Asianet News TeluguAsianet News Telugu
38 results for "

Herself

"
Deepa finds herself in a fix in todays Karthika deepam serial episodeDeepa finds herself in a fix in todays Karthika deepam serial episode

మోనితకు వార్నింగ్ ఇచ్చిన వంటలక్క.. ఇప్పట్లో శుభం కార్డు లేదంటూ అసలు ట్విస్ట్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒకటే కథ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతున్నా ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

Entertainment Nov 12, 2021, 10:02 AM IST

andhrapradesh woman hangs herself while on video call with husbandandhrapradesh woman hangs herself while on video call with husband

భర్త కాపురానికి తీసుకువెళ్లలేదని.. వీడియోకాల్ చేసి ఉరేసుకున్న భార్య....

దంపతుల మధ్య కొంత కాలంగా family disputesపై గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త పై అలిగిన రమ్య శ్రీ కొద్ది రోజుల కిందట పుట్టింటికి వచ్చేసింది.తనను కాపురానికి తీసుకెళ్లాలని రమ్యశ్రీ కొద్దిరోజులుగా భర్తను ఫోన్ చేసి అడుగుతోంది. చందు నాయక్ స్పందించలేదు.

Andhra Pradesh Oct 30, 2021, 2:12 PM IST

A woman tried to set herself on fire in front of Thala Ajiths house recentlyA woman tried to set herself on fire in front of Thala Ajiths house recently

అజిత్ ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం!

తన చావుకి కారణం అజితే అంటూ కేకలు వేసి ఒంటిపై పెట్రోల్ వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అజిత్ ఇంటికి చేరుకొని సదరు మహిళ ఒంటిపై నీళ్లుపోసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Entertainment Oct 19, 2021, 12:35 PM IST

newly married bride killed herself by hanging in khammamnewly married bride killed herself by hanging in khammam

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ, రెండు నెలలు తిరుగకముందే నవ వధువు ఆత్మహత్య

ఆ ప్రేమికుల జంట తమ ప్రేమను పదిలం చేసుకోవడానికి ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. కానీ, రెండు నెలలు కూడా నిండకముందే వారి ప్రేమలో విషాదం నెలకొంది. ఆ నవవధువు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 

Telangana Oct 14, 2021, 3:22 PM IST

brazil model says Iam not for sale after rejecting arab sheikh offerbrazil model says Iam not for sale after rejecting arab sheikh offer

నేను అమ్మకానికి లేను.. నన్ను నేనే పెళ్లి చేసుకున్నా.. అరబ్ షేక్ ఆఫర్‌పై మాడల్ ఘాటు వ్యాఖ్యలు

సంతోషంగా ఉండటానికి పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేదని, ఒంటరిగానూ హ్యాపీగా లైఫ్ గడిపేయవచ్చని పేర్కొంటూ ఇటీవలే ఓ బ్రెజిల్ మాడల్ తనను తానే పెళ్లి చేసుకున్నారు. ఓ చర్చి ముందు పెళ్లి కూతురి గెటప్‌లో ఫోజు ఇచ్చిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై అనేక ట్రోల్స్ వచ్చాయి. ఓ అరబ్ షేక్ ఆఫర్ వచ్చినట్టు ఆమె తెలిపారు. 5 లక్షల డాలర్లు కట్నం ఇస్తారని, తనను పెళ్లి చేసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారని ఆమె వివరించారు. ఆయన ఆఫర్‌ను తిరస్కరించారని, తానిక్కడ అమ్మకానికి లేరని మాడల్ స్పష్టం చేశారు.

INTERNATIONAL Sep 26, 2021, 4:36 PM IST

My wife is having an affair with my brother in law.. suicide note, man killed herself in biharMy wife is having an affair with my brother in law.. suicide note, man killed herself in bihar

సోదురుడి వరుసయ్యే వ్యక్తితో భార్య అక్రమసంబంధం.. ఎంత చెప్పినా వినలేదని.. ఆ భర్త చేసిన దారుణం...

పాట్నాకు చెందిన  అవినాష్ అనే వ్యక్తికి కొంత కాలం క్రితం  పెళ్లయింది. పెళ్లయిన కొద్ది కాలానికి అవినాష్ భార్య...అవినాష్ చౌదరి భర్త సంజయ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.  ఈ విషయం తెలిసి అవినాష్ షాక్ అయ్యాడు.  తన భార్యకు పలుమార్లు  నచ్చజెప్పడానికి కి ప్రయత్నించాడు.

NATIONAL Aug 26, 2021, 2:31 PM IST

Woman who had set herself ablaze outside Supreme Court diesWoman who had set herself ablaze outside Supreme Court dies

ఎంపీపై అత్యాచారం ఆరోపణలు.. యువతి మృతి

సుప్రీం కోర్టు వెలుపల తన స్నేహితుడితో కలిసి ఈ నెల 16న ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ యువకుడు(27) శనివారం మరణించాడు. యువతి తాజాగా ప్రాణాలు విడిచింది.

NATIONAL Aug 25, 2021, 9:56 AM IST

Flora Saini distances herself from Raj Kundra jspFlora Saini distances herself from Raj Kundra jsp

రాజ్‌కుంద్రా పోర్న్ చిత్రాల కేసు: 'లక్స్ పాప' స్టేట్మెంట్

 గుర్తుందా...నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ నరసింహనాయడులో.. 'లక్స్ పాప' గా నటించిన ఆశా షైనీ. ఆమెను టాలీవుడ్ ప్రేక్షకులు ఎవరైనా మరిచిపోగలరా? అయితే.. అందం ట్యాలెంట్ రెండూ ఉన్న ఈ భామకు అవకాశాలు అంతగా కలిసి రాలేదు. చక్కగా వెబ్ సీరిస్ లు చేసుకుంటున్న ఆమె హాట్ సీన్స్ లోనూ మొహమాటపడకుండా నటిస్తుంది.

Entertainment Jul 27, 2021, 1:08 PM IST

Lady Home guard atempts to kill herself over videoLady Home guard atempts to kill herself over video
Video Icon

అవమానించిన సీఐ, లైవ్ లోనే ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా హోమ్ గార్డ్

కర్నూలు జిల్లా అధోని పట్టణానికి చెందిన మహిళా హోంగార్డు రామకృష్ణమ్మ సానిటైజర్ తాగి ఆత్మహత్య యత్నం చేసిన వీడియో ..

Andhra Pradesh Jun 6, 2021, 7:59 PM IST

Woman hangs herself, in-laws make video  - bsbWoman hangs herself, in-laws make video  - bsb

అమానుషం : కోడలు ఉరేసుకుంటుంటే.. వీడియో తీసిన అత్తామామలు.. ఆపై..

కోడలు గదిలో ఉరేసుకుంటుంటే.. కిటికీలోనుండి అత్తామామలు వీడియో తీసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు మరో యువతి ప్రాణాలు తీసింది. బాధితురాలు తనంతట తానే ఉరేసుకుని చచ్చిపోయేలా ప్రోత్సహించి మరీ అత్తామామలు ఆమె మరణానికి కారణమయ్యారు. 

NATIONAL Apr 13, 2021, 1:18 PM IST

Priyanka Gandhi to Isolate Herself After Husband Robert Vadra Tests Positive For COVID-19 lnsPriyanka Gandhi to Isolate Herself After Husband Robert Vadra Tests Positive For COVID-19 lns

రాబర్ట్ వాద్రాకు కరోనా, ఐసోలేషన్‌లోకి ప్రియాంక: ఎన్నికల సభలు రద్దు


ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా సోకింది. దీంతో ప్రియాంక గాంధీ కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. అయితే కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. 

NATIONAL Apr 2, 2021, 2:21 PM IST

aligarh teen molested while stepped out of home to relieve herself in uttarpradesh- bsbaligarh teen molested while stepped out of home to relieve herself in uttarpradesh- bsb

ఇంటినుంచి పారిపోతున్న యువతి కిడ్నాప్, అత్యాచారం...

తల్లిదండ్రుల మాటలు చేదుగా భావించిందో యువతి.. స్వేచ్ఛ అంటూ అర్థరాత్రి ఇంటినుండి బైటికి వచ్చింది.. అంతే మృగాడి చేతికి చిక్కింది. అత్యాచారానికి గురై ఆపదలో చిక్కుకుంది. లక్నోలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. 

NATIONAL Mar 16, 2021, 11:41 AM IST

Lifetime Of Togetherness: Tina Ambani wedding Anniversary Wishes to  Mukesh Ambani and his WifeLifetime Of Togetherness: Tina Ambani wedding Anniversary Wishes to  Mukesh Ambani and his Wife

"మీరు ఎల్లప్పుడు కలిసి జీవించాలీ.. " వారి పెళ్లి రోజు సందర్భంగా టీనా అంబానీ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

 ముకేష్ అంబానీ,  నీత అంబానీల  36వ వివాహ వార్షికోత్సవం నేడు. అయితే ఈ సందర్భంగా అంబానీ జంటను  తరచుగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ వారికి  శుభాకాంక్షలు తెలిపారు. 

business Mar 9, 2021, 12:08 PM IST

Mother throws her child from two storied building, jumps herself at GannavaramMother throws her child from two storied building, jumps herself at Gannavaram
Video Icon

భవనంపై నుంచి తల్లి కూతుర్ని పడేసి తాను దూకి...

కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. క్షిణాకావేశం పెద్ద ముప్పును తెచ్చి పెట్టింది. 

Andhra Pradesh Mar 3, 2021, 10:16 AM IST

boy friend suicide, woman sets herself on fire in chennai - bsbboy friend suicide, woman sets herself on fire in chennai - bsb

ప్రియుడి మరణం తట్టుకోలేక.. నిప్పంటించుకుని ప్రేయసి మృతి...

అతనే లోకం అనుకుంది.. అతనికే మనసిచ్చింది.. జీవితాంతం కలిసి నడవాలనుకుంది.. కానీ అతనేమో జీవితం వృధా అనుకున్నాడు.. 24 యేళ్లకే ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం పాలయ్యాడు. ఈ విషయం తెలిసిన యువతి కుమిలిపోయింది. తిండీ, నిద్రా మానేసింది.. చివరికి ఒంటికి నిప్పంటించుకుని తాను కూడా ప్రియుడి చెంతకే చేరింది. హృదయాల్ని కదిలించే ఈ ఘటన తమిళనాడులో జరిగింది. 

NATIONAL Mar 1, 2021, 4:51 PM IST