High Alert
(Search results - 38)NATIONALDec 31, 2020, 1:44 PM IST
కోరలు చాస్తున్న కొత్త కరోనా: వణికిపోతున్న ప్రజలు..
న్యూఢిల్లీ:ఇండియాలో మరో ఐదు కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు నమోదయ్యాయి.
TelanganaDec 1, 2020, 9:34 AM IST
గ్రేటర్ వార్: పాతబస్తీలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో హైఅలర్ట్
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పాతబస్తీలో హైఅలర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రదేశం కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పాతబస్తీలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది.
TelanganaOct 14, 2020, 10:47 AM IST
Andhra PradeshSep 28, 2020, 8:33 AM IST
పొంచివున్న ప్రమాదం... చంద్రబాబును హెచ్చరించిన అధికారులు
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది.
Andhra PradeshJul 9, 2020, 12:28 PM IST
దేవాదాయ ఈవోల మీటింగ్ తెల్లారే.. కమిషనర్ కి కరోనా నిర్థారణ..
కర్నూలు జిల్లా దేవాదాయ శాఖలో రీజినల్ జాయింట్ కమిషనర్ కి కరోనా పాజిటివ్ రావటంతో కలకలం మొదలయ్యింది.
NATIONALJun 22, 2020, 10:26 AM IST
జమ్మూ నుండి డిల్లీకి ఉగ్రవాదులు... భారీ దాడులకు కుట్ర: నిఘావర్గాల హెచ్చరిక
దేశంతో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు పన్నాగాలు పన్నుతున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి.
NATIONALJun 2, 2020, 4:18 PM IST
మరింత బలపడిన నిసర్గ: రేపు తీరం దాటే అవకాశం, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
గుజరాత్, మహారాష్ట్రలను నిసర్గ తుఫాను వణికిస్తోంది. వచ్చే 12 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా నిసర్గ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి
TelanganaMay 27, 2020, 12:26 PM IST
రాష్ట్రంపై దాడికి మిడతల దండు సిద్ధం: అధికారులు అప్రమత్తం!
మిడతల దండు మహారాష్ట్రను ఆనుకొని ఉన్న తెలంగాణలోకి ప్రవేశించే పరిస్థితులు ఉన్న దృష్ట్యా రాష్ట్ర వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. మంగళవారం రాత్రి వ్యవసాయశాఖ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.
Andhra PradeshMay 19, 2020, 5:20 PM IST
దూసుకొస్తున్న అంపన్: ఉత్తరాంధ్ర గజగజ, అప్రమత్తమైన అధికార యంత్రాంగం
బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ తీవ్ర తుపానుగా మారుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది
TelanganaMay 15, 2020, 2:44 PM IST
తెలంగాణలో పెరుగుతున్న కరోనా... రాష్ట్రంలో హైఅలర్ట్, ఇంటింటిలో వైద్య పరీక్షలు..!!
ఓ వైపు లాక్ డౌన్ సడలింపులు.. మరో వైపు అంతకంతకూ పెరుగుతున్న కేసులతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది
TelanganaMay 14, 2020, 3:59 PM IST
లారీ డ్రైవర్ పై చిరుత దాడి.. కాటేదాన్, బుద్వేల్ లో హై అలర్ట్
రంగారెడ్డి జిల్లా, కాటేదాన్ లో గాయపడి రోడ్డుమీది కొచ్చిన చిరుత అక్కడినుండి పారిపోయింది.
TelanganaApr 13, 2020, 2:19 PM IST
సంగారెడ్డిలో ఏడేళ్ల అబ్బాయికి కరోనా పాజిటివ్.. హై అలర్ట్..
సంగారెడ్డి జిల్లా అమీన్ పురాలోని సైనిక్ పురి కాలనీకి చెందిన ఏడేళ్ల బాబుకు కరోనా పాజిటివ్ వచ్చింది.Coronavirus Andhra PradeshMar 31, 2020, 3:44 PM IST
ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు: ఆ 39 మంది కోసం పోలీసుల గాలింపు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఒక్కసారిగా 40 కేసులకు పెరగడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరడం కలకలం రేపుతోంది
TelanganaMar 31, 2020, 2:23 PM IST
కరోనా హైఅలర్ట్ : నిబంధనలు ఉల్లంఘించేవారికోసం...మొబైల్ కంట్రోల్ రూమ్స్...
కరీంనగర్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదుతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు.
TelanganaMar 19, 2020, 5:17 PM IST
కరోనా దెబ్బ: శంషాబాద్ ఎయిర్ పోర్టు మూసివేత...?
శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసుల బందోబస్తును పెంచారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే మార్గాలను కుదించారు. క్యాబ్ డ్రైవర్లు ఎయిర్ పోర్టు వద్ద కనబడడమే లేదు.