Hindupur Tdp Candidate
(Search results - 1)Andhra Pradesh assembly Elections 2019Mar 27, 2019, 8:07 PM IST
రాస్కెల్! మా బతుకులు మీచేతుల్లో ఉన్నాయిరా, నరికేస్తా: జర్నలిస్ట్ ను కొట్టిన బాలకృష్ణ
కెమెరాలో చిత్రీకరించిన దృశ్యాలను డిలీట్ చెయ్యాలని తిట్టిపోశారు. ఆగ్రహంతో చెయ్యి కూడా చేసుకున్నారు. రాస్కెల్ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగులుపెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు అంటూ బాలయ్య బెదిరింపులకు పాల్పడ్డారు.