Asianet News TeluguAsianet News Telugu
81 results for "

Hid

"
Karnataka : Priest forces woman to sit naked during black magic ritual to unearth hidden treasure, arrestedKarnataka : Priest forces woman to sit naked during black magic ritual to unearth hidden treasure, arrested

గుప్తనిధి కనబడాలంటే.. నా ముందు స్త్రీని నగ్నంగా కూర్చోబెట్టాలి.. పూజారి ఘాతుకం...

పాతకాలం నాటి ఇళ్లు, పూర్వకాలపు ఇళ్లలో గుప్తనిధులు ఉంటాయని శ్రీనివాస్ కి చెప్పాడు. అంతేకాదు వాటిని బయటకు తీయకపోతే ఆ ఇంట్లో ఉంటున్న కుటుంబసభ్యలు చాలా ఆపదలు ఎదుర్కొంటారని శ్రీనివాస్ తో చెప్పాడు.

NATIONAL Nov 12, 2021, 1:06 PM IST

These zodiac signs try their hardest to hide their real talentsThese zodiac signs try their hardest to hide their real talents

ఈ రాశివారు ‘చుపా రుస్తుంలు’... టాలెంట్ అస్సలు బయటపడనివ్వరు...

కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నా.. దాన్ని పైకి తెలియనివ్వరు. underplay చేస్తారు. అలాంటి రాశులేంటో, వారిలో ఉండే టాలెంట్ ఏంటో తెలుసుకుంటే.. మీ ఎదుటివారిది ఆ రాశి అని తెలిస్తే.. వారి టాలెంట్ ను ఇట్టే చెప్పేయచ్చు. 

Astrology Nov 5, 2021, 12:53 PM IST

Follow this tips for Happy and Healthy relationship between wife and husbandFollow this tips for Happy and Healthy relationship between wife and husband

భార్యాభర్తలిద్దరూ జీవితాంతం అన్యోన్యంగా ఉండాలంటే పాటించవలసిన సూత్రాలు ఇవే!

వివాహ బంధంలో (Marriage bond)  భార్యాభర్తలిద్దరూ కలిసి పాటించవలసిన నియమాలు, వారి జీవన ప్రయాణం (Life journey)  ఎలా ఉంటే బాగుంటుందో తెలియజేయడమే ఈ ఆర్టికల్ (Article) ముఖ్య ఉద్దేశం.

Relations Oct 28, 2021, 12:48 PM IST

NCB officials unearthed crores worth drugs in lehengasNCB officials unearthed crores worth drugs in lehengas

లెహెంగా ఫాల్స్‌లో దాచి డ్రగ్స్ రవాణా.. పట్టుబడ్డ కోట్ల విలువ చేసే మాదకద్రవ్యం

లెహెంగా ఫాల్స్‌లో డ్రగ్స్ దాచి ఆస్ట్రేలియాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. బెంగళూరులో ఈ డ్రగ్స్ పట్టుబడింది. ఈ డ్రగ్స్‌ కేసులో చెన్నైకి చెందిన నిందితుడిని అరెస్టు చేశారు.
 

NATIONAL Oct 23, 2021, 3:56 PM IST

Belly Fat : Wearing Jeans can help burn fatBelly Fat : Wearing Jeans can help burn fat
Video Icon

జీన్స్ తో పొట్ట దగ్గర కొవ్వును కరిగించొచ్చా..?

ఈ కొవ్వు కరిగించడానికి అందరూ ముందుగా చేసే పని డైటింగ్. 

Lifestyle Oct 23, 2021, 2:22 PM IST

IT dept detects Rs 550-cr hidden income after raids on Hetero pharma groupIT dept detects Rs 550-cr hidden income after raids on Hetero pharma group

హెటిరో డ్రగ్స్ సంస్థల్లో భారీగా నగదు సీజ్: బీరువాల్లో కరెన్సీ కట్టలు

నాలుగు రోజుల పాటు ఆరు రాష్ట్రాల్లోని  60 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. hyderabad నగరంలోని 30 చోట్ల చిన్న చిన్న అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకొని నగదును ఈ ఫ్లాట్లలో దాచి పెట్టారు.  అట్టపెట్టెల్లో నగదును ఉంచి  ఇనుప అల్మారాల్లో నిల్వ చేశారు.  విలువైన మెడిసిన్ ను నిల్వ చేస్తున్నామని  స్థానికులను నమ్మించి నదును దాచారు.
 

Telangana Oct 11, 2021, 5:32 PM IST

Man Hides Gold Paste Worth Rs. 42 Lakh In Rectum, Caught At Imphal AirportMan Hides Gold Paste Worth Rs. 42 Lakh In Rectum, Caught At Imphal Airport

మలద్వారంలో రూ.42 లక్షల విలువైన బంగారం దాచి స్మగ్లింగ్.. ఎక్స్ రేలో షాకింగ్ విషయం.. !

తాజాగా ఇలాగే బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడో ప్రయాణికుడు.. అతని దగ్గర దొరికిన బంగారంకంటే... స్మగ్లింగ్ కోసం దాన్ని దాచిపెట్టిన ప్రదేశం కస్టమ్స్ అధికారులను షాక్ కు గురి చేసింది. 

NATIONAL Sep 29, 2021, 9:44 AM IST

5 zodiac signs likely to hide their emotions5 zodiac signs likely to hide their emotions

బాధైనా, సంతోషమైనా.. ఈ రాశివారు తమలోనే దాచుకుంటారు..!

 కొందరు.. ఎందటి బాధనైనా తమలోనే దాచుకుంటూ ఉంటారు. అలా వారు చెప్పుకోలేకపోవడానికి కూడా కారణాలు ఉంటాయట. కొందరు ఎవరినీ తొందరగా నమ్మలేరట. అందుకే.. తమ ఎమోషన్స్ ని షేర్ చేసుకోలేరట. అలాంటి వారవెరో జోతిష్య శాస్త్రం ప్రకారం తెలుసుకునే ప్రయత్నంచేద్దాం..

Astrology Sep 27, 2021, 12:19 PM IST

kerala man who hid his girl friend for 10 years finally marries herkerala man who hid his girl friend for 10 years finally marries her

వామ్మో.. 10ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంట్లోనే దాచాడు.. ఎట్టకేలకు వివాహం

ఓ వ్యక్తి తాను ప్రేమించిన యువతిని పదేళ్లుగా సొంతింటిలోనే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు. ఈ విషయం ఇటీవలే వెల్లడవడంతో కుటుంబ సభ్యులు సహా అందరూ నోరెళ్లబెట్టారు. తాజాగా, ఆ జంట ఓ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు.

NATIONAL Sep 17, 2021, 3:30 PM IST

Kerala Man Who Had Hidden His Lover In His Room For Ten Years Finally Marries HerKerala Man Who Had Hidden His Lover In His Room For Ten Years Finally Marries Her

ప్రేయసిని పదేళ్లపాటు దాచిన ప్రియుడు.. చివరికి పెళ్లితో చట్టబద్ధం..

పాలక్కాడ్ జిల్లా అయిలూర్ కు చెందిన రెహమాన్ తన ప్రియురాలిని తన ఇంటి ప్రాంగణంలోనే ఓ గదిలో పదేళ్లపాటు రహస్యంగా దాచి పెట్టాడు. కొన్ని నెలల క్రితం బయటపడిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చట్ట విరుద్ధంగా యువతిని నిర్భంధించాడంటూ కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ అతడి మీద కేసు పెట్టింది. 

NATIONAL Sep 16, 2021, 9:54 AM IST

man hide mother death for pension money in Australiaman hide mother death for pension money in Australia

పెన్షన్ డబ్బుల కోసం తల్లి చనిపోయినా.. శవాన్ని..!

గతేడాది జూన్‌లో సదరు వృద్ధురాలి మరణించింది. ఈ విషయం బయటకు తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్‌ ఆగిపోతుందని భావించిన ఆమె కుమారుడు.. తల్లి మృతదేహాన్ని ఐక్‌ప్యాక్స్‌లో పెట్టి భద్రపరిచాడు. 

INTERNATIONAL Sep 11, 2021, 10:05 AM IST

Life prisoner in hiding for 23 years in tamilnaduLife prisoner in hiding for 23 years in tamilnadu

జామీనుపై బైటికి వచ్చి... 23 యేళ్లుగా అజ్ఞాతంలో జీవితఖైదీ.. చివరికి...

ఈ కేసు విచారించిన తిరునల్వేలి క్రిమినల్‌  కోర్టు 1995లో నిందితుడు పచ్చాత్తుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. యావజ్జీవ శిక్షను వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేసిన పచ్చాత్తు జామీనుపై విడుదలయ్యాడు.

NATIONAL Sep 1, 2021, 11:08 AM IST

Man hides under bride's wedding dress to help her walk amid strong winds - bsbMan hides under bride's wedding dress to help her walk amid strong winds - bsb

వైరల్ : వరుడు ఎదుటే...వధువు పెళ్లి గౌన్లోంచి బైటికొచ్చాడు

వధువును, వరుడు పెళ్లి వేదిక దాకా తీసుకుని పోయేవరకు అతడు అలాగే ఉన్నాడు. పెళ్లి వేదిక దగ్గరకు రాగానే అతను ఆమె డ్రస్ లోంచి హఠాత్తుగా బైటికి వచ్చాడు. 

INTERNATIONAL Jun 17, 2021, 3:05 PM IST

Kerala man hid lover in his room for 10 years, no one in family had clueKerala man hid lover in his room for 10 years, no one in family had clue

ప్రియుడితో యువతి పరార్.. పక్కింట్లోనే కాపురం పెట్టినా..!

వారి కూతురు తమ పక్కింటి కుర్రాడితోనే ప్రేమలో పడిందని.. ఈ పది సంవత్సరాలు కూడా తమ పక్కింట్లోనే కూతురు ఉందని తెలుసుకొని వారు షాకయ్యారు

NATIONAL Jun 10, 2021, 9:14 AM IST

its disgusting to demolish Hidden Sprouts School in Visakhapatnam says tdp chief Chandrababu kspits disgusting to demolish Hidden Sprouts School in Visakhapatnam says tdp chief Chandrababu ksp

విశాఖలో పాఠశాల కూల్చివేత: వాళ్లంతా పేద విద్యార్ధులే, చంద్రబాబు ఆవేదన.. సీఎస్‌కు లేఖ

విశాఖలో హిడెన్‌ స్ప్రౌట్స్‌ పాఠశాల కూల్చివేతపై టీడీపీ చీఫ్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కూల్చివేత చర్యల్లో చోటు చేసుకున్న తాజా ఘటన అత్యంత హేయమని ఆయన మండిపడ్డారు.

Andhra Pradesh Jun 9, 2021, 8:59 PM IST