Search results - 495 Results
 • bigg boss2: who will eliminate in this week

  ENTERTAINMENT8, Sep 2018, 12:04 PM IST

  బిగ్ బాస్2: ఎలిమినేషన్ ట్విస్ట్.. ఆ ఇద్దరిలో వెళ్లేదెవరో..?

  బిగ్ బాస్ చివరి దశకు చేరుకోవడంతో షోపై ఆసక్తి మరింత పెరిగిపోతోంది. ఎలిమినేషన్ అనేది ఇప్పుడు కీలకంగా మారిపోయింది. హౌస్ లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడంతో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

 • bigg boss2: deepthi comments on kaushal

  ENTERTAINMENT8, Sep 2018, 11:26 AM IST

  బిగ్ బాస్2: కౌశల్ భార్యకి దండం పెట్టాలి.. దీప్తి షాకింగ్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్ 2 లో మొదటి నుండి ఎవరితో కలవకుండా కేవలం గేమ్ మీద మాత్రమే దృష్టి పెడుతూ ఎవరితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోకుండా తన కోసమే తాను అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు కౌశల్

 • bigg bos2: geetha madhuri gets trolled

  ENTERTAINMENT8, Sep 2018, 11:07 AM IST

  గీతాని తిడుతూ వీడియో.. నాని ఘాటు రిప్లై!

  బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పేరు తెచ్చుకున్న గీతామాధురికి కౌశల్ కి మధ్య పొసగడం లేదు. చాలా రోజులుగా వీరిద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 

 • bigg boss2: episode 90 highlights

  ENTERTAINMENT7, Sep 2018, 11:44 PM IST

  బిగ్ బాస్2: కౌశల్ పై తనీష్ అసహనం!

  బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 12 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ వారంలో హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ 'టికెట్ టు ఫినాలే' టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో శ్యామల, దీప్తి, తనీష్, సామ్రట్, గీతా మాధురి, తనీష్‌‌లు కారులో పోటీ పడి ఎక్కేశారు.

 • again petrol and diesel prices are high

  business6, Sep 2018, 11:50 AM IST

  మళ్లీ ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలు

  గురువారం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు పెంచాయి. దీంతో పాత రికార్డులను బద్దలుకొట్టి.. ఇంధన ధరలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి.

 • high court shock to paritala sri ram, ordered to file case against him

  Andhra Pradesh6, Sep 2018, 10:11 AM IST

  పరిటాల శ్రీరామ్ కి హైకోర్టు షాక్..

  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
   

 • Indian rupee touches a fresh record low of 71.67/$ amid higher crude prices

  business5, Sep 2018, 11:15 AM IST

  డాలర్‌పై 72 దిశగా రూపాయి?

  ప్రారంభం సానుకూలంగానే ఉన్నా మళ్లీ రూపాయి మారకం విలువ తిరగబడింది. బుధవారం రికార్డు స్థాయిలో 71.67వద్ద మరో జీవిత కాల కనిష్ట రికార్డు నమోదు చేసింది. దీనికి వాణిజ్య యుద్ధ భయాలకు తోడు ముడి చమురు ధరల పెరుగుదలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

 • premises of the Pragathi Nivedana Sabha have been cleaned up by trs party volunteers & workers

  Telangana3, Sep 2018, 1:31 PM IST

  ప్రగతి నివేదిక సభపై హైకోర్టుకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం : కేటీఆర్ ట్వీట్

  టీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం కొంగర కలాన్ లో ఆదివారం అట్టహాసంగా చేపట్టిన ప్రగతి నివేదిక సభ ముగిసింది. అయితే ఈ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు వినియోగించిన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ పేపర్స్, చెత్త సభాస్థలం వద్ద పేరుకుపోయాయి. అయితే వీటిని తమ పార్టీ కార్యకర్తలు, వాటంటీర్లు శుభ్రం చేస్తున్న కొన్ని పోటోలను ఐటీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
   

 • Petrol, Diesel Prices Hit All-Time High. Check Rates Here

  business3, Sep 2018, 12:25 PM IST

  వాహనదారులకు మళ్లీ షాక్.. ఆల్ టైం రికార్డ్ కి పెట్రోల్, డీజిల్ ధరలు

  ఆయిల్‌ కంపెనీల ధరల ప్రకారం.. దేశరాజధానిలో పెట్రోల్‌ ధర తొలిసారిగా 79మార్క్‌ను దాటింది.

 • simbu father t.rajendar on court judgement

  ENTERTAINMENT3, Sep 2018, 11:04 AM IST

  నా కొడుకుపై కుట్ర చేస్తున్నారు.. ప్రముఖ హీరో తండ్రి!

  నటుడు శింబు చుట్టూ కుట్ర జరుగుతోందని ఆయన తండ్రి నటుడు, దర్శకనిర్మాత టి.రాజేందర్ అన్నారు. సినిమాలతో పాటు రాజకీయాలపరంగా కూడా రాజేందర్ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

 • High security in kongarakolan

  Telangana2, Sep 2018, 12:53 PM IST

  భద్రతావలయంలో కొంగరకలాన్

  టీఆర్ ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నప్రగతి నివేదన సభ ప్రాంగణాన్ని పోలీసులు భారీగా మోహరించారు. సాయంత్రం  నిర్వహించనున్న సభకు దాదాపుగా 25 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్ననేపథ్యంలో ఏకంగా 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 • provide security for 85 lakhs or face action high court tells simbu

  ENTERTAINMENT1, Sep 2018, 4:27 PM IST

  తమిళ నటుడు శింబుపై హైకోర్టు సీరియస్!

  తమిళంలో టాప్ హీరోగా కొనసాగుతోన్న నటుడు శింబుపై మద్రాసు హైకోర్టు ఫైర్ అయింది. నిర్మాత నుండి తీసుకున్న అడ్వాన్స్ ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

 • high court bifurcation:what is your opinion asks supreme court to andhra government

  Andhra Pradesh31, Aug 2018, 1:53 PM IST

  హైకోర్టు విభజన: అభిప్రాయం చెప్పాలని ఏపీకి సుప్రీం ఆదేశం

  హైకోర్టు విభజనపై కేంద్రం  దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై  శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేసింది. హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ వైఖరి తెలపాలని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం ఆదేశించింది

 • Highcourt greensingnal for trs pragati nivedana sabha

  Telangana31, Aug 2018, 11:50 AM IST

  ప్రగతి నివేదన సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్: పిటిషన్ కొట్టివేత

  సెప్టెంబర్ రెండో తేదీన రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభకు శుక్రవారం నాడు హైకోర్టు  లైన్ క్లియర్ చేసింది.ఈ సభను నిలిపివేయాలంటూ  హైకోర్టులో దాకలైన  పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

 • vijay devarakonda about his friends

  ENTERTAINMENT30, Aug 2018, 5:26 PM IST

  వాళ్లతో చిల్లరపనులే చేస్తా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

  నటుడిగా కెరీర్ మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నా.. 'పెళ్లిచూపులు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత విడుదలైన 'అర్జున్ రెడ్డి'తో ఓవర్ నైట్ లో స్టార్ హోదా దక్కించుకున్నాడు.