Search results - 215 Results
 • lakshmis ntr

  ENTERTAINMENT23, Jan 2019, 7:04 PM IST

  నిర్మాతకు షాకిచ్చిన వర్మ.. లక్ష్మిస్ ఎన్టీఆర్ కు హైకోర్టు నోటీసులు!

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాకు మరోసారి చట్టపరమైన అడ్డంకులు ఎదురుకాబోతున్నాయి. చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి హైకోర్టు నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది.

 • jagan

  Andhra Pradesh18, Jan 2019, 10:26 AM IST

  జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ పిటిషన్

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన కేసును ఎన్ఐఏకే అప్పగించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. 

 • hyd chief justice

  Telangana12, Jan 2019, 3:18 PM IST

  తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ

  జనవరి 1న నూతనంగా ఏర్పడిన తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన టిబి రాధాకృష్ణను బదిలీ  చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం నిర్ణయం తీసుకుంది. అతన్ని కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించాలని  సిపారసు చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. 

 • Rakesh Asthana

  NATIONAL11, Jan 2019, 3:27 PM IST

  ఢిల్లీ హైకోర్టులో రాకేష్ ఆస్థానాకు చుక్కెదురు

  సీబీఐ స్పెషల్  డైరెక్టర్  రాకేష్ ఆస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నాడు తేల్చి చెప్పింది

 • ys jagan

  Andhra Pradesh11, Jan 2019, 10:04 AM IST

  ఎన్ఐఏకు జగన్‌పై దాడి కేసు: హైకోర్టులో బాబు సర్కార్ పిటిషన్

  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి కేసు నిందితుడిని ఎన్ఐఏ కస్టడికి అప్పగించడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ కోర్టుకు హాజరుపరిచేందుకు అతనిని తరలించారు

 • chandrababu

  Andhra Pradesh8, Jan 2019, 1:53 PM IST

  దిగొచ్చిన చంద్రబాబు: కర్నూలులో హైకోర్టు బెంచ్

  చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కోస్గి గ్రామంలో నిర్వహించిన జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 

 • ys jagan

  Andhra Pradesh4, Jan 2019, 12:24 PM IST

  జగన్ పై దాడి కేసు: హైకోర్టు ఆదేశాలతో వెంటనే కదిలిన హోంశాఖ

  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో కేంద్రం దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. జగన్ పై దాడి కేసుకి సంబంధించి హైకోర్టు తీర్పును కేంద్రహోంశాఖ పరిశీలంచింది. అనంతరం కేంద్ర హోంశాఖ విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లోని సీఐఎస్ఎఫ్ అధికారులను దాడి ఘటనపై ఆరా తీసింది. 
   

 • ys jagan

  Andhra Pradesh4, Jan 2019, 10:59 AM IST

  హైకోర్టు ఆదేశం: జగన్ మీద దాడి కేసులో కీలక మలుపు

  వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించి కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం ఎన్ఐఏకు కేసు దర్యాప్తు అప్పగించాలని జగన్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. 
   

 • prabhas

  ENTERTAINMENT3, Jan 2019, 4:21 PM IST

  ''ప్రభాస్.. భూకబ్జాదారుడు''

  శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం వద్ద నటుడు ప్రభాస్ కి చెందిన ఓ గెస్ట్ హౌస్ ని అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 • telangana highcourt

  Telangana3, Jan 2019, 2:41 PM IST

  అది రాజ్యాంగబద్దమైన హక్కు కాదు: పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు

  తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను తగ్గించడంపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు నాయకులు ఈ విషయంపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా విడుదల చేసిన సమయంలో హైకోర్టు తీర్పు ఎలావుండనేందన్న దానిపై అటు రాజకీయ  వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉత్కంఠతో ఎదురుచూశారు. అయితే అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ హైకోర్టు పంచాయితీ ఎన్నికలకు గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. 
   

 • babu

  Andhra Pradesh2, Jan 2019, 1:29 PM IST

  జగన్ కేసులపై చంద్రబాబు వ్యాఖ్యలు: కొట్టిపారేస్తున్న నిపుణులు

  జగన్ కేసుల విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ ప్రారంభమైంది. కానీ, చంద్రబాబు వ్యాఖ్యల్లో ఉన్న నిజమెంత అనేది ఇప్పటికీ స్పష్టంగా బయటకు రాలేదు. జగన్ ఆస్తుల కేసుల విచారణ సిబిఐ కోర్టులో జరుగుతోంది.

 • high court

  Andhra Pradesh2, Jan 2019, 1:08 PM IST

  అమరావతిలో ఏపీ హైకోర్టు: రగులుతున్న రాయలసీమ

  సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఉమ్మడి హైకోర్టు విభజన జరగడం.. అమరావతి నుంచి హైకోర్టు కార్యకలాపాలు జరగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాయలసీమలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. 

 • hiv

  NATIONAL2, Jan 2019, 12:09 PM IST

  గర్బిణీకి హెచ్ఐవీ రక్తం: డోనర్ ఆత్మహత్యపై అనుమానాలు

  తమిళనాడులోని విదుర్‌నగర్ జిల్లా  ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా వైద్యులు ఓ గర్భిణీకి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించడం, ఇది తెలిసి డోనర్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఇది వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతూ ప్రభుత్వం మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. 

 • ktr

  Telangana2, Jan 2019, 10:50 AM IST

  అది కేసీఆర్ వల్లే సాధ్యమైంది.. కేటీఆర్

  తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్, ఎంపీల కారణంగానే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు వచ్చిందని ఆయన అన్నారు. 

 • AP HIGH COURT CHIEF JUSTICE

  Andhra Pradesh1, Jan 2019, 6:12 PM IST

  64 ఏళ్ల తర్వాత గుంటూరులో హైకోర్టు

  ఉమ్మడి హైకోర్టును విభజించడంతో   64 ఏళ్ల తర్వాత గుంటూరు పరిసర ప్రాంతాల్లో హైకోర్టు తిరిగి పనులను ప్రారంభించింది. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా ఏపీ హైకోర్టు ఇవాళ్టి నుండి  పనులను ప్రారంభించింది.