Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Hits Back

"
ipl 2021 ashwin morgan row australia media calls ashwin cheater indian left arm spinner hits back with befitting replyipl 2021 ashwin morgan row australia media calls ashwin cheater indian left arm spinner hits back with befitting reply

Ashwin-Morgan: భారత ప్లేయర్లపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఆసీస్ మీడియా.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన అశ్విన్

Ashwin-Morgan spat: టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మధ్య జరిగిన ‘ఎక్స్ ట్రా రన్’ వివాదం ఖండాంతరాలు దాటింది. దీనిపై  ఆస్ట్రేలియా మీడియా అతిగా స్పందించింది. 

Cricket Sep 30, 2021, 3:04 PM IST

Pawan Kalyan satirically hits back at YSRCP leaders calling them DogsPawan Kalyan satirically hits back at YSRCP leaders calling them Dogs
Video Icon

Silver Screen: లైగర్ సినిమాలో మైక్ టైసన్.... గ్రామ'సింహాలు' అంటూ పవన్ సెటైర్లు

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Sep 28, 2021, 4:46 PM IST

Imran Khan rakes up Kashmir issue at UNGA, India hits back, calls upon Pakistan to 'immediately vacate PoK'Imran Khan rakes up Kashmir issue at UNGA, India hits back, calls upon Pakistan to 'immediately vacate PoK'

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తక్షణమే ఖాళీ చేయాలి.. ఇమ్రాన్ ఖాన్ కు ఘాటు రిప్లై...

కాశ్మీర్‌పై ఇమ్రాన్ ఖాన్ చేసిన సూచనలకు యూఎన్ లో ఇండియా ఫస్ట్ సెక్రటరీ  స్నేహా దుబే ఘాటుగా ప్రతిస్పందించారు. 'ప్రత్యుత్తరం ఇచ్చే హక్కు'లో, భాగంగా ఆమె ఈ రిప్లై ఇచ్చారు. దీంట్లో భాగంగా స్నేహా దుబే శనివారం  పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ కు ఉగ్రవాదులకు మద్దతునిస్తుందనే విషయం దృవీకరించబడి చరిత్ర అంటూ మండిపడ్డారు. 

NATIONAL Sep 25, 2021, 11:26 AM IST

Compared To "Stalin's Slipper" By DMK Leader, Tamil Nadu's EPS Hits BackCompared To "Stalin's Slipper" By DMK Leader, Tamil Nadu's EPS Hits Back

స్టాలిన్ చెప్పుతో.. సీఎం పళనిస్వామి పోలిక.. తమిళనాట వివాదం

ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రత్యర్థులు మాటల తూటాలతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. 

NATIONAL Mar 27, 2021, 1:27 PM IST

West Bengal: BJP cries foul over attack on Suvendu Adhikari's rally, TMC hits back lnsWest Bengal: BJP cries foul over attack on Suvendu Adhikari's rally, TMC hits back lns

బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణ: సువేంద్ ర్యాలీపై రాళ్ల దాడి


దక్షిణ కోల్‌కత్తాలోని టోలిగంజ్ ప్రాంతంలో ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని స్పష్టంగా తెలుపుతున్నాయని సువేంద్ అధికారి ఆరోపించారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుండి మమత బెనర్జీని 50 వేల ఓట్లతో ఓడిస్తానని ఆయన చెప్పారు.

NATIONAL Jan 18, 2021, 7:34 PM IST

Anushka Sharma hits back after gavaskar's comment about virat kohli performanceAnushka Sharma hits back after gavaskar's comment about virat kohli performance

సునీల్ గవాస్కర్ డబల్ మీనింగ్ కామెంట్ పై అనుష్క రెస్పాన్స్

అది కాస్తా కోహ్లీ ఫ్యాన్స్‌నే కాదు.. ఇటు అనూష్మ అభిమానులను కూడా ఆగ్రహానికి గురి చేసింది. ఉదయం నుంచి లెంజడరీ క్రికెటర్‌ను అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనుష్కశర్మ కూడా ఇన్‌స్టా స్టోరీలో గవాస్కర్ తీరును తప్పుబట్టింది.

Cricket Sep 26, 2020, 8:39 AM IST

Kangana Ranaut hits back at Sanjay RautKangana Ranaut hits back at Sanjay Raut

`ఆమిర్ ఖాన్‌ను ఎందుకు విమర్శించలేదు.. అతను మహిళా వ్యతిరేకి`

ప్రస్తుతం తన మీద విమర్శలు చేస్తున్న సంజయ్‌, గతంలో ముంబై గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్‌ షాలను ఎందుకు క్షమాపణలు డిమాండ్‌ చేయలేదని కంగన ప్రశ్నించింది.

Entertainment Sep 7, 2020, 10:58 AM IST

twitter ceo jack Dorsey Hits Back to US President tweetstwitter ceo jack Dorsey Hits Back to US President tweets

డొనాల్డ్ ట్రంప్ ట్విట్లపై స్పందించిన ట్విట్టర్ సి‌ఈ‌ఓ...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్విట్టర్‌పై విరుచుకుపడిన తరువాత, ట్విట్టర్‌ సిఇఒ జాక్ డోర్సే రాబోయే అధ్యక్ష ఎన్నికల గురించి తప్పుడు వార్తలు లేదా వివాదాస్పద సమాచారాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. మేము ఏవైనా తప్పులు చేస్తే అంగీకరించి వాటిని సరిచేసుకుంటాము’ అని డోర్సే పేర్కొన్నారు.
 

business May 28, 2020, 3:09 PM IST

Once upon a virus: China mocks US with video on Covid-19 Twitter hits backOnce upon a virus: China mocks US with video on Covid-19 Twitter hits back

అమెరికాపై చైనా కరోనా విమర్శలు: యానిమెటేడ్ వీడియోపై నెటిజన్ల ఫైర్


ఫ్రాన్స్ లోని చైనా రాయబార కార్యాలయానికి చెందిన ప్రతినిధులు ఈ వీడియోను షేర్ చేశారు. 39 సెకండ్ల పాటు సాగిన ఈ వీడియోలో  అమెరికా గురించి విమర్శలు ఉన్నాయి. యానిమేటేడ్ వీడియోలో తమ దేశం అభిప్రాయాలను ప్రతిబింబించేలా రూపొందించారు.

INTERNATIONAL May 1, 2020, 6:04 PM IST

Jabardasth host Rashmi Gautam hits back at a netizenJabardasth host Rashmi Gautam hits back at a netizen

ఆ కామెంట్స్ పై 'జబర్దస్త్' రష్మీ ఫైర్

లాక్ డౌన్ లో బిచ్చగాళ్ల సమస్యలపై కొందరు నెట్ జన్లు చేస్తున్న కామెంట్స్ పై ఆమె మండిపడింది. కరోనా నేపథ్యంలో కొందరు బిచ్చగాళ్లు సమస్యలు తీసుకొస్తున్నారంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యపై జబర్దస్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ఫైర్ అయ్యింది.

Entertainment Mar 27, 2020, 2:36 PM IST

read articles not headlines- stokes hits back at twitter user over get a gripread articles not headlines- stokes hits back at twitter user over get a grip

హెడ్డింగ్ కాదు.. వార్త మొత్తం చదువు.. అభిమానికి స్టోక్స్ పంచ్

నీ ఐపీఎల్‌ డబ్పులు కూడా లాక్‌డౌన్‌లో పడ్డాయ్‌. ఆ డబ్బుల్ని మరిచిపో. కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరి కోసం ఆలోచించు’ అని విమర్శించాడు. ఆ కామెంట్స్ కి మండిపడ్డ స్టోక్స్.. అదే రీతిలో రీ కౌంటర్ ఇచ్చాడు.
 

Cricket Mar 27, 2020, 1:52 PM IST

Avengers: Endgame actor Josh Brolin hits back at a trollAvengers: Endgame actor Josh Brolin hits back at a troll

అర్థ నగ్నంగా డెడ్లీ విలన్ భార్య.. 'బట్టలు సరిగా వేసుకో' అంటూ ట్రోల్స్

థానోస్.. మర్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన అవెంజర్స్ చిత్రాల ద్వారా ఈ పేరు పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు అందరికి బాగా తెలుసు. ఒకరకంగా చెప్పాలంటే సిల్వర్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ విలన్ థానోస్. సూపర్ హీరోలందరూ ఏకమైనప్పటికీ థానోస్ ని అంతమొందించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది.

News Feb 6, 2020, 3:38 PM IST

Govt Obsessed With Fixing Blame: Manmohan Singh Hits Back at FM Sitharaman over 'Worst Phase' JibeGovt Obsessed With Fixing Blame: Manmohan Singh Hits Back at FM Sitharaman over 'Worst Phase' Jibe

ఐదున్నరేళ్లకూ మాపై నిందలా.. నిర్మల’మ్మపై మన్మోహన్ ఫైర్

హుందాగా, విమర్శలకు అతీతంగా వ్యవహరించే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా కోపమొచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వల్లే బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతిన్నదన్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తీరుపై మండిపడ్డారు. ఐదున్నరేళ్ల తర్వాత వైఫల్యాలకు యూపీఏదెలా బాధ్యత అవుతుందని నిలదీశారు. నిందలేయడం మాని.. సమస్యకు మూలాలు కనుగొని పరిష్కరించాలని సూచించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలతో ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

NATIONAL Oct 18, 2019, 3:13 PM IST

Pregnant Sameera Reddy hits back at trolls with bikini photoPregnant Sameera Reddy hits back at trolls with bikini photo

హీరోయిన్ పై ట్రోల్స్.. మరింత రెచ్చిపోయిన నటి!

సోషల్ మీడియాలో నెటిజన్లు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం చూస్తూనే ఉన్నాం. 

ENTERTAINMENT Jun 10, 2019, 1:42 PM IST

Shahid Afridi hits back at Gautam GambhirShahid Afridi hits back at Gautam Gambhir

పాకిస్థాన్ కు వస్తానంటే గంభీర్ కు దగ్గరుండి వీసా ఇప్పిస్తా: అఫ్రిది

ప్రస్తుతం భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్తపూరిత వాతావరణం నెలకొని వున్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు క్రికెట్ సంబంధాలు  పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ అగాదాన్ని మరింత పెంచేలా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది- టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ల వివాదం చెలరేగుతోంది. వీరిద్దరి మధ్య మాటల యుద్దం చిలికి చిలికి గాలివానగా మారుతోంది.దీంతో వీరి మధ్య మాటల యుద్దం కాస్తా రోజురోజుకు ముదిరి అభిమానుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే స్థాయికి చేరుకుంది.

CRICKET May 6, 2019, 6:34 PM IST