Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Hit And Run

"
MVI killed as vehicle he tried to stop hits him in chennai, Rs 50 lakh ex-gratia announced by CMMVI killed as vehicle he tried to stop hits him in chennai, Rs 50 lakh ex-gratia announced by CM

నిన్న మేకలదొంగల చేతుల్లో ఎస్ఐ, నేడు వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. చెన్నైలో వరుస దారుణాలు..

కరూర్ రీజనల్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో ఇన్ స్పెక్టర్ గా కనకరాజు పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం కరూర్ బైపాస్ రోడ్డులోని పుత్తాం పుదుర్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ వాహనం ఆయన్ని ఢీ కొట్టి వెళ్లి పోయింది. మొదట దీనిని అందరూ ప్రమాదంగానే భావించారు. 

NATIONAL Nov 23, 2021, 10:44 AM IST

cop car hits two girls in jalandhar arrestedcop car hits two girls in jalandhar arrested

Hit-And-Run: రోడ్డు దాటుతుండగా ఇద్దరు యువతులపైకి దూసుకెళ్లిన కారు.. పోలీసు అరెస్టు

పంజాబ్‌లో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్న ఇద్దరు యువతలను ఢీకొట్టారు. దీంతో ఓ యువతి మరణించారు, తీవ్రంగా గాయపడ్డ మరొకరు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

NATIONAL Oct 18, 2021, 3:31 PM IST

Selmon Bhoi: The game based on hit and run was banned, Salman Khan had suedSelmon Bhoi: The game based on hit and run was banned, Salman Khan had sued

ప్లే స్టోర్ గేమ్ పై స్టార్ హీరో పిటిషన్..? వెంటనే గేమ్ నిషేధించాలంటు కోర్ట్ ఆర్డర్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్లు భాయ్ సల్మాన్ ఖాన్  హిట్ అండ్ రన్ కేసు గురించి  మీకు గుర్తుండే ఉంటుంది, అయితే ఈ విషయంపై  తాజాగా ఒక గేమ్ ప్రారంభించారు, దీని గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. హిట్ అండ్ రన్ కేసు ఆధారంగా ఈ గేమ్ కి పేరు సెల్మన్ భోయ్ అని కూడా పెట్టారు.

Technology Sep 7, 2021, 7:53 PM IST

CBI Takes Over Probe Into Jharkhand Judges Death In Hit And Run Case kspCBI Takes Over Probe Into Jharkhand Judges Death In Hit And Run Case ksp

జార్ఖండ్ జ‌డ్జి హ‌త్య‌ కేసు.. రంగంలోకి సీబీఐ, ధన్‌బాద్‌కి ప్రత్యేక బృందాలు

జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని అడిషనల్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది. ఈ మేరకు బుధవారం కేసు నమోదు చేసింది. విచారణ నిమిత్తం నాలుగు ప్రత్యేక బృందాలను ధన్‌బాద్‌కు పంపారు సీబీఐ ఉన్నతాధికారులు
 

NATIONAL Aug 4, 2021, 7:37 PM IST

Asianet News Express: Judge Dies After deliberate Hit and Run by an AutoAsianet News Express: Judge Dies After deliberate Hit and Run by an Auto
Video Icon

News Express: యూపీలో విజయవాడ యువతి హత్య... జడ్జి అనుమానాస్పద మృతి

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Jul 29, 2021, 5:35 PM IST

Road accident: couple on bike crash into a lorry sustaining serious injuriesRoad accident: couple on bike crash into a lorry sustaining serious injuries
Video Icon

ప్రాణాల మీదకు తెచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ : లారీ వచ్చే లోపు వెళ్ళిపోవొచ్చులే అనుకుని అదే లారీ కిందపడ్డ జంట

కూడలి వద్ద టర్న్ తీసుకునేప్పుడు లారీని ధాటి వెళ్లిపోవచ్చులే అనుకోని దాన్ని ధరలేక అదే లారీ కిందపడి తీవ్ర గ్యాలతో ఆసుపత్రిపాలయ్యారు. 

Districts May 21, 2021, 7:07 PM IST

Salman Khan Cycle Riding Photo Netizens TrollingSalman Khan Cycle Riding Photo Netizens Trolling

ఫుట్‌ పాత్ మీద మాత్రం సైకిల్‌ తొక్కకు సల్మాన్‌: నెటిజెన్స్‌ ట్రోలింగ్‌

తన ఫాంలో మాస్క్ ధరించి సైకిల్ తొక్కుతున్న ఫోటోను షేర్ చేశాడు కండల వీరుడు. ఈ ఫోటో పాటు జాగ్రత్తగా ఉండండి (స్టే సేఫ్) అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ ఫోటోపై నెటిజెన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. సల్మాన్ పోస్ట్‌కు కామెంట్‌ లో `సల్మాన్ సైకిల్ తొక్కుతుంటే ప్రజలు జాగ్రత్తగానే ఉండాలి` అంటూ కామెంట్  చేశాడు

Entertainment Sep 10, 2020, 7:51 PM IST

Car "Runs Over" Woman On Yamuna Expressway, Family Alleges Rape, AssaultCar "Runs Over" Woman On Yamuna Expressway, Family Alleges Rape, Assault

యువతిపై దూసుకెళ్లిన కారు.. స్నేహితులే అత్యాచారం చేసి...

సదరు  యువతి తాను మథుర వెళ్తున్నట్లు కుటుంబసభ్యులతో చెప్పలేదు. ఇంట్లో చెప్పకుండా... స్నేహితులతో వెళ్లింది. వీరు రెండు ద్విచక్రవాహనాలపై నలుగురు వెళ్లారు. తిరిగి వస్తుండగా... నవజిల్ టోల్ ప్లాజా సమీపంలో.. సదరు యువతి వాష్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది

NATIONAL Jan 21, 2020, 9:37 AM IST

2 Indian students killed in US hit and run crash in US2 Indian students killed in US hit and run crash in US

అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థి దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వారిలో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైభవ్ గోపిశెట్టి. ఫుడ్ సైన్స్ లో ఓ వెలుగు వెలగాలనే కోరికతో అమెరికా వెళ్లిన అతన్ని మృత్యువు కాటేసింది.

NRI Dec 2, 2019, 10:06 AM IST

Car Runs Over People Waiting For Bus In Maharashtra, 4 KilledCar Runs Over People Waiting For Bus In Maharashtra, 4 Killed

ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ కారు దూసుకువెళ్లగా.. నలుగురు మృత్యువాతపడ్డారు. 

NATIONAL Nov 17, 2018, 1:00 PM IST