Hints

(Search results - 27)

परिवार के 4 सदस्य का चल रहा इलाज

अभी सुरेश रैना की बुआ आशा रानी (55), उनकी सास सत्या देवी (80) , बुआ का छोटा बेटा अपिन कुमार (28) और कजिन का अस्पताल में इलाज चल रहा है।जिनमें कौशल कुमार ने सोमवार देर रात इलाज के दौरान दम तोड़ दिया।

Cricket2, Sep 2020, 2:36 PM

నన్ను యూఏఈలో మళ్లీ చూస్తారేమో: సంకేతాలిచ్చిన సురేశ్ రైనా

ఐపీఎల్ 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తరపున దుబాయ్‌లో అడుగుపెట్టిన ఆ జట్టు స్టార్ ఆటగాడు, వైస్ కెప్టెన్ సురేశ్ రైనా వారం రోజులు గడవకముందే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు.

• undefined

Gadget25, Aug 2020, 1:53 PM

అతిపెద్ద 7000mAh బ్యాట‌రీతో వ‌స్తున్న శాంసంగ్ కొత్త ఫోన్‌.. ఫీచర్లు లీక్..

కొన్ని నివేదికల ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎం51గా రానుంది.  వచ్చే నెలలో దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త ఫోన్‌ విడుదలకు సంబంధించి శాంసంగ్‌ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినప్పటికీ ఎం51 స్పెసిఫికేషన్లు లీకయ్యాయి.

സര്‍ക്കാറാണ് ഏറ്റവും ഒടുവിലായി എ ആര്‍ മുരുഗദോസ്- വിജയ് കൂട്ടുകെട്ടില്‍ എത്തിയത്. 2018ല്‍.  വിദേശത്തെ വ്യവസായിയായ സുന്ദര്‍ രാമസ്വാമിയായാണ് വിജയ് ചിത്രത്തില്‍ അഭിനയിച്ചത്. തമിഴ്‍നാട് നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ വോട്ട് ചെയ്യാൻ നാട്ടില്‍ എത്തുകയാണ് സുന്ദര്‍ രാമസ്വാമി. കള്ള വോട്ടുകളെ കുറിച്ച് മനസ്സിലാക്കുന്നു. തുടര്‍ന്ന് അഴിമതിക്കെതിരായി സുന്ദര്‍ സ്വാമി നടത്തുന്ന പോരാട്ടത്തിന്റെ കഥയാണ് ചിത്രം പറയുന്നത്. വിജയ് രാഷ്‍ട്രീയത്തിലേക്ക് ഇറങ്ങുന്നുവെന്ന വാര്‍ത്ത വന്നു. രാഷ്‍ട്രീയത്തിലേക്ക് ഇല്ലെന്ന് വിജയ് വ്യക്തമാക്കുകയും ചെയ്‍തിരുന്നു. എന്തായാലും സിനിമ തിയറ്ററുകളില്‍ വലിയ വിജയം നേടി.

NATIONAL19, Jun 2020, 9:15 AM

రాజకీయాల్లోకి హీరో విజయ్.. ఆరోజే అధికార ప్రకటన?

అలాంటిది ప్రస్తుత కరోనా కాలంలో తన పుట్టిన రోజు వేడుకలను ఎవరూ నిర్వహించవద్దని విజయ్‌ ఇప్పటికే తన అభిమానులకు ఒక ప్రయోగం ద్వారా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌ అభిమానులు కొందరు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సంచలన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Sourav Ganguly

Cricket11, Jun 2020, 12:05 PM

ఐపీఎల్ కి సిద్ధంగా ఉండండి: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

ప్రపంచ కప్ పై సందిగ్ధత కొనసాగుతుండగానే బీసీసీసీ మాత్రం ఈ తతంగం మాకెందుకులే అన్నట్టుగా ఐపీఎల్ ని మాత్రం నిర్వహిస్తామని సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్ని రాష్ట్రాల క్రికెట్ అస్సోసియేషన్లకు ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని లేఖ రాసాడు.

• undefined

Cricket31, May 2020, 7:05 PM

తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్య, నటాషాను పెళ్లి కూడా చేసుకున్నాడా...?

టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక పాండ్య త్వరలో తండ్రికాబోతున్నాడు. తన ప్రేయసి నటాషా గర్భవతిగా ఉన్నఫొటోతోపాటుగా వారు సీక్రెట్ గా ఈ క్వారంటైన్ సమయంలో పెళ్లి చేసుకున్నారా అనేలా మరొక ఫోటోను పోస్ట్ చేసారు.

Ramesh Pokhriyal

NATIONAL15, May 2020, 3:07 PM

కరోనా ఎఫెక్ట్: క్లాస్ రూమ్స్ లో సగం మంది విద్యార్థులే: హెచ్ఆర్‌డి మంత్రి పొఖ్రియాల్

శుక్రవారం నాడు పలు పాఠశాలల ఉపాధ్యాయులతో వీడియో కాన్పరెన్స్ లో మంత్రి పొఖ్రియాల్ పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడే స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరిచే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

• undefined

Cricket4, Mar 2020, 8:02 AM

సీనియర్ పేసర్లపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ స్థానాలను భర్తీ చేయడానకిి యువ పేసర్ల అవసరం ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. యువ పేసర్లను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని కోహ్లీ అన్నాడు.

• Ehsan Mani

Cricket20, Feb 2020, 12:17 PM

ఆసియా కప్: తేల్చేసిన భారత్, చేతులెత్తేసిన పాకిస్తాన్

ఆసియా కప్ పాకిస్తాన్ లో జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. భారత్ పాల్గొనకపోతే తాము ఆసియా కప్ నిర్వహణ హక్కులను వదిలేసుకుంటామని పీసీబీ చీఫ్ ఇషషాన్ మణి చెప్పారు.

• motera

Cricket20, Feb 2020, 11:49 AM

మోతేరలో జరిగే ఫస్ట్ మ్యాచ్ ఏమిటో చెప్పకనే చెప్పిన గంగూలీ

భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ) మోతెరా స్టేడియాన్ని నిర్మించింది. అతిపెద్ద స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఆసియా ఎలెవన్‌, వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య జరుగుతుందని తొలుత ప్రచారం జరిగింది.

• airtel recharge plan

Technology5, Feb 2020, 2:29 PM

ఎయిర్ టెల్‌కు భారీ నష్టాలు.. పెరుగనున్న మొబైల్ చార్జీలు?

డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసింలో ఎయిర్ టెల్ రూ.1035 కోట్ల నష్టం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మొబైల్‌ సేవలు మరింత భారం కానున్నాయి. ఎయిర్ టెల్ సీఈఓ గోపాల్ విఠల్ కూడా నష్టాల భారం తగ్గించుకునేందుకు మరో దఫా టారిఫ్ చార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా టెలికం చార్జీలు మరో 30 శాతం పెరగనున్నాయి. ఆ దిశగా టెల్కోలు కసరత్తు మొదలుపెట్టాయని తెలుస్తోంది.

• undefined

Cricket26, Jan 2020, 5:34 PM

భారత్ చీఫ్ సెలెక్టర్ రేస్: ప్రసాద్ వెళ్లినా.... మళ్ళీ వచ్చేది ప్రసాదే!

సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ తదుపరి చీఫ్‌ సెలక్టర్‌ ఎవరనేది ఇంకా తేలలేదు. దాని గురించి బీసీసీఐ మల్లగుల్లాలు పడుతుంది. మాజీ క్రికెటర్లు లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌లు చీఫ్‌ సెలక్టర్‌ రేసులో ఉన్నారు.

• CAA, Citizenship Amendment Act, Supreme Court, CAA Supreme Court, CAA Protests, Protests, Shaheen Bagh Demonstration

NATIONAL22, Jan 2020, 11:35 AM

సీఏఏపై స్టేకు సుప్రీం నిరాకరణ: రాజ్యాంగ ధర్మాసనానికి పిటిషన్లు

సీఏఏ అమలుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏ అమలును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 140 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిించే అవకాశం ఉంది.

• cartoon on kamal rajani politics

Cartoon22, Nov 2019, 1:38 PM

cartoon punch: తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై సినిమా కుర్రాళ్ళు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ కమల్‌హాసన్, రజనీకాంత్‌‌ల  పోలిటికల్  ఎంట్రీలు తమిళ రాజకీయాలలో కాక రెపుతున్నాయి. వీరిద్దరూ రాజకీయాల్లో సాటిలేరు మాకెవ్వరు అనే రితిలో వ్వవహరిస్తున్నారు. ఇనాళ్ళు ఒక్కరినొక్కరు అంటీ ముట్టనట్లుగా వ్వవహరించిన వీరు ఇప్పుడు రాజకీయ భాగస్వాములం అంటూ తమిళ పోటీకల్ స్క్రీన్‌పై  కొత్త అధ్యయానికి తెరదీశారు.

• punarnavi

ENTERTAINMENT17, Sep 2019, 11:57 AM

ముద్దుతో అనుమానాలు పెంచేసిన పునర్నవి!

బిగ్ బాస్ హౌజ్ లో ఎఫైర్లు కొత్త కాదు. హిందీ, తమిళ బిగ్ బాస్ హౌజ్ లో ఇలాంటివి చాలానే జరిగాయి. కానీ తెలుగు బిగ్ బాస్ కు మాత్రం ఇలాంటి హాట్ హాట్ ఎఫైర్లు చాలా కొత్త.

• nirmala

Automobile11, Sep 2019, 11:04 AM

‘ఆటో’పై జీఎస్టీ తగ్గింపు: నిర్మలమ్మ సంకేతాలు

ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మిలీనియల్స్ సొంత వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వక పోవడం కూడా ఆటోమొబైల్ రంగ సంక్షోభానికి కారణమని పేర్కొన్నారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ లో  ఆటోమొబైల్ రంగంపై విధిస్తున్న శ్లాబ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చారు.