Hide  

(Search results - 10)
 • suitcase

  INTERNATIONAL28, Feb 2020, 2:39 PM IST

  పీకల దాకా తాగి హైడ్ అండ్ సీక్: బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి కునుకు

  ప్రేమ అన్నాకా అందులో సరదాలు, సరసాలు అన్ని ఉంటాయి. దీనిలో భాగంగా బాయ్‌ఫ్రెండ్‌ను ఆటపట్టించాలనుకున్న ఓ మహిళ కటకటాలపాలైంది.

 • undefined

  NATIONAL20, Feb 2020, 12:40 PM IST

  ట్రంప్ వస్తున్నాడని.. గోడకట్టేసి, బస్తీవాసులను దాచేస్తున్నారు!

  అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మొతేరా క్రికెట్ స్టేడియం వెళ్ళేదారిలో ట్రంప్ కు స్వాగతం పలికేందుకు లక్షల మంది జనం రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఉంటే.... కొన్ని వేల మంది అక్కడి స్థానికులను మాత్రం ఎవ్వరికి కనబడకుండా దాచేసేందుకు గోడను కడుతున్నారు. 

 • শুক্রবারও আন্দোলনে উত্তাল রাজধানী

  NATIONAL21, Dec 2019, 3:20 PM IST

  భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

  భీమ్ ఆర్మీ చీఫ్  చంద్రశేఖర్ ‌ను పోలీసులు శనివారం నాడు ఉదయం జామ మసీద్ బయట అరెస్ట్ చేశారు.అతను సెక్యూరిటీ సిబ్బందికి చిక్కకుండా కొన్ని గంటల పాటు తప్పించుకొన్నాడు.

 • instagram plans to remove likes

  Technology11, Nov 2019, 6:21 PM IST

  ఇక ఇన్‌స్టాగ్రామ్ లో ఫోటో లైక్స్ కనిపించవా.....?

  వచ్చే వారం టెస్టింగ్ లో భాగంగా ఫోటో లైక్ కౌంట్స్  కనిపించకుండా ఉండడానికి టెస్టింగ్ యుఎస్ లో  ప్రారంభిస్తామని ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది. ఇది కొన్ని ఎంచుకున్న వినియోగదారు ఖాతాలపై టెస్టింగ్ జరుగుతుంది,వినియోగదారుడి ఖాతాలో ఇది టెస్టింగ్ లో భాగమని తెలియజేసే నోటిఫికేషన్‌ను చూడాలి.

 • arrest

  Telangana11, Jul 2019, 1:10 PM IST

  తాహశీల్దార్ లావణ్య అరెస్టు: అజ్ఞాతంలోకి భర్త వెంకటేష్

  లావణ్య అరెస్టుతో ఆమె భర్త వెంకటేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. వెంకటేష్ కూడా ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు. భార్య ఎసిబికి పట్టుబడగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వీఆర్వో అనంతయ్య ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో లావణ్య అక్రమాలు వెలుగు చూశాయి. 

 • death

  NATIONAL8, Jul 2019, 4:11 PM IST

  చనిపోయిన భార్య శవాన్ని ఇంట్లో పెట్టుకొని..

  భార్య చనిపోతే... ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాల్సింది పోయి భద్రంగా ఇంట్లోనే దాచుకున్నారు. ఆమె మృతదేహం కుళ్లి బయటకు వాసన వస్తుంటే తట్టుకోలేని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

 • bomb blast in srilanka

  INTERNATIONAL27, Apr 2019, 11:08 AM IST

  ఐఎస్ఐఎస్ స్థావరంపై దాడి: 6గురు పిల్లలు సహా 15 మంది మృతి

  చీకటిని ఆసరా చేసుకుని ఇంటిపై దాడి చేస్తున్న క్రమంలో ఉగ్రవాదాలు కాల్పులు జరిపారని, దాంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని, ఇందులో ఓ పౌరుడు కూడా మరణించాడని సైనిక అధికార ప్రతినిధి సుమిత్ ఆటపట్టు చెప్పారు.

 • undefined

  Relations26, Feb 2019, 4:07 PM IST

  వ్యభిచారం చేస్తూ దొరికింది.. భయంతో కండోమ్ మింగేసింది

  ఓ మహిళ వ్యభిచారం చేస్తూ.. పోలీసులకు దొరికింది. తనను అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో వెంటనే తనతో సెక్స్ చేసిన వ్యక్తి కండోమ్ మింగేసింది

 • undefined

  16, Dec 2017, 7:21 AM IST

  ఎంఎల్ఏ కనబడటం లేదు

  బొల్లినేని స్పందిస్తూ  తన కంపెనీ ఎక్కడా అవినీతికి పాల్పడ లేదని స్పఫ్టం చేశారు

  తన అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసిపి మేకపాటి సోదరులు దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు

  తనపై ఆరోపణలు నిజమని వైసిపి నేతలు నిరూపిస్తే రాజకీయాల నుండి వైదొలగుతానని సవాలు విసిరారు

 • undefined

  26, Nov 2017, 7:18 PM IST

  అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన ఎంఎల్ఏ ?

  గిడ్డిఈశ్వరి టిడిపిలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారం తెలిసిందే కదా ?

  దాంతో పార్టీ మారే విషయంలో అన్ని వైపులా నుండి ఎంఎల్ఏపై ఒత్తిడి మొదలైంది.  

  ఒత్తిడిని తట్టుకోలేక గిడ్డి మాయమైపోయారు.