Hindu Community
(Search results - 3)INTERNATIONALNov 14, 2020, 8:27 PM IST
హిందువులకు దీపావళీ శుభాకాంక్షలు: ఇమ్రాన్ ఖాన్
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రధాని.. ‘దేశంలోని హిందు సోదరులందరికి దీపావళి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు
EntertainmentOct 29, 2020, 1:05 PM IST
డైరక్టర్ ని అరెస్ట్ చేసి, హిందువులకు క్షమాపణ చెప్పించాల్సిందే
హిందూ మనోభావాలను రేకెత్తిస్తున్నారనే ఆరోపణలు, దర్శకుడు ప్రకాష్ ఝా పై వస్తున్నాయి. వ్యతిరేకత తీవ్రమై, సోషల్ మీడియాలో అరెస్టుకు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక సీజన్ పూర్తైంది. ఇప్పుడు మేకర్స్ రెండవ సీజన్ తీసుకువస్తున్నారు. రెండవ సీజన్ వచ్చే నెల నవంబర్ 11 నుండి ప్రసారం కానుంది. ఈ సీరిస్ లో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే బుధవారం ట్విట్టర్లో #PrakashJhaAttacksHinduFaith ట్రెండింగ్లో ఉంది.
Andhra PradeshSep 13, 2020, 3:30 PM IST
బీజేపీకి చెక్: ఏపీలో రూటు మార్చిన చంద్రబాబు
రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి అదే స్థాయిలో టీడీపీ తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. రాష్ట్రంలో టీడీపీ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను గండికొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలను ప్రారంభించింది.