Search results - 494 Results
 • sampath komatireddy

  Telangana15, Feb 2019, 1:37 PM IST

  సంపత్, కోమటిరెడ్డిల కేసు: ఆ ఇద్దరికి హైకోర్టు షాక్

  కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, సంపత్‌కుమార్‌ల విషయంలో తాము ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో  హైకోర్టు శుక్రవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ స్పీకర్ మధుసూధనాచారికి నోటీసులు పంపింది

 • pulwama attack

  NATIONAL15, Feb 2019, 11:30 AM IST

  పుల్వామా దాడి: భద్రతా బలగాలపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్య

  పుల్వామాలోని అవంతిపొరాలో జరిగిన కారు బాంబు దాడి సంఘటనపై జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిఘా వైఫల్యం వల్లనే  ఈ సంఘటన జరిగిందనే ఆరోపణలను ఆయన తప్పు పట్టారు.

 • pulwama attack

  INTERNATIONAL15, Feb 2019, 11:12 AM IST

  మాకేం లింక్: పుల్వామా దాడిపై పాక్ బుకాయింపు

  ప్రపంచంలో ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరిగినా తాము ఖండిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు జరపకుండా దాడితో పాకిస్తాన్ కు సంబంధం ఉందని భారత ప్రభుత్వం, మీడియా మాట్లాడడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. 

 • adil2

  NATIONAL15, Feb 2019, 10:54 AM IST

  42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?

  ఆదిల్ అహ్మద్ మొహమ్మద్ ను ఆదిల్ అహ్మద్ గాడీ టర్కనేవాలా, వకాస్ కమెండో ఆఫ్ గుండిబాగ్ అని కూడా పిలుస్తారని సమాచారం. పాకిస్తాన్ నుంచి పనిచేసే జైష్ - ఎ - మొహమ్మద్ లో అతను నిరుడు చేరాడు. 

 • vandemataram express

  business12, Feb 2019, 3:26 PM IST

  ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న వందేమాతరం ఎక్స్‌ప్రెస్ రైలు...ప్రారంభానికి ముందే

  ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ప్రారంభమైన మేకిన్ ఇండియాలో భాగంగా రూపుదిద్దుకుని ఈ నెల 15న పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులకు చుక్కలు చూపనున్నది. ఎనిమిది గంటల్లో ఢిల్లీ నుంచి వారణాసి చేరుకునే ఈ రైలు టిక్కెట్ ధరలు చుక్కలనంటుతున్నాయి. అలాగే భోజనాది తదితర వసతుల ధరలు అలాగే ఉన్నాయి. 

 • Devasam Board

  NATIONAL12, Feb 2019, 10:17 AM IST

  తెరచుకోనున్న అయ్యప్ప ఆలయం: శబరిమలలో ఉద్రిక్త పరిస్ధితులు

  శబరిమల అయ్యప్ప ఆలయం మరోసారి తెరచుకోనుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోనున్నాయి. మలయాళ నెల కుంభం సందర్భంగా ఈ నెల 12 నుంచి 17 వరకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు.

 • business9, Feb 2019, 10:10 AM IST

  భారీ నష్టాల్లో టాటా మోటార్స్...కారణమదేనా?

  ఒక్కోసారి సానుకూల నిర్ణయాలు తీసుకున్నా బెడిసికొడుతుంటాయి. జాగ్వార్ లాండ్ రోవర్ ఒక్కప్పుడు టాటామోటార్స్ సంస్థకు లాభాలు గడించి పెట్టింది. కానీ బ్రెగ్జిట్, చైనా మందగమనం తదితర కారణాలతో సొంత సంస్థకే గుదిబండగా మారింది. భారీ నష్టాలను ప్రకటించిన టాటా మోటార్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇక దివాళా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీది మరో గాథ. వ్యూహ రచనలో దూకుడుగా దూసుకెళ్లగల సామర్థ్యం ఉన్నా.. అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన సోదరుడు ముకేశ్ అంబానీ ఒక్కో అడుగు ముందుకేస్తూ ఆసియా ఖండంలోనే కుబేరుడిగా అవతరించారు.

 • marriage

  NATIONAL8, Feb 2019, 4:36 PM IST

  అతనికి 67, ఆమెకు 24: రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశం


   67 ఏళ్ల వ్యక్తి 24 ఏళ్ల యువతిని  ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.ఈ జంటకు రక్షణ కల్పించాలని  పంజాబ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

   

 • nithin

  ENTERTAINMENT8, Feb 2019, 3:54 PM IST

  నితిన్ డిమాండ్.. హ్యాండిచ్చేసిన హీరోయిన్!

  నితిన్ హీరోగా 'ఛలో' ఫేం దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో  ఓ సినిమా చేయాలనుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించాల్సివుంది. దీనికి 'భీష్మ' అనే టైటిల్ కూడా పెట్టారు. కథ కూడా సిద్ధంగా ఉంది. 

 • tree

  NATIONAL8, Feb 2019, 8:40 AM IST

  2జీ స్పెక్ట్రం కేసు: ఆగ్రహించిన కోర్టు...15 వేల మొక్కలు నాటాలంటూ శిక్ష

  మాటికి మాటికి గడువు అడుగుతున్న ప్రతివాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు వారికి 15 వేల మొక్కలు నాటాల్సిందిగా శిక్ష విధించింది. 

 • Andhra Pradesh6, Feb 2019, 3:53 PM IST

  టీడీపీ.. తెలుగుని అవమానించింది..యార్లగడ్డ

  చంద్రబాబు ప్రభుత్వం తెలుగు భాషను అవమానించిందని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

 • tollywood

  ENTERTAINMENT4, Feb 2019, 11:53 AM IST

  మన హీరోయిన్లు.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా..?

  మన హీరోయిన్లు.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా..?

 • ap high court

  Andhra Pradesh3, Feb 2019, 11:20 AM IST

  ఏపీ హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం నాడు అమరావతిలో ప్రారంభించారు.మరో వైపు  ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులను కూడ  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  ప్రారంభించారు.

   

 • ap highcourt

  Andhra Pradesh3, Feb 2019, 9:07 AM IST

  అమరావతిలో కీలక ఘట్టం: మరికాసేపట్లో హైకోర్టు భవనం ప్రారంభం

  ఈ భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ భవనం పక్కనే శాశ్వత హైకోర్టు భవనానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. శాశ్వత భవనం పూర్తయ్యాక తాత్కాలిక హైకోర్టు అందులోకి తరలించనున్నారు.