Search results - 272 Results
 • Konda Vishweshwar Reddy

  Telangana26, Apr 2019, 1:29 PM IST

  ఇంకా అజ్ఞాతంలోనే: హైకోర్టుకెక్కిన కొండా విశ్వేశ్వరరెడ్డి

  చేవేళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రె్డి ముందస్తు బెయిల్ కోసం  శుక్రవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు.

 • TikTok

  business25, Apr 2019, 10:41 AM IST

  ‘టిక్‌టాక్‌’పై నిషేధం ఎత్తివేత: కానీ, షరతులు వర్తిస్తాయి!

  తక్కువ కాలంలో ఎక్కువ మంది యువతను ఆకట్టుకున్న వినోదపు వీడియో యాప్ టిక్‌టాక్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. మదురై ధర్మాసనం టిక్‌టాక్‌పై విధించిన నిషేధాన్ని బుధవారం ఎత్తివేసింది. అయితే, కొన్ని షరతులను విధించింది. 

 • TikTok

  business24, Apr 2019, 12:49 PM IST

  బ్యాన్ ఎఫెక్ట్: టిక్‌టాక్‌కు డైలీ రూ.3.5కోట్ల నష్టం, రిస్కులో ఉద్యోగాలు!

  చైనాకు చెందిన ప్రముఖ వినోదపు వీడియో యాప్ టిక్‌టాక్‌పై నిషేధం ఎఫెక్ట్ భారీగానే పడుతోంది. ఈ యాప్‌ను ఇటీవల మద్రాసు హైకోర్టు నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థికంగా తమ సంస్థ నష్టపోతోందని, ఈ నష్టం రోజుకు 5లక్షల డాలర్లు(సుమారు రూ.3.5కోట్లు) ఉందని సదరు కంపెనీ వాపోయింది. 

 • ప్రభాస్ - 6′ 2½”

  Telangana24, Apr 2019, 7:12 AM IST

  ప్రభాస్ భూమి స్వాధీనం: అధికారులకు హైకోర్టు మొట్టికాయలు

  నిరుడు డిసెంబర్ లో ప్రభాస్ కు చెందిన భూమిని, అతిథిగృహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రమబద్దీకరణకు ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తును ఎనిమిది వారాల్లోగా పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి. కేశవరావులతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 • judge

  Telangana23, Apr 2019, 5:27 PM IST

  ఇంటర్ అవకతవకలపై న్యాయ విచారణకు హైకోర్టు నో

   ఇంటర్ పరీక్షల్లో లోపాలపై  జ్యూడీషీయల్ విచారణకు హైకోర్టు మాత్రం ఒప్పుకోలేదు. కానీ, ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేందుకు ఏం చర్యలు తీసుకొంటారో చెప్పాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ప్రశ్నించింది

 • inter board

  Telangana23, Apr 2019, 11:49 AM IST

  ఇంటర్ విద్యార్థులకు మరో షాక్: మొరాయిస్తున్న పోర్టల్

  ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో విద్యార్థులకు మరో షాక్  తగిలింది. జవాబు పత్రాల రీ వాల్యూయేషన్‌కు ఏప్రిల్ 25 వ తేదీ చివరి తేది

 • court

  Telangana23, Apr 2019, 11:22 AM IST

  ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలు: హైకోర్టులో పిటిషన్

  ఇంటర్ పరీక్షల్లో చోటు చేసుకొన్న అవకతవకలపై  బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్‌ను మంగళవారం నాడు దాఖలు చేసింది.

 • tiktok

  News22, Apr 2019, 5:37 PM IST

  ‘నిర్ణయం తీసుకోండి లేదా టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తాం’

  చైనాకు చెందిన వినోదపు యాప్ టిక్‌టాక్‌పై మద్రాసు హైకోర్టు  విధించిన తాత్కాలిక నిషేధంపై సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది. ఈ యాప్ విషయంలో మద్రాసు హైకోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేదంటే టిక్‌టాక్‌‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని స్పష్టం చేసింది.

 • Andhra Pradesh19, Apr 2019, 12:36 PM IST

  ఐపీఎస్ బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యం: టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

  2017 మార్చిలో రవాణ శాఖ కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రమణ్యంతో పాటు, కొందరు  అధికారులపై దౌర్జన్యానికి పాల్పడినట్టుగా విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై హైకోర్టు నోటీసులు పంపింది.
   

 • hyderabad high court

  Telangana16, Apr 2019, 4:56 PM IST

  స్థానిక సంస్థల ఎన్నికలను లైన్ క్లియర్... అడ్డుకోలేమన్న హైకోర్టు

  తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది.  గతంలో పంచాయితీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలపై కూడా కొందరు హైకోర్టును ఆశ్రయించారు.  ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్లలో బిసిలకు అన్యాయం జరిగిందని...జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కేటాయింపు జరగలేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియను ఆపలేమని పేర్కొంది. దీంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. 

 • kcr

  Telangana16, Apr 2019, 1:57 PM IST

  మియాపూర్ భూములపై కేసీఆర్ ప్రభుత్వానికి షాక్

  మియాపూర్ భూముల విషయంలో హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది.  మియాపూర్ భూముల సమస్య పరిష్కారమయ్యేంత వరకు కూడ ప్రభుత్వం కొనడం కానీ, వేరే వ్యక్తులకు అమ్మకూడదని హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

 • lakshmies ntr

  ENTERTAINMENT15, Apr 2019, 4:56 PM IST

  'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఏపీ రిలీజ్ పై హైకోర్టు విచారణ!

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో తప్ప అన్ని చోట్ల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. 

 • Nalini letter to cm

  NATIONAL15, Apr 2019, 11:57 AM IST

  మీరేమంటారు: నళినికి పెరోల్‌పై హైకోర్టు

  దివంగత ప్రధానమంత్రి  రాజీవ్ గాంధీ హత్య కేసులో  శిక్షను అనుభవిస్తున్న నళినికి పెరోల్ విషయమై తమ అభిప్రాయం తెలపాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
   

 • congress mlc

  Telangana12, Apr 2019, 5:25 PM IST

  టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

  టీఆర్ఎస్‌లో  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చేరిన విషయమై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం నాడు విచారణ సాగింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నలుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరారు.

 • google pay

  business10, Apr 2019, 2:48 PM IST

  ‘గూగుల్ పే’ అధికారికమేనా?: ఆర్బీఐ, జీపేకు కోర్టు నోటీసులు

  ‘గూగుల్ పే’ అధికారికతపై ఇప్పుడు సందేహం ఏర్పడింది. ఈ యాప్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ధ్రువీకరించలేదంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి  ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.