Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Hetero Drugs

"
IT raids on Hetero Drugs : Huge Cash Being RecoveredIT raids on Hetero Drugs : Huge Cash Being Recovered
Video Icon

పేలుళ్లకు కుట్రపన్నిన ఉగ్రవాది అరెస్ట్... కట్టలకొద్దీ బయటపడుతున్న కరెన్సీ నోట్లు

పేలుళ్లకు కుట్రపన్నిన ఉగ్రవాది అరెస్ట్... కట్టలకొద్దీ బయటపడుతున్న కరెన్సీ నోట్లు

NATIONAL Oct 12, 2021, 5:01 PM IST

IT seizes Rs. 30 crore from private lockers from hetero drugsIT seizes Rs. 30 crore from private lockers from hetero drugs

hetero drugs: ప్రైవేట్ లాకర్స్‌లో రూ.30 కోట్లు సీజ్, నోటీసులు

కంపెనీకి చెందిన డబ్బులతో భారీ ఎత్తున భూములను హెటిరో సంస్థ యాజమాన్యం కొనుగోలు చేసిందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.  

Telangana Oct 12, 2021, 2:27 PM IST

IT dept detects Rs 550-cr hidden income after raids on Hetero pharma groupIT dept detects Rs 550-cr hidden income after raids on Hetero pharma group

హెటిరో డ్రగ్స్ సంస్థల్లో భారీగా నగదు సీజ్: బీరువాల్లో కరెన్సీ కట్టలు

నాలుగు రోజుల పాటు ఆరు రాష్ట్రాల్లోని  60 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. hyderabad నగరంలోని 30 చోట్ల చిన్న చిన్న అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకొని నగదును ఈ ఫ్లాట్లలో దాచి పెట్టారు.  అట్టపెట్టెల్లో నగదును ఉంచి  ఇనుప అల్మారాల్లో నిల్వ చేశారు.  విలువైన మెడిసిన్ ను నిల్వ చేస్తున్నామని  స్థానికులను నమ్మించి నదును దాచారు.
 

Telangana Oct 11, 2021, 5:32 PM IST

rs 200 crore seized in hetero drugs officers 200 crore seized in hetero drugs office

‘‘హెటిరో ’’ ఐటీ సోదాల్లో కలకలం.. బోరబండలోని ఇంట్లో రూ.200 కోట్ల నగదు సీజ్

హెటిరో డ్రగ్స్ కార్యాలయంతో  పాటు 22 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. తాజాగా హైదరాబాద్ బోరబండలోని ఓ ఫ్లాట్ నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. వాహనాల్లో స్వాధీనం చేసుకున్న నగదును కోఠిలోని బ్యాంక్‌కు తరలించారు

Telangana Oct 8, 2021, 7:29 PM IST

Third day IT raids on Hetero drugs officesThird day IT raids on Hetero drugs offices

హెటిరో సంస్థలో మూడో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు

ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో hetero drugs ప్రధాన కార్యాలయం వద్దకు ఐటీ అధికారులు చేరుకొన్నారు. సనత్‌నగర్‌లోని హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు.  హైద్రాబాద్ బోరబండలో హెటిరో సంస్థకు చెందిన వ్యక్తి ఇంటిలో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకొన్నట్టుగా సమాచారం.

Telangana Oct 8, 2021, 9:31 AM IST

new twist in it raids at hetero drugs officesnew twist in it raids at hetero drugs offices

హెటిరో ఐటీ సోదాల్లో కొత్త కోణం: ఇన్వాయిస్‌లలో తప్పుడు సమాచారం, శనివారం వరకు తనిఖీలు

హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెటిరో కార్పోరేట్ ఆఫీసులో భారీగా నగదు గుర్తించారు. దొరికిన నగదుపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు .  ముడి సరుకు దిగుమతి పేరుతో అక్రమాలు చోటు చేసుకున్నాయని అధికారులు గుర్తించారు.

Telangana Oct 7, 2021, 6:44 PM IST

Second day IT raids on Hetero drugs officesSecond day IT raids on Hetero drugs offices

హెటిరో డ్రగ్స్ సంస్థలో రెండో రోజూ ఐటీ సోదాలు: కీలక పత్రాలు స్వాధీనం

హెటిరో డ్రగ్స్ సంస్థ డైరెక్టర్లు, సీఈఓ ఇళ్లలో  అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలతో పాటు, ఐటీ రిటర్న్స్ కు సంబంధించిన కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 
 

Telangana Oct 7, 2021, 11:33 AM IST

IT  raids at Hetero drugs offices  in HyderabadIT  raids at Hetero drugs offices  in Hyderabad

హైద్రాబాద్‌హెటిరో డ్రగ్స్ సంస్థలో ఐటీ సోదాలు: 20 బృందాల తనిఖీలు

సుమారు 20 ఐటీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది.  పన్ను ఎగవేతకు సంబంధించి హెటిరో కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖాధికారులు తనిఖీలు చేస్తున్నారు. 

Telangana Oct 6, 2021, 11:24 AM IST

ap cm ys jagan make phone call to bharath biotech and hetero drugs kspap cm ys jagan make phone call to bharath biotech and hetero drugs ksp

కోవిడ్‌పై జగన్ కీలక సమీక్ష: సమావేశం మధ్యలోనే ఆ రెండు కంపెనీలకు సీఎం ఫోన్

ఏపీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోగులు భారీగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, ఇతర మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశమై పరిస్ధితిని సమీక్షిస్తున్నారు

Andhra Pradesh Apr 23, 2021, 5:20 PM IST

job opportunities at hetero drugs pvt ltd through apssdc in apply now herejob opportunities at hetero drugs pvt ltd through apssdc in apply now here

డిగ్రీ పాసైన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పరీక్ష లేకుండా ప్రముఖ సంస్థలో 200 ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్ ( ఏపీ )  స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి) కింద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా హిటేరో డ్రగ్స్ సంస్థలో ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. 

Private Jobs Dec 12, 2020, 5:19 PM IST