Search results - 105 Results
 • Hyderabad: Muslim man buys box of ganesh laddus for Rs 25,000

  Telangana20, Sep 2018, 10:26 AM IST

  గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్న ముస్లిం.. ప్రసాదం వితరణ

  దాదాపు రూ.25వేల రూపాయల విలువగల లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేసి భక్తులకు పంపిణీ చేశాడు. 

 • 5 Arrested For Conspiracy To Kill Two Hindu Leaders In Tamil Nadu

  NATIONAL3, Sep 2018, 12:45 PM IST

  కోయంబత్తూరులో మత ఘర్షణలకు ప్లాన్: ఐదుగురి అరెస్ట్

  వినాయకచవితి రోజున ముగ్గురు  హిందూ అగ్రనేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఐదుగురిని  తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో సోమవారం నాడు అరెస్ట్ చేశారు. 

 • Help for us urges anneparthy road accident victims

  Telangana31, Aug 2018, 11:29 AM IST

  దిక్కు మొక్కు లేక హరికృష్ణ ప్రమాదంలోని క్షతగాత్రులు

  నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద టీడీపీ నేత హరికృష్ణ కారు ఢీకొనడంతో గాయపడిన  ముగ్గురు  ఫోటోగ్రాఫర్లు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు

 • Chandrababu naidu shocks over harikrishna death

  Andhra Pradesh30, Aug 2018, 5:51 PM IST

  నిజమేనా: ఆ ఇద్దరి మృతి వార్తపై షాక్ తిన్న చంద్రబాబు

  ఆనాడు రోడ్డు ప్రమాదంలో  మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మరణించిన విషయాన్ని  చంద్రబాబునాయుడు నమ్మలేదు. 

 • harii krishna last journey..traffic diversions are here

  Telangana30, Aug 2018, 12:14 PM IST

  హరికృష్ణ అంతిమ యాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

  హరికృష్ణ అంతిమ యాత్ర మధ్యాహ్నం 2.30 గంటలకు మెహదీపట్నంలోని ఆయన నివాసం నుంచి ప్రారంభం కానుంది. మసాబ్ ట్యాంక్, సరోజిని దేవి కంటి ఆసుపత్రి, మెహదీపట్నం, టౌలిచౌకీ, షేక్‌పేట్ నాలా, విస్పర్ వ్యాలీ మీదుగా మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగుతుంది.

 • Husband kills wife property dispute

  Andhra Pradesh30, Aug 2018, 11:45 AM IST

  ఆస్తిలో వాటా ఇవ్వాలని భార్యను కడతేర్చిన భర్త

  పదేళ్ల కిందట దేవుడి సాక్షిగా తాళి కట్టాడు. అర్ధేఛ అంటూ జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. నాలో సగం అంటూ చెప్పుకొచ్చిన ఆ భర్తే ఆస్తి విషయం వచ్చేసరికి మృగంలా మారాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భావించి అర్ధాంతరంగా చంపేశాడు. గుట్టు చప్పుడు కాకుండా శవాన్నికాల్చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. 

 • Nizamabad man not interested to join as driver at harikrishna

  Telangana30, Aug 2018, 10:41 AM IST

  హరికృష్ణ మృతి: అతను డ్రైవర్‌గా చేరి ఉంటే..

  హరికృష్ణ కొంత కాలంగా  ఓ డ్రైవర్ కోసం వెతుకుతున్నాడు. 15 రోజుల క్రితం డ్రైవర్ గా పనిచేసేందుకు వచ్చిన ఓ యువకుడి జాతకం చూపించారు. అయితే కొన్ని షరతులను హరికృష్ణ చెప్పాడు

 • Telangana Minister ktr about harikrishna funeral arrangements

  Telangana29, Aug 2018, 6:29 PM IST

  హరికృష్ణ అంత్యక్రియలు.. ఎవరికీ ఏ లోటు రానివ్వం:కేటీఆర్

  రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు రేపు సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 

 • Harikrishna not following astrologist suggestions

  Telangana29, Aug 2018, 6:28 PM IST

  సిద్దాంతి ముందే హెచ్చరించాడు: అయినా హరికృష్ణ

   అక్టోబర్ వరకు వాహనాలు నడపొద్దని ఓ సిద్దాంతి మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణను హెచ్చరించాడు. కానీ, ఆయన మాత్రం ఆ సిద్దాంతి మాటలను పెద్దగా పట్టించుకోలేదు.

 • No one break harikrishna's record majority in hindupur segment

  Andhra Pradesh29, Aug 2018, 6:07 PM IST

  హరికృష్ణ రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయలేదు

  టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ  రికార్డు మెజారిటీతో హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి విజయం సాధించారు.  1996 లో జరిగిన ఉప ఎన్నికల్లో హిందూపురం నుండి 62వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధి లక్ష్మీనారాయణరెడ్డిపై విజయం సాధించారు

 • Nandamuri harikrishna death: Former minister mothkupalli narsimhulu breks down in tears

  Telangana29, Aug 2018, 4:04 PM IST

  హరికృష్ణ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోత్కుపల్లి

   మాజీ మంత్రి, టీడీపీ నుండి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు హరికృష్ణను గుర్తు చేసుకొని కంటతడిపెట్టారు. కొడుకు చనిపోయిన దు:ఖం నుండి కోలుకోకముందే  హరికృష్ణ మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 • kcr and chandrababu naidu meets in hari krishna house

  Telangana29, Aug 2018, 3:58 PM IST

  హరికృష్ణ నివాసంలో కలుసుకున్న ఇద్దరు చంద్రులు

  రోడ్డు ప్రమాదంలో మరణించిన సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. 

 • Harikrishna good relations with hindupur segment people

  Andhra Pradesh29, Aug 2018, 3:27 PM IST

  హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...

  అనంతపురం జిల్లా హిందూపురంతో  సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకు విడదీయరాని సంబంధం ఉంది. తండ్రి  ప్రాతినిథ్యంవహించిన హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి హరికృష్ణ ప్రాతినిథ్యం వహించాడు.

 • Former Mp Harikrishna injured at anneparthy village in nalgonda

  Telangana29, Aug 2018, 7:17 AM IST

  నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత


  నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు

 • Chattishgarh man converted islam to hinduism for marriage

  NATIONAL28, Aug 2018, 11:08 AM IST

  ప్రియుణ్ణి మతం మారమంది... మనసు మార్చుకుంది

  వేరే మతం అబ్బాయిని ప్రేమించిన యువతి ఇంట్లో వాళ్లకి నచ్చజెప్పడానికి ఆ యువకుడిని మతం మార్చుకుని చెప్పింది.. తీరా అతను మతం మార్చుకున్నాకా ఆ యువతి మనసు మార్చుకుని తల్లిదండ్రులతో ఉండటానికే ఇష్టపడింది