Hindupuram

(Search results - 53)

పెళ్లి కి ముందు పెళ్లి కొడుకు నచ్చలేదని పారిపోయిన వధువులను మీరు చూసి ఉంటారు. కానీ.. ఈ అక్కాచెళ్లెళ్లు మాత్రం.. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొని.. మరి కొద్ది గంటల్లో  శోభనం అనగా.. ఇద్దరూ అత్తారింట్లో నుంచి పరారయ్యారు. ఈ సంఘటన ఆగ్రాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra Pradesh26, Nov 2020, 11:30 AM

పెళ్లైన నెలకే గర్భం.. అనుమానం, అవమానాలు, మహిళ ఆత్మహత్య

ప్రతి విషయంలోనూ భర్తతో పాటు అత్తింటి వారు ఆమెను అనుమానిస్తూ వచ్చారు. నెలదాటకుండానే ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆమె పై భర్త అనుమానం పెంచుకోవడం మొదలుపెట్టాడు.

Hindupuram MLA, Actor Balakrishna visits

Nimmakuru village

Video Icon

Andhra Pradesh17, Jun 2020, 12:05 PM

నిమ్మకూరులో బాలయ్య సందడి..

కృష్ణా జిల్లా, నిమ్మకూరులో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ  పర్యటించారు.

• gorantla

Andhra Pradesh16, Jun 2020, 12:07 PM

హీరో అనుకుంటున్నావా, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు.. లోకేష్ పై గోరంట్ల

తమ సీఎం జగన్ ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. లోకేష్ నోరు దగ్గర పెట్టుకోని మాట్లాడాలంటూ హితవు పలికారు.

• undefined

Andhra Pradesh10, Jun 2020, 11:41 AM

బాలకృష్ణ పుట్టినరోజునే... హిందూపురం ప్రజలకు శుభవార్త

టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజునే హిందూపురంలో మెడికల్ కాలేజి ఏర్పాటుకు మరో ముందుడుగు పడటంపై స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

• Anjali

Coronavirus Andhra Pradesh4, Apr 2020, 12:26 PM

బాలయ్య నియోజకవర్గంలో వెరైటీ లాక్ డౌన్.. మాట వినకుంటే అంతే..

అనంతపురం జిల్లా లేపాక్షిలో పదేళ్ల బాలుడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్థానికంగా ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. కొందరు భయంతో బయటకు రాకుండా ఉన్నప్పటికీ కొందరు మాత్రం కావాలనే బయట తిరగడం మొదలుపెట్టారు.

• undefined

Coronavirus Andhra Pradesh3, Apr 2020, 12:59 PM

కరోనా పై పోరాటం... బాలకృష్ణ భారీ విరాళం

ఇప్పటికే సినిమా స్టార్స్ చాలామంది ముందుకు వచ్చి విరాళం అందించారు.  సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే ముందుకు వచ్చి తన వంతు సహాయం అందించారు.  రూ.1.25 కోట్ల విరాళం అందించారు.

• balakrishna roja

Andhra Pradesh11, Dec 2019, 1:31 PM

రోజా నెక్స్ట్ టార్గెట్ ఆ హీరోనే : ఆయనను చూస్తే కాళ్లు వణుకుతున్నాయంటూ రోజా పంచ్‌లు

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నారా లోకేష్ ను టార్గెట్ చేశారు ఎమ్మెల్యే రోజా. అయితే తాజాగా సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే రోజా నెక్స్ట్ టార్గెట్ బాలయ్యేనని అర్థమవుతుంది.

• ys jagan with balakrishna

Andhra Pradesh23, Nov 2019, 5:42 PM

బాలకృష్ణపై జగన్ ఫోకస్: వైసీపీ ఆపరేషన్ లో కీలక నేత....

ఎమ్మెల్యే బాలకృష్ణపై ఉన్న వ్యతిరేతతోపాటు మైనారిటీలలో ఉన్న పట్టును క్యాష్ చేసుకునేందుకు జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే మైనారిటీలను దగ్గరకు చేర్చుకునేందుకు ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

• bala krishna

Andhra Pradesh24, Oct 2019, 2:59 PM

పెళ్లికి వెళ్లి వస్తున్న బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థులు

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకోసం హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లిన బాలకృష్ణ, అక్కడి నుంచి రోడ్డు మార్గాన హిందూపురం చేరుకున్నారు. కొడికొండ చెక్‌పోస్టు నుంచి హిందూపురం వచ్చే రహదారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారును ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు.

• balakrishna

Andhra Pradesh16, Sep 2019, 4:25 PM

కోడెల మృతిపై ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్..

బసవతారకం ఆస్పత్రిలో కోడెల పార్థీవదేహాన్ని సందర్శించిన బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే సమయానికి కోడెల అపస్మారక స్థితిలో ఉన్నారని... వెంటనే డాక్టర్లు బీపీ, పల్స్ చెక్ చేశారని చెప్పారు. వైద్య బృందం చివరి ప్రయత్నాలు చేసిందని... కానీ ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. కోడెల మృతి చాలా బాధాకరమని చెప్పారు. ఈ సందర్భంగా కోడెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

• gorantla madhav

Andhra Pradesh12, Aug 2019, 3:54 PM

రేయ్.. రారా...డ్యూటీలో ఉన్న సీఐపై వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

సీఐను రేయ్ రారా అంటూ మాట్లాడుతుండటంతో అంతా నివ్వెరపోయారు. సీఐ మురళీధర్ రెడ్డి దగ్గరకు రాగానే గట్టిగా హత్తుకుని ఆప్యాయంగా పలకరించారు. నా ప్రణ స్నేహితుడు నాకే బందోబస్తు నిర్వహించడం ఏంటి..? నా పక్కన కూర్చో అంటూ చెప్పుకొచ్చారు.

• balakrishna vs sekhar

Andhra Pradesh13, Jul 2019, 7:08 PM

హీరో బాలకృష్ణ ఎక్స్ పీఏకు మూడేళ్లు జైలు శిక్ష

హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య పీఏ అక్రమ వసూళ్లు అరాచకాలపై టీడీపీ నేతలు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృస్ణకు నేరుగా ఫిర్యాదు సైతం చేశారు. అంతేకాదు తనకు వ్యతిరేకంగా ఉండేవారిపట్ల బాలయ్యకు చెడుగా చెప్పేవారని కార్యకర్తలు ఆరోపించేవారు.

• bala krishna

Andhra Pradesh28, May 2019, 2:18 PM

బాధగా ఉంది... ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బాలకృష్ణ

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ప్రజలు... తమ పార్టీ ని కాదని.. వైసీపీ ఓట్లు వేసి గెలిపించడం చాలా బాధ కలిగించిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

• Gorantla Madhav (Hindupur)

Andhra Pradesh28, May 2019, 12:09 PM

గోరంట్ల మాదవ్ కి విపరీతంగా పెరిగిన సోషల్ మీడియా క్రేజ్

సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి గోరంట్ల మాధవ్. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఆయన.. వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

• balakrishna

Andhra Pradesh26, Apr 2019, 9:57 PM

ఇంటర్నల్ మీటింగ్ లతో బాలకృష్ణ హల్ చల్

నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఏయే గ్రామాల్లో టీడీపీకి అత్యధిక శాతం ఓటింగ్ నమోదు అవుతుంది, ఎక్కడ మెజారిటీ వస్తుంది, ఎక్కడ ముందు ఉన్నాం అనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.