Hindi Remake  

(Search results - 27)
 • Sharwanand Samantha starrer jaanu to get hindi remake

  EntertainmentSep 23, 2021, 10:24 AM IST

  బాలీవుడ్‌ కి శర్వానంద్ ఫ్లాఫ్ మూవీ రీమేక్!

  ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత అజయ్ కపూర్ హిందీలో నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు స్వయంగా ప్రకటించారు. త్వరలోనే దర్శకుడు, నటీనటుల వివరాలను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.

 • Rakul Preet Singh in Hindi remake of Rakshasudu

  EntertainmentAug 20, 2021, 8:17 AM IST

  స్టార్ హీరో చిత్రం కమిటైన రకుల్,నెక్ట్స్ వీక్ నుంచే షూటింగ్

  సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో మొదటి హిట్ అందుకుని తెలుగు వారికి దగ్గరైంది. ఈ తర్వాత నుండి తన అంద చందాలతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది  ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

 • All set for Ram Pothinenis RED Hindi remake jsp

  EntertainmentJul 31, 2021, 4:21 PM IST

  హిందీలో రామ్ ‘రెడ్’ రీమేక్..ఎవరితోనంటే..

   ఈ చిత్రంలో హిరో  ద్విపాత్రాభిన‌యం... అలాగే ఇది ఓ థ్రిల్లర్‌ క‌థ‌.  - ఇలా ప‌లు ప్రత్యేకతలున్న సినిమా ఇది.  తమిళంలో విజ‌య‌వంత‌మైన ‘త‌డ‌మ్’కి రీమేక్‌. తెలుగులో మాతృక‌తో పోలిస్తే అద‌నంగా కుటుంబ నేప‌థ్యాన్ని, ప్రేమ‌కి సంబంధించిన అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శకుడు తిరుమ‌ల కిశోర్‌.

 • chatrapathi hindi remake launch event rajamouli attends as guest ksr

  EntertainmentJul 16, 2021, 11:37 AM IST

  ఛత్రపతి హిందీ రీమేక్ లాంఛ్, ముఖ్య అతిథిగా రాజమౌళి

  ఛత్రపతి హిందీ రీమేక్ కి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతి లాల్ గడా నిర్మిస్తున్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ హిందీ నేటివిటీకి తగ్గట్టుగా ఛత్రపతి స్క్రిప్ట్ ని మార్చడం జరిగింది. 

 • dil raju and ajay devgan join hands hindi remake of naandhi ksr

  EntertainmentJun 25, 2021, 9:05 AM IST

  అల్లరి నరేష్ నాంది హిందీలో.. చేతులు కలిపిన దిల్ రాజు-అజయ్ దేవ్ గణ్

  అల్లరి నరేష్ లేటెస్ట్ హిట్ మూవీ నాంది చిత్ర హిందీ రీమేక్ పై అధికారిక ప్రకటన విడుదలైంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అజయ్ దేవ్ గణ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు.

 • Ala Vaikunthapuramlo s Hindi remake gets a title jsp

  EntertainmentJun 22, 2021, 9:10 AM IST

  'అల..వైకుంఠపురుములో' హిందీ రీమేక్ టైటిల్

   తెలుగులో సూపర్ డూపర్ హిట్ సాధించిన 'అల.. వైకుంఠపురములో' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ వెర్షన్ కు ఏమి టైటిల్ పెట్టబోతున్నారనే విషయమై బాలీవుడ్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి.  

 • Allu Arjun Ala vaikunthapuram lo hindi remake update jsp

  EntertainmentJun 20, 2021, 4:11 PM IST

  'అల..వైకుంఠపురుములో' హిందీ రీమేక్ లేటెస్ట్ అప్డేట్

   ‘అల..వైకుంఠపురుములో. సంక్రాంతి కానుకగా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. 

 • this why rashmika mandanna rejects jersey Hindi remake ksr

  EntertainmentApr 18, 2021, 11:29 AM IST

  ఫార్మ్ లో ఉన్నప్పుడు తల్లిని చేస్తారా... క్రేజీ ప్రాజెక్ట్ వద్దన్న రష్మిక!

  టాలీవుడ్ లో సమంత తరువాత అంత వేగంగా స్టార్డం తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందాన. ఈ కన్నడ బ్యూటీ సినిమాలో ఉందంటే హిట్టే. గోల్డెన్ లెగ్ ఇమేజ్ తో వరుస హిట్స్ కొట్టి, టాప్ రేంజ్ లోకి దూసుకు వచ్చింది. 
   

 • its official vikram anniyan hindi remake with ranvir singh ksr

  EntertainmentApr 14, 2021, 12:57 PM IST

  15ఏళ్ల తరువాత బాలీవుడ్ కి అపరిచితుడు!

  అపరిచితుడు హిందీ రీమేక్ నందు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. ఇక వరిజినల్ వర్షన్ తెరకెక్కించిన శంకర్,హిందీ వర్షన్ కూడా తెరకెక్కించనున్నారు. ఇక పెన్ మూవీస్ పతాకంపై డాక్టర్ జయంతిలాల్ గడ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మించనున్నారు.

 • Naga Babu Plays Villain Role In Chatrapathi Movie Hindi Remake jsp

  EntertainmentMar 25, 2021, 10:38 AM IST

  బాలీవుడ్ చిత్రంలో విలన్ గా నాగబాబు.. ఏ హీరోకు అంటే...

  హీరో జగపతిబాబు పదేళ్ల క్రితం రూటు మార్చి విలన్ గా మారి...ఫుల్ బిజీ అయ్యారు.  నందమూరి బాలకృష్ణ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించారు . ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ,అరవింత సమేత చిత్రంలోనూ జగపతి సీరియస్ విలనీతో మెప్పించారు. ఇప్పుడు నాగబాబు సైతం అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నారు. రీసెంట్ గా ఆయన కొత్త లుక్,గెటప్ తో ఫొటో షూట్ చేయించుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ లుక్ ఇప్పుడు ఏ సినిమా కోసమో రివీల్ అయ్యింది. 

 • Popular Bollywood actors in Naandhi,uppena Hindi remake jsp

  EntertainmentMar 1, 2021, 11:56 AM IST

  బాలీవుడ్ రీమేక్ గా ‘నాంది’, ’ఉప్పెన’ హీరోలు ఎవరంటే...?

  ఈ మధ్య కాలంలో హిందీ నుంచి తెలుగుకు, తెలుగు నుంచి హిందీకు కథల వలసలు తెగ జరుగుతున్నాయి. స్టార్ హీరోలు ఈ రీమేక్ ల మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు. రీమేక్ సినిమా రైట్స్ ఉంటే ఖచ్చితంగా వెంటనే హీరోల డేట్స్ దొరికేస్తున్నాయని నిర్మాతలు అంటున్నారు. ఈ నేపధ్యంలో అల్లరి నరేష్ తాజా హిట్ చిత్రం నాందిని సైటం హిందీలో రీమేక్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు కొందరు హీరోలు స్పెషల్ షోలు చూసి ,ఓకే చేసేందుకు రంగం రెడీ అవుతోంది.

 • who will Do Krack Hindi Remake Jsp

  EntertainmentJan 16, 2021, 9:29 AM IST

  ‘క్రాక్’ హిందీ రీమేక్..హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

  సంక్రాంతికు వచ్చిన సినిమాల్లో ఏది హిట్ అవుతుందో దాని రైట్స్ తీసుకుందామని కాసుకు కూర్చున్నారు బాలీవుడ్ నిర్మాతలు. ఆ క్రమంలో వారి దృష్టిని ఆకర్షించిన చిత్రం క్రాక్. అయితే క్రాక్ సినిమాకు ఆల్రెడీ కర్చీఫ్ వేసేసారని తెలిసి షాక్ అయ్యారట. ఇంతకీ ఆ సినిమా రైట్స్ ఎవరు తీసుకోబోతున్నారనే వివరాల్లోకి వెళితే...

 • Crazy Bollywood star will going to do Ala Vaikunthapurramuloo hindi remake

  Entertainment NewsApr 6, 2020, 4:59 PM IST

  'అల వైకుంఠపురములో' రీమేక్.. ఇది కూడా ఆ హీరోకేనా!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సంక్రాంతికి విడుదలై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.

 • Ala Vaikunthapurramuloo's hindi remake rights for 8 cr

  NewsFeb 8, 2020, 11:15 AM IST

  భారీ రేటుకి 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ రైట్స్!

  అందుతున్న సమాచారం మేరకు క‌బీర్ సింగ్ నిర్మాత అశ్విన్ వ‌ర్ధే 8 కోట్ల‌తో అల వైకుంఠ‌పుర‌ములో చిత్ర రీమేక్ రైట్స్ ద‌క్కించుకున్నాడు. త్వ‌ర‌లోనే హిందీ వ‌ర్షెన్‌కి సంబంధించిన ప్రారంభం కానున్నాయి. 

 • Rashmika Mandanna gives shock to star hero

  NewsDec 8, 2019, 2:49 PM IST

  స్టార్ హీరోకి షాకిచ్చిన రష్మిక.. పుకార్లపై సమాధానం!

  ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక తక్కువ సాయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. గ్లామర్ పరంగా కూడా రష్మిక యువతని ఆకట్టుకుంటోంది.