Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Heroine Trisha

"
heroine trisha ready to marriage with businessman viral news  arjheroine trisha ready to marriage with businessman viral news  arj

బిజినెస్‌ మేన్ ని పెళ్లి చేసుకోబోతున్న త్రిష.. లవ్‌ మ్యారేజ్‌ అంటూ వార్తలు?

సీనియర్‌ హీరోయిన్లంతా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. త్రిష కూడా మ్యారేజ్‌కి సిద్ధమైందట. త్వరలోనే ఆమె ఓ బిజినెస్‌మేన్‌ని వివాహం చేసుకోబోతుందని టాక్‌. ఇప్పుడీ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. 

Entertainment May 3, 2021, 4:09 PM IST

Bhanu Chander Revealed  About Heroine Trisha House Issue jspBhanu Chander Revealed  About Heroine Trisha House Issue jsp

త్రిష ఇల్లు అమ్మేస్తే కొన్నా, బెడ్ రూం ఎలా ఉందని అడిగింది

జీవితం అన్నాక ఆస్దులు,కొనటాలు అమ్మటాలు చాలా కామన్ గా జరుగుతూంటాయి. అయితే అవి సెలబ్రెటీలకు చెందినవి అయితే నలుగురూ మాట్లాడుకుంటారు. అలాంటి విషయమే రీసెంట్ గా సీనియర్ నటుడు భాను చందర్ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వూలో రివీల్ చేసారు. తాను త్రిష ఇల్లు కొనుక్కున్నామని చెప్పారు. త్రిష ఇంకా ఆ ఇంటిని గుర్తు పెట్టుకుందని, ముఖ్యంగా బెడ్ రూమ్ గురించి అడిగిందని భాను చందర్ వివరించారు. ఎవరికైనా స్వీట్ మెమరీస్ ఉంటాయని అలా త్రిషకు ఆ ఇంటితో ఉండి ఉంటాయని అన్నారు.

Entertainment Dec 22, 2020, 3:52 PM IST

Star Heroine Trisha Krishnan Rare PhotosStar Heroine Trisha Krishnan Rare Photos

చెన్నై చంద్రం చిన్ననాటి ఫోటోలు.. ఎంతగా మారిపోయిందో!

దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతున్న అందాల భామ త్రిష కృష్ణన్‌. సపోర్టింగ్ రోల్స్‌లో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే హీరోయిన్‌ గా ఎదిగింది. తెలుగు తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ సినిమా మీద దృష్టి పెట్టింది. మధ్య లో పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని  భావించినా కుదరకపోవటంతో పూర్తి సినిమాల మీదే దృష్టి పెట్టింది బ్యూటీ. ప్రస్తుతం సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ భామ ఈ నెల 4న తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్లో త్రిషకు సంబంధించి అభిమానులు విపరీతంగా సెర్చ్‌ చేస్తున్నారు.

Entertainment News May 1, 2020, 2:06 PM IST

kollywood producer allegations on trishakollywood producer allegations on trisha

త్రిష మోసం చేసింది.. నిర్మాత ఆవేదన!

 త్రిష నటించిన 'ప‌ర‌మ‌ప‌ద‌మ్ విల‌యాట్టు' అనే సినిమా ప్రమోషన్స్ కి వస్తానని డుమ్మా కొట్టడంతో నిర్మాత లబోదిబోమంటున్నాడు. త్రిష మోసం చేసిందంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. 

News Mar 6, 2020, 4:43 PM IST

Producer gives warning to trishaProducer gives warning to trisha

హీరోయిన్ త్రిషకు నిర్మాత పబ్లిక్ గా వార్నింగ్.. ఆ డబ్బు తిరిగిచ్చేయ్!

అందాల తార త్రిష వివాదంలో చిక్కుకుంది. దక్షణాదిలో త్రిష ఒకటిన్నర దశాబ్దానికి  పైగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తన కెరీర్ పరంగా త్రిషకు ఎప్పుడూ బ్యాడ్ నేమ్ రాలేదు. తాజాగా త్రిషపై తమిళ నిర్మాత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

News Feb 23, 2020, 1:18 PM IST

Heroine Trisha comments on her love affairsHeroine Trisha comments on her love affairs

లవ్ ఎఫైర్స్ పై త్రిష కామెంట్స్.. మళ్లీ సూపర్ క్రేజ్ కు కారణం ?

దక్షణాదిలో త్రిష ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్. దాదాపు త్రిష 15ఏళ్లకు పైగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులో వర్షం చిత్రంతో త్రిష తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ చిత్రం తర్వాత త్రిష ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

News Dec 29, 2019, 1:04 PM IST

heroine trisha about her marriageheroine trisha about her marriage

చచ్చినా అతడిని పెళ్లి చేసుకోను.. త్రిష కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ముప్పై ఏళ్లు దాటిపోతున్నా పెళ్లి ఊసెత్తడం లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది బాలీవుడ్ ముద్దుగుమ్మలుపెళ్లి చేసుకున్నప్పటికీ.. సౌత్ హీరోయిన్లు మాత్రం పెళ్లి అంటే అప్పుడేనా..? అని అంటున్నారు. 

ENTERTAINMENT Feb 12, 2019, 12:25 PM IST