. కానీ..

     

    టీవీఎస్ మోటార్స్ కంపెనీ ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ ‘కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వం ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా నిలిచేందుకు మేం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం‘ అని పేర్కొంది. 

  • Bikes27, Jan 2020, 12:49 PM

    హోండా మోటర్స్ సరికొత్త రికార్డు... 4 నెలల్లో లక్ష యూనిట్ల సేల్స్

    హో్ండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతేడాది సెప్టెంబర్ నెలలో బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన హోండా యాక్టీవా స్కూటీలను ఇప్పటివరకు లక్షకు పైగా విక్రయించి మరో రికార్డు లిఖించుకున్నది.

  • Honda Activa 6G

    Bikes17, Jan 2020, 11:12 AM

    హోండా నుండి మరో కొత్త మోడల్ బైకు...ధర ఎంతో తెలుసా...

    హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ తాజాగా విపణిలోకి మూడో మోడల్ యాక్టీవా స్కూటీని విపణిలోకి ఆవిష్కరించింది. అయితే, ఇప్పట్లో దేశీయంగా ఆటోమొబైల్ రంగం కోలుకోవడం అనుమానమేనని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఉపాధ్యక్షుడు వైఎస్ గులేరియా తెలిపారు. జీఎస్టీలో తగ్గుదల నమోదైతే దాన్ని వినియోగదారుడికి బదిలీ చేస్తామన్నారు.
     

  • strike affect bike production

    Bikes9, Jan 2020, 1:09 PM

    ఆటోమొబైల్ రంగంపై కార్మిక సమ్మె ఎఫెక్ట్... మూడు వేల మంది అరెస్ట్...

    కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక రంగం బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె సెగ ఆటోమొబైల్ రంగంపై బాగానే పడింది. పలుచోట్ల మోటారు సైకిళ్లు, స్కూటర్లు, కార్ల తయారీపై ప్రభావం పడింది. తమిళనాట సుమారు మూడు వేల మంది కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి, తర్వాత విడిచి పెట్టారు.

  • honda two wheeler production

    Automobile26, Nov 2019, 2:34 PM

    మానేసర్ ప్లాంట్ లో మళ్ళీ మొదలైన హోండా టువీలర్ ఉత్పత్తి

    కాంట్రాక్టుల గడువు ముగిసిన లేదా కాంట్రాక్టు ఒప్పందం ముగిసే సమయానికి  కొంతమంది కాంట్రాక్టు కార్మికులను కంపెనీ నుండి వెళ్ళమని కోరడంతో ఈ నెల ప్రారంభంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మనేసర్‌లోని కంపెనీ తయారీ కేంద్రంలో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తిసుకుంది.