Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Hitex

"
minister jagadeesh reddy inaugurates Electric vehicle expo in hyderabad hitexminister jagadeesh reddy inaugurates Electric vehicle expo in hyderabad hitex

భవిష్యత్ విద్యుత్ వాహనాలదే... వాడకానికి వెనుకాడొద్దు: మంత్రి జగదీష్ రెడ్డి

ఈ కాలంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అయిందని... భవిష్యత్ ఈ వాహనాలదేనని  విద్యుత్ శాఖ మంత్రి  గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. 

Telangana Oct 29, 2021, 5:24 PM IST

Hyderabad Hitex turns pink for TRS plenaryHyderabad Hitex turns pink for TRS plenary

TRS Plenary: హైదరాబాద్ హైటెక్స్ లో గులాభీ పండగ... టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన కేసీఆర్ (ఫోటోలు)

హైదరాబాద్‌ హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ ప్లీనరీ ఘనంగా జరిగింది. సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి,. అమరవీరులకు నివాళులర్పించారు కేసీఆర్. వేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు హోం మంత్రి మహమూద్ అలీ దట్టి కట్టారు. ఈ సందర్భంగా కత్తి చేతపట్టి అద్భుత ప్రసంగంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపారు కేసీఆర్. ఈ ప్లీనరీలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

Telangana Oct 25, 2021, 6:52 PM IST

TRS Plenary Live updates KTR and trs leaders Reached to HitexTRS Plenary Live updates KTR and trs leaders Reached to Hitex

TRS Plenary: మీరెందుకు గులాబీ చొక్కాలు వేసుకోలేదు?.. కొందరు నేతలతో కేటీఆర్

రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ.. ద్విదశాబ్ది వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ (TRS Plenary)  నిర్వహణకు అంతా సిద్దమైంది. 

Telangana Oct 25, 2021, 11:45 AM IST

Grand arrangements in place for TRS plenary on Oct 25Grand arrangements in place for TRS plenary on Oct 25

టీఆర్ఎస్ ప్లీనరీకి ఘనంగా ఏర్పాట్లు: ముస్తాబైన హెటెక్స్

ప్లీనరీకి వచ్చే వారికి భోజన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 29 రకాల వంటలు సిద్ధం చేస్తున్నారు. ఒకే సారి 8 వేల మంది భోజనం చేసేలా మూడు  డైనింగ్ హాల్స్ సిద్ధం చేశారు. వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు, మహిళల కోసం ప్రత్యేకంగా డైనింగ్ హాల్స్ రెడీ చేశారు. 

Telangana Oct 24, 2021, 4:15 PM IST

All Set for the next TRS party president electionAll Set for the next TRS party president election
Video Icon

News Express: ఏపీలోనూ తెలుగు అకాడమీ నిందితుల స్వాహా చిట్టా ... పరిశీలించిన కేటీఆర్

News Express: ఏపీలోనూ తెలుగు అకాడమీ నిందితుల స్వాహా చిట్టా ... పరిశీలించిన కేటీఆర్

NATIONAL Oct 14, 2021, 5:13 PM IST