Hindu Customs
(Search results - 1)OpinionOct 25, 2019, 12:59 PM IST
మూలాల్లోకి వెళ్దాం... మేథో ఆసక్తి కోసం కాదు.. మనుగడ కోసమే..
హిందుత్వం ఒక సనాతన ధర్మం. మనం పాటించే విలువలు, నియమాలు శాశ్వతమైనవి. వేదాలు, భగవద్గీతలోని తర్కం, సంభాషణనలోనే వేలాది సంవత్సరాలుగా వినియోగిస్తూ వస్తున్నారు. మా తత్వశాస్త్రం విస్తృతమైనది, సంపూర్ణమైనది మరియు మానవత్వంతో కూడినది. అయినప్పటికీ, మేము ఇతర విశ్వాసాలపై ఆధిపత్యం చెలాయించాలని అనుకోము.