Search results - 82 Results
 • Mind tree

  TECHNOLOGY25, May 2019, 4:26 PM IST

  మైండ్‌ట్రీపై పట్టు బిగిస్తున్న ఎల్ అండ్ టీ.. త్వరలో ఓపెన్ ఆఫర్


  ఐటీ సంస్థ మైండ్ ట్రీపై ఎల్ అండ్ టీ క్రమంగా పట్టు బిగుస్తోంది. శుక్రవారంతో ముగిసిన వారానికి బహిరంగ మార్కెట్లో మరో 24.9 లక్షల షేర్లను కొనుగోలు చేసి తన వాటాను 28.45 శాతానికి పెంచుకున్నది. సెబీ, తదితర మార్కెట్ నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన తర్వాత 10-12 రోజుల గడువుతో ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నది. తద్వారా 66 శాతం వాటా కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టీ భావిస్తోంది.

 • milk

  NATIONAL20, May 2019, 8:18 PM IST

  ముగిసిన ఎన్నికలు: పాల ధరలకు రెక్కలు, లీటరుపై రూ.2 పెంపు

  ఎన్నికలు ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా ఇప్పుడు ఆ జాబితాలోకి పాలు కూడా వచ్చింది. పాల ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడంతో మంగళవారం నుంచి పాల ధరలు పెంచుతున్నట్లుగా ప్రముఖ డైరీ సంస్ధ అమూల్ తెలిపింది

 • l&t

  business18, May 2019, 12:09 PM IST

  టేకోవర్ వ్యూ: మైండ్ ట్రీలో @26.48%.. బోర్డులోకి ఎల్ &టీ?

  మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’ని టేకోవర్ చేసుకునేందుకు వ్యూహం రూపొందించిన ఇన్ ఫ్రా దిగ్గజం ఎల్ అండ్ టీ ఇప్పటివరకు 26.48 శాతం వాటాను స్వాధీనం చేసుకున్నది. దీంతో సంస్థలో అత్యదిక వాటా గల షేర్ హోల్డర్‌గా ఎల్ అండ్ టీ నిలిచింది. తద్వారా మైండ్ ట్రీ బోర్డులోకి త్వరలో ఎల్ అండ్ ట్రీ ప్రతినిధి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

 • china

  business14, May 2019, 11:01 AM IST

  డ్రాగన్ ‘డోంట్ కేర్’! అమెరికాతో కయ్యానికే ‘సై’

  అమెరికా బెదిరింపులకు భయపడబోమని డ్రాగన్ తేల్చేసింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై అమెరికా సుంకాలు విధించినా బెదరబోమని పేర్కొంది. వాణిజ్య యుద్ధ విరమణకు రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఈ దశలోనే అన్ని చైనా దిగుమతులపై సుంకాలు విధించాలని ట్రంప్ ఆదేశించారు. ప్రతిగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపైనా ఒకటో తేదీ నుంచి సుంకాలు విధించాలని చైనా నిర్ణయించింది.
   

 • maharshi

  ENTERTAINMENT8, May 2019, 10:23 AM IST

  'మహర్షి' అదనపు షోలు.. పర్మిషన్ల గొడవ!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • h1b visa

  NRI8, May 2019, 9:32 AM IST

  హెచ్‌1బీ వీసా ఇక కష్టమే!: ఫీజు పెంపునకు ట్రంప్ సర్కారు ప్రపోజల్

  అమెరికాకు ఉద్యోగులను పంపే భారత ఐటీ దిగ్గజాలపై మరింత ఆర్థిక భారం పడనున్నది. అగ్రరాజ్యంలో ఉద్యోగం కోసం అవసరమైన హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. 

 • baleno

  cars26, Apr 2019, 9:56 AM IST

  అనూహ్యం: మారుతీ సుజుకి ‘బాలెనో’ ధర భారీగా పెంపు

  మారుతి సుజుకి తన వాహన శ్రేణిలో బాలెనో మోడల్ కారు ధర భారీగా పెంచేసింది. కానీ అందుకు కారణాలను చెప్పలేదు. అయితే గతేడాదితో పోలిస్తే మారుతి నికర లాభాలు తగ్గుముఖం పట్టాయి.
   

 • maharshi

  ENTERTAINMENT25, Apr 2019, 4:29 PM IST

  ‘మహర్షి’ కూడా మొదలెట్టేసాడు, కలెక్టర్స్ పర్మిషన్స్

  పెద్ద సినిమా వస్తోందంటే టిక్కెట్ రేట్లు రెట్టింపు అవటం జరుగుతూంటుంది. 

 • bengaluru airport

  business16, Apr 2019, 1:07 PM IST

  యూజర్ ఛార్జీలను భారీగా పెంచిన బెంగళూరు ఎయిర్‌పోర్టు

  బెంగళూరు విమానాశ్రయం(కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం)లో మంగళవారం(ఏప్రిల్ 16) నుంచి యూజర్ ఛార్జీలను 120శాతం పెంచారు. కాగా, కొత్తగా విధించే అదనపు ఫీజును విమానాశ్రయ విస్తరణకు ఉపయోగించనున్నారు.

 • తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభ (ఫోటోలు)

  Andhra Pradesh assembly Elections 201930, Mar 2019, 4:43 PM IST

  చంద్రబాబుకు ఈసీ మరో షాక్: నిరుద్యోగ భృతి పెంపునకు నో

  చంద్రబాబు నిరుద్యోగ భృతిని ఏకంగా వేయి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెంచడాన్ని ఈసి తప్పు పట్టింది. ఎన్నికలు ముగిసే వరకు ఆ పెంపును ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

 • Kawasaki

  News26, Mar 2019, 3:02 PM IST

  మరింత ప్రియం కానున్న రెనాల్డ్ క్విడ్ కార్లు, కవాసాకీ బైక్‌లు

  ఆటోమొబైల్ సంస్థలన్నీ తమ కార్లు, బైక్‌ల తయారీలో మూల ధన వ్యయాన్ని వినియోగదారులపై మోపేందుకు సిద్ధమయ్యాయి. విదేశీ మారక ద్రవ్యంలో మార్పులు చేర్పులు కూడా అందుకు కారణం. ఇప్పటికే టాటా మోటార్స్, టయోటా, జాగ్వార్ లాండ్ రోవర్ తమ కార్ల తయారు చేస్తున్న కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా రెనాల్డ్ తన క్విడ్ మోడల్ కారు, కవాసాకీ మోటార్ సైకిళ్ల ధరలు పెరుగుతాయని ఆ సంస్థ ప్రకటించాయి.
   

 • tata

  cars24, Mar 2019, 3:14 PM IST

  టయోటా, జాగ్వార్ బాటలోనే: 1 నుంచి ‘టాటా’ కార్ల ధరలు పెంపు

  టాటా మోటార్స్‌ ఏప్రిల్‌ నుంచి కార్ల ధరలను రూ.25,000 వరకు పెంచుతున్నట్లు  ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

 • P Chidambaram

  Telangana14, Feb 2019, 8:40 AM IST

  మళ్లీ తెరపైకి అసెంబ్లీ నియోజకవర్గాలు పెంపు అంశం

  తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాల్సిందేనని హోంశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర మాజీ హోం శాఖ మంత్రి చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం పలు అంశాలపై కేంద్రానికి సిఫారసు చేసింది. 

 • royal

  Bikes8, Feb 2019, 12:57 PM IST

  ధరలు పెంచిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, నిరాశలో యువత

  లగ్జరీమోటార్ బైక్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ యాజమాన్యం తాను తయారుచేస్తున్న మోటారు సైకిళ్లపై రూ.1500 వరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల నుంచే పెంపు అందుబాటులోకి వస్తుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది. 

 • చివరిరోజు పాదయాత్రలో జనంతో జగన్

  Andhra Pradesh6, Feb 2019, 4:43 PM IST

  ఎల్లో మీడియాతో కూడ పోటీ పడాలి: జగన్ పిలుపు

   తమ పార్టీ అధికారంలోకి వస్తే  పెన్షన్‌ను రెండు వేల నుండి రూ.3వేలకు పెంచుతామని  వైఎస్ జగన్ ప్రకటించారు.