Hindupur
(Search results - 100)Andhra PradeshJan 13, 2021, 10:44 AM IST
జాతకాలు మార్చేవాడిని: బాలకృష్ణకు కొడాలి నాని వార్నింగ్
రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో అవకాశం దొరికితే చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై ఇటీవలనే బాలకృష్ణ స్పందించారు. బాలయ్యకు అదే స్థాయిలో మంత్రి నాని కౌంటరిచ్చారు.
Andhra PradeshJan 8, 2021, 2:20 PM IST
హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలి.. జగన్‌ను కలుస్తా: బాలయ్య
హిందుపురాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అవసరమైతే ఈ విషయంపై సీఎం జగన్‌ని కలుస్తానని బాలయ్య చెప్పారు. హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Tech NewsDec 3, 2020, 12:01 PM IST
మరో మూడు పట్టణాల్లో జియోఫైబర్ సేవలు.. ఆన్ లిమిటెడ్ డేటాతో ఆకర్షణీయమైన ప్లాన్స్ ..
ఇప్పటికే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర పట్టణాల్లో వినియోగదారులు జియో ఫైబర్ సేవలను ఆస్వాదిస్తున్నారు.
Andhra PradeshNov 26, 2020, 11:30 AM IST
పెళ్లైన నెలకే గర్భం.. అనుమానం, అవమానాలు, మహిళ ఆత్మహత్య
ప్రతి విషయంలోనూ భర్తతో పాటు అత్తింటి వారు ఆమెను అనుమానిస్తూ వచ్చారు. నెలదాటకుండానే ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆమె పై భర్త అనుమానం పెంచుకోవడం మొదలుపెట్టాడు.
Andhra PradeshAug 31, 2020, 2:55 PM IST
108 సార్లు మంత్రం పఠించండి: కరోనా రాదని తేల్చిసిన బాలకృష్ణ
అస్మిన్ పరాత్మన్ నను పాదకల్పే త్వమిత్థముత్థాపిత పద్మయోనిః అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస ! విష్ణో ! అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కరోనా దరిదాపులకే రాదని బాలకృష్ణ చెప్పారు.
EntertainmentAug 23, 2020, 10:19 PM IST
దిగొచ్చినా బాలయ్య.. హిందూపూర్ ప్రజలకు శుభవార్త
ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు కూడా అందుబాటులో లేడనే కామెంట్స్ వినిపించాయి. సొంత నియోజకవర్గ ప్రజల బాగోగులు చూడటం లేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. ఇక మీడియాలోనూ ఆయనపై వార్తలు గుప్పుమన్నాయి.
Andhra PradeshJul 14, 2020, 9:26 AM IST
సీఎం జగన్ కి బాలయ్య లేఖ, థాంక్స్ చెబుతూనే....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, నటుడు బాలకృష్ణ లేఖ రాసారు.
Andhra PradeshJun 19, 2020, 11:40 AM IST
ఓటేసేందుకు వెళ్తుండగా మొరిగిన కుక్క: కరిచేవాళ్లమే అంటూ బాలకృష్ణ డైలాగ్
కుక్క చెప్పు కోసం అరుస్తోందని బాలకృష్ణ తనతో పాటు వస్తున్న వారికి నవ్వుతూ చెప్పారు. చెప్పు ఎందుకు తిరిగి ఇచ్చావు.. చెప్పూ అంటూ కుక్క అరుస్తోందని హస్యమాడారు.మనం కూడ కుక్క భాషలోనే మాట్లాడాలని ఆయన తెలిపారు.
Andhra PradeshJun 17, 2020, 12:05 PM IST
నిమ్మకూరులో బాలయ్య సందడి..
కృష్ణా జిల్లా, నిమ్మకూరులో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పర్యటించారు.
Andhra PradeshJun 16, 2020, 12:07 PM IST
హీరో అనుకుంటున్నావా, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు.. లోకేష్ పై గోరంట్ల
తమ సీఎం జగన్ ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. లోకేష్ నోరు దగ్గర పెట్టుకోని మాట్లాడాలంటూ హితవు పలికారు.
Andhra PradeshJun 10, 2020, 11:41 AM IST
బాలకృష్ణ పుట్టినరోజునే... హిందూపురం ప్రజలకు శుభవార్త
టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజునే హిందూపురంలో మెడికల్ కాలేజి ఏర్పాటుకు మరో ముందుడుగు పడటంపై స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Andhra PradeshApr 24, 2020, 8:55 AM IST
హిందూపురంలో.. కరోనాపై 85ఏళ్ల బామ్మ విజయం
ఈ వైరస్ సోకిందని తెలియగానే తొలుత ఆమె చికిత్స చేయించుకోవడానికి నిరాకరించారు. తర్వాత వైద్యులు ఆమెకు నచ్చచెప్పడంతో వైద్యానికి సహకరించారు. 16 రోజుల చికిత్స తర్వాత ఆమె కోలుకున్నారు.
Coronavirus Andhra PradeshApr 4, 2020, 2:30 PM IST
కరోనాతో హిందూపురంవాసి మృతి: ఏపీలో రెండుకు చేరిన మరణాల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరనా వైరస్ సోకి రెండో మరణం సంభవించింది. అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మరణించాడు. ఇంతకు ముందు విజయవాడలో ఓ వ్యక్తి మరణించాడు.
Coronavirus Andhra PradeshApr 4, 2020, 12:26 PM IST
బాలయ్య నియోజకవర్గంలో వెరైటీ లాక్ డౌన్.. మాట వినకుంటే అంతే..
అనంతపురం జిల్లా లేపాక్షిలో పదేళ్ల బాలుడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్థానికంగా ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. కొందరు భయంతో బయటకు రాకుండా ఉన్నప్పటికీ కొందరు మాత్రం కావాలనే బయట తిరగడం మొదలుపెట్టారు.
Coronavirus Andhra PradeshApr 3, 2020, 12:59 PM IST
కరోనా పై పోరాటం... బాలకృష్ణ భారీ విరాళం
ఇప్పటికే సినిమా స్టార్స్ చాలామంది ముందుకు వచ్చి విరాళం అందించారు. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే ముందుకు వచ్చి తన వంతు సహాయం అందించారు. రూ.1.25 కోట్ల విరాళం అందించారు.