Asianet News TeluguAsianet News Telugu
102 results for "

Highway

"
Armored truck spill on highway sparks cash-grab frenzyArmored truck spill on highway sparks cash-grab frenzy

రోడ్లపై కరెన్సీ నోట్లు: వాహనాలు ఆపి తీసుకొన్న జనం, ట్రాఫిక్ జామ్

రోడ్డుపై కరెన్సీ నోట్లు పడిపోయిన  విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. రోడ్డును దిగ్భందించారు. రోడ్డుపై కరెన్సీ నోట్లను తీసుకొన్న వారి నుండి పోలీసులు కరెన్సీని తీసుకొన్నారు. పోలీసుల రాకను గుర్తించిన కొందరు  అక్కడి నుండి వెళ్లిపోయారు. 

INTERNATIONAL Nov 21, 2021, 11:05 AM IST

Jangaon road accident... lorry  collides with RTC bus at hyderabad warangal highwayJangaon road accident... lorry  collides with RTC bus at hyderabad warangal highway

జనగామలో ఘోరం: 105మంది విద్యార్థులతో కూడిన బస్సును ఢీకొన్న లారీ... ఇద్దరి పరిస్థితి విషమం

105మంది విద్యార్థులకు వెళుతున్న ఆర్టీసి బస్సులు మితిమీరిన వేగంతో వెనకవైపునుండి వచ్చిన లారీ ఢీకొట్టింది. జనగామ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. 

Telangana Nov 11, 2021, 9:59 AM IST

Narrow escape for four as car catches fire on Rajiv highway near karimnagarNarrow escape for four as car catches fire on Rajiv highway near karimnagar

కరీంనగర్: మృత్యువును జయించిన ఆ నలుగురు... ఒకేసారి యాక్సిడెంట్, అగ్నిప్రమాదం చుట్టుముట్టినా

కారు రోడ్డు ప్రమాదానికి గురయి ఆ వెంటనే అగ్నిప్రమాదానికి గురయినా అందులో ప్రయాణిస్తున్న నలుగరు  సురక్షితంగా బయటపడ్డారు. ఇలా ఒకేసారి రెండు ప్రమాదాలనుండి బయటపడి మృత్యువును జయించారు. 

Telangana Nov 8, 2021, 11:33 AM IST

19 Dead in Mexico Highway as truck crashes into cars at toll booth19 Dead in Mexico Highway as truck crashes into cars at toll booth

మెక్సికో‌లో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి.. ట్రక్కు బ్రేకులు పనిచేయకపోవడంతో..

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మెక్సికో నగరాన్ని ప్యూబ్లా (Puebla) నగరంతో కలిపే హైవే‌ పై జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

INTERNATIONAL Nov 7, 2021, 2:26 PM IST

heavy traffic jam in hyderabad vijayawada highway due to dussehraheavy traffic jam in hyderabad vijayawada highway due to dussehra

దసరా శోభ.. సొంతూరికి హైదరాబాదీలు: హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం

దసరా (dussehra ) పండుగ కావడంతో హైదరాబాదీలు సొంతూళ్లకి పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ (hyderabad vijayawada highway) జాతీయ రహదారిపై గురువారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Telangana Oct 14, 2021, 10:15 PM IST

Anand Devarakonda Highway movie completes its shootingAnand Devarakonda Highway movie completes its shooting

ఆనంద్ దేవరకొండ సైకో క్రైమ్ థ్రిల్లర్ 'హైవే' షూటింగ్ పూర్తి

ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'హైవే'. సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలోసైకో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Entertainment Oct 9, 2021, 7:30 PM IST

Heavy rain in hyderabad, traffic jam in hyderabad-bangalore highwayHeavy rain in hyderabad, traffic jam in hyderabad-bangalore highway

హైదరాబాద్ ను వణికించిన జడివాన.. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..

దాదాపు గంటన్నరకు ఆగకుండా కురిసిన వానతో రోడ్లపై పెద్దఎత్తున flood water పోటెత్తింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, హిమాయత్‌నగర్‌, సికింద్రాబాద్,  రాజేంద్రనగర్,  కుర్మగూడ తదితర ప్రాంతాల్లో వరద తీవ్రత అధికంగా కనిపించింది.  

Telangana Oct 9, 2021, 10:13 AM IST

Three killed in accident on Jaipur-Delhi highwayThree killed in accident on Jaipur-Delhi highway

జైపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

వీరు ముగ్గురు కారులో.. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తుండగా.. వారి వాహనాన్ని వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీ కొట్టింది. 

NATIONAL Sep 25, 2021, 10:11 AM IST

road accident at siddipet districtroad accident at siddipet district

గజ్వేల్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం... బస్సు, కంటైనర్ ఢీ, 20మందికి గాయాలు

వేములవాడ నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసి బస్సు రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు గాయాలపాయ్యారు.  

Telangana Sep 6, 2021, 9:43 AM IST

mukesh Ambani preparing to play a new bet, can open retail outlets at his petrol pumps located on highwaysmukesh Ambani preparing to play a new bet, can open retail outlets at his petrol pumps located on highways

మరో సరికొత్త వ్యాపారంలోకి ముకేష్ అంబానీ మాస్టర్ ప్లాన్.. త్వరలోనే రిలయన్స్ చేతికి సబ్‌వే..?

 మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పుడు సరికొత్త ప్రణాళికకు సిద్ధమవుతోంది. రిలయన్స్, యూ‌కే  ఆధారిత బ్రిటిష్ పెట్రోలియం కంపెనీల మధ్య జాయింట్ వెంచర్ అయిన రిలయన్స్, బి‌పి మొబిలిటీ హైవేలపై ఉన్న పెట్రోల్ పంపుల వద్ద రిటైల్ అవుట్‌లెట్‌లను తెరవడానికి ప్లాన్ చేస్తోంది. 

business Aug 4, 2021, 7:09 PM IST

ministry of road transport and highways bans non isi and non bsi mark helmets rule comes into effect from 1st june 2021 isi mark helmetministry of road transport and highways bans non isi and non bsi mark helmets rule comes into effect from 1st june 2021 isi mark helmet

వాహనదారులకు అలెర్ట్: హెల్మెట్లపై కొత్త నిబంధనలు.. పాటించకపోతే జరిమానాతో పాటు జైలు శిక్ష..

 దేశవ్యాప్తంగా ఐఎస్ఐ స్టాండర్డ్ లేని హెల్మెట్ల వాడకం 1 జూన్ 2021 నుండి పూర్తిగా నిషేధించింది. ఐఎస్ఐ కాని గుర్తును కలిగి ఉన్న హెల్మెట్లను ఎవరైనా విక్రయిస్తే లేదా కొనుగోలు చేస్తే వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు కొనుగోలు చేసే హెల్మెట్‌ను రెండుసార్లు తనిఖీ చేయాలి. 

Automobile Jun 7, 2021, 11:30 AM IST

anand devarakonda new movie with k v guhan started  arjanand devarakonda new movie with k v guhan started  arj

`హైవే`పై దూసుకెళ్తానంటోన్న ఆనంద్‌ దేవరకొండ.. నయా మూవీ స్టార్ట్

విజయ్‌ దేవరకొండ తమ్ముడు, `దొరసాని`, `మిడిల్‌క్లాస్‌మెలోడీస్‌` చిత్రాలతో ఆకట్టుకున్న ఆనంద్‌ దేవరకొండ మరో సినిమాని ప్రారంభించాడు. కేవీ గుహ‌న్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.

Entertainment May 6, 2021, 5:04 PM IST

Lightning strikes truck full of gas cylinders in Bhilwara, sets off explosions on Kota-Jaipur highway - bsbLightning strikes truck full of gas cylinders in Bhilwara, sets off explosions on Kota-Jaipur highway - bsb

450 సిలిండర్లతో వెళ్తున్న ట్రక్ పై పిడుగు.. 3 గం. పాటు కొనసాగిన పేలుడు..

రాజస్థాన్ లోని దిల్వారా జిల్లాలోని జైపూర్ కోట హైవేపై మంగళవారం 450 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల తో ప్రయాణిస్తున్న ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సంత్రామ్ మీనా గాయపడ్డారు. భారీ అగ్నిప్రమాదం సమీప ప్రాంతాల్లో భయాందోళనలకు దారితీసింది.

NATIONAL Mar 24, 2021, 5:00 PM IST

mandatory of fastag helps to save rs20k crore per annum on fuel says central minister nitin gadkarimandatory of fastag helps to save rs20k crore per annum on fuel says central minister nitin gadkari

గుడ్ న్యూస్.. హైవేలపై మీరు ఎంత ప్రయాణిస్తే అంతే టోల్‌ చార్జీలు.. ఫాస్ట్‌ట్యాగ్‌తో రూ.20 వేల కోట్ల ఆదా

న్యూ ఢీల్లీ: ఫాస్ట్‌ట్యాగ్‌ను  ఉపయోగించడం వల్ల ప్రతి సంవత్సరం ఇంధన వ్యయంపై సుమారు రూ .20,000 కోట్లు ఆదా అవుతుందని అలాగే కనీసం 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం అన్నారు.  చెప్పారు.
 

business Mar 2, 2021, 11:56 AM IST

College Student Found With Severe Burns Along Highway In UP: CopsCollege Student Found With Severe Burns Along Highway In UP: Cops

కాలిన గాయాలతో నగ్నంగా రోడ్డుపై విద్యార్థిని..!

కాసేపటికి ఆమె లఖ్ నవూ-బరేలీ జాతీయ రహదారి పక్కన పడిపోయి ఉందని సమాచారం అందింది. పోలీసులు ఆమెను లఖ్ నవూలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

NATIONAL Feb 24, 2021, 7:58 AM IST