Asianet News TeluguAsianet News Telugu
56 results for "

Hindus

"
bollywood Actor Govinda Gifts Wife Sunita The BMW 3 Series Gran Limousinebollywood Actor Govinda Gifts Wife Sunita The BMW 3 Series Gran Limousine

భార్యకు దీపావళి గిఫ్ట్ ఇచ్చి సప్రైజ్ చేసిన బాలీవుడ్ హీరో.. ఆరెవ్వా క్యా గిఫ్ట్ హై...

దీపావళి(diwali)కి ముందు కార్తీక మాసంలో కర్వా చౌత్ (karwa chauth)పండుగ ఉత్తర భారతదేశంలోని హిందువులకు చాలా పవిత్రమైనది. భార్యలు వారి భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసాలు పాటిస్తారు అలాగే భర్తలు  కృతజ్ఞతను తెలియజేయడానికి కూడా ఒక మంచి అవకాశం. 

Automobile Oct 30, 2021, 10:53 PM IST

seven people admits inciting violence against hindus in bangladeshseven people admits inciting violence against hindus in bangladesh

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస.. నేరాన్ని అంగీకరించిన నిందితులు

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన హింసకు సంబంధించిన కేసుల్లో ఆ దేశ పోలీసులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు కనీసం 683 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఏడుగురు వ్యక్తులు హింసను ప్రేరేపించిన నేరాన్ని అంగీకరించారు. 

NATIONAL Oct 25, 2021, 7:13 PM IST

indonesia founding president daughter to convert hindusimindonesia founding president daughter to convert hindusim

హిందూ మతంలోకి ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడి కూతురు సుక్మావతి

ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సుకర్నో కైతురు సుక్మావతి సుకర్నోపుత్రి హిందూ మతాన్ని స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26న ఆమె సంప్రదాయ పద్ధతిలో హిందూ మతాన్ని అవలంబించనున్నారు. ఈ మేరకు ఆమె న్యాయవాది ధ్రువీకరించారు.
 

INTERNATIONAL Oct 23, 2021, 5:26 PM IST

congress leader digvijay singh made controversial remarks on fertility rate of hindus and muslimscongress leader digvijay singh made controversial remarks on fertility rate of hindus and muslims

హిందూ - ముస్లిం జనాభా: దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో ముస్లింల జ‌నాభా పెరుగుతోంద‌ని త్వర‌లో వారి జ‌నాభా హిందువుల‌ను మించిపోతుందని కొంద‌రు పేర్కొంటున్న నేప‌థ్యంలో దిగ్విజ‌య్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028 నాటికి హిందువులు, ముస్లింల్లో సంతాన సాఫ‌ల్య రేటు ఒకే విధంగా ఉంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

NATIONAL Sep 23, 2021, 3:29 PM IST

Kabul Airport, Narrow Escape For 160 Afghan Sikhs, HindusKabul Airport, Narrow Escape For 160 Afghan Sikhs, Hindus

కాబూల్ లో ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న 160 ఆఫ్గాన్ సిక్కులు..!

 నిన్న జరిగిన బాంబు దాడిలో 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. తాము నిన్నటి వరకు ఉన్న ప్రాంతంలోనే ఈ బాంబు దాడి జరిగిందని వారు  చెబుతున్నారు

INTERNATIONAL Aug 27, 2021, 10:33 AM IST

Quarterly results: Big companies like Reliance Capital released results, know profit and  lossQuarterly results: Big companies like Reliance Capital released results, know profit and  loss

జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ప్రముఖ దేశీయ కంపెనీలు.. అడగగొట్టిన దివిస్ ల్యాబ్, జే‌కే టైర్..

రిలయన్స్ క్యాపిటల్, ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ కాపర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫార్మాస్యూటికల్ కంపెనీ దివిస్ లాబొరేటరీస్, జెకె టైర్ & ఇండస్ట్రీస్ జూన్ 30 2021తో ముగిసిన త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించాయి.  
 

business Aug 7, 2021, 5:33 PM IST

proddatur tipu sultan statue issue this is hindus victory says ap bjp chief somu veerraju kspproddatur tipu sultan statue issue this is hindus victory says ap bjp chief somu veerraju ksp

ఇది హిందువుల విజయం: టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదంపై వీర్రాజు స్పందన

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంపై స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. బీజేపీ చేసిన పోరాటాల ఫలితంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేయకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారని వీర్రాజు పేర్కొన్నారు.

Andhra Pradesh Aug 3, 2021, 5:01 PM IST

hindustan copper limited recruitment 2021 released apply for 26 assistant foreman mining mate jobshindustan copper limited recruitment 2021 released apply for 26 assistant foreman mining mate jobs

హెచ్‌సి‌ఎల్ లో భారీగా ఉద్యోగాలు.. టెన్త్‌‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసైన వాళ్లు అప్లయి చేసుకోండీ

హిందూస్థాన్‌‌ కాపర్‌ లిమిటెడ్ (హెచ్‌సి‌ఎల్) మలన్జ్‌ ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను  ఆహ్వానిస్తున్నది. ఇందులో అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌, మైనింగ్‌ మెట్‌ పోస్టులు ఊన్నాయి.

Jobs Mar 25, 2021, 6:18 PM IST

hpcl recruitment 2021 released application process begins for 200 engineer vacancies at jobs hpcl co inhpcl recruitment 2021 released application process begins for 200 engineer vacancies at jobs hpcl co in

హెచ్‌పీసీఎల్‌‌లో భారీగా ఉద్యోగాలు.. బీఈ/బీటెక్‌ చేసిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు..

హెచ్‌పి‌సి‌ఎల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు అందించునున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

Jobs Mar 6, 2021, 7:27 PM IST

Significance of Vasantha PanchamiSignificance of Vasantha Panchami

వసంత పంచమి విశిష్టత

మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. 

Spiritual Feb 16, 2021, 8:13 AM IST

NDA Allies In Bihar Irked After LJPs Chirag Paswan Gets BJPs Invition kspNDA Allies In Bihar Irked After LJPs Chirag Paswan Gets BJPs Invition ksp

ఎన్డీఏలో మళ్లీ విభేదాలు: బీజేపీపై జేడీయూ అలక.. అంతా ఎల్‌జేపీ వల్లే

అధికార ఎన్డీయేలో మరోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ నేతృత్వంలో శనివారం ఎన్డీయే పక్షాల సమావేశం వర్చువల్‌గా జరిగింది

NATIONAL Jan 31, 2021, 4:06 PM IST

NBSA Slams TV Channels For Vilifying Reports Against Rakul Preet Singh jspNBSA Slams TV Channels For Vilifying Reports Against Rakul Preet Singh jsp

రకుల్‌ కు బహిరంగ క్షమాపణ చెప్పమని టీవి ఛానెల్స్ కు ఆదేశం


కోర్ట్ ఆదేశాల మేరకు స్పందించిన న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అధారిటి ఆమెపై నిరాధార వార్తలను రెండు నెలల క్రితం కొన్ని న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం చేసినట్లు నిర్దారించింది. దాంతో సదరు న్యూస్ ఛానెల్స్ ఏ  ఆధారాలు లేకుండా దుర్భాషలాడారని అంది. అంతేకాకుండా సదరు ఛానెల్స్ ను తప్పుడు రిపోర్ట్ లు ప్రసారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. డిసెంబర్ 17 వ తేదీన రకుల్ కు క్షమాపణ చెప్తూ వార్త ప్రసారం చేయనున్నాయి. అంతేకాకుండా అందుకు సంభందించిన యూట్యూబ్ వీడియోలు తొలిగించాలని చెప్పింది.  ఆ న్యూస్ ఛానెల్స్ లో Zee News, Zee 24 Taas, Zee Hindustani, TimesNow, India Today, AajTak, India TV, News Nation and ABP News ఉన్నాయి.

Entertainment Dec 11, 2020, 7:55 AM IST

IndianOil Launches Indias First 100 Octane Petrol XP100 For Premium Vehicles  in selected statesIndianOil Launches Indias First 100 Octane Petrol XP100 For Premium Vehicles  in selected states

ప్రీమియం వాహనాల కోసం ఇండియాలో మొట్టమొదటి ఎక్స్‌పి100 పెట్రోల్ లాంచ్ చేసిన ఇండియన్ ఆయిల్..

100 ఆక్టేన్ పెట్రోల్‌ ప్రత్యేకంగా ప్రీమియం కార్లు, బైకుల కోసం ఉపయోగించబడుతుంది. ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక ఆక్టేన్ ఇంధనం 99 రాన్ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) అందించింది. 

cars Dec 2, 2020, 5:27 PM IST

Hindustan Petroleum Launches Power 99 High Octane Fuel In ChennaiHindustan Petroleum Launches Power 99 High Octane Fuel In Chennai

హై-ఎండ్ వాహనాల కోసం పవర్ 99 హై ఆక్టేన్ ఇంధనాన్ని ప్రారంభించిన హిందూస్తాన్ పెట్రోలియం

చెన్నైలోని ప్రీమియం కార్, బైకుల యజమానులకు పవర్ 99 హై ఆక్టేన్ ఇంధనం ఒక పెద్ద స్టెప్-అప్ అవుతుంది, ఎందుకంటే హై ఆక్టేన్ ఇంధనం ఇంజన్ పనితీరు మెరుగుపరుస్తుంది. 

cars Nov 19, 2020, 12:34 PM IST

Outrage After Niece Tweets Image Of Kamala Harris As Goddess Durga lnsOutrage After Niece Tweets Image Of Kamala Harris As Goddess Durga lns

కనకదుర్గగా కమలా హారిస్ ఫోటో పోస్టు: మీనా హారిస్ క్షమాపణలకు డిమాండ్

మీనా హారిస్ ట్విట్ తొలగించినప్పటికీ క్షమాపణ చెప్పాలని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నానని చెప్పారు. అమెరికాలో రాజకీయ సేవలో మతపరమైన ఐకానోగ్రఫీని ఉపయోగించకూడదని ఫోర్ట్ బెండ్ కౌంటీ 2018 లో ప్రకటన చేసిన సమయంలో తాను కూడ అదే చెప్పానని భూటాడా చెప్పారు.

INTERNATIONAL Oct 20, 2020, 5:55 PM IST