Heroine Shriya  

(Search results - 5)
  • Senior Heroine Shriya in RRR MovieSenior Heroine Shriya in RRR Movie

    EntertainmentJun 8, 2020, 10:21 AM IST

    ఆర్ఆర్ఆర్‌లో మరో స్టార్ హీరోయిన్‌

    సీనియర్‌ నటి శ్రియ ఆర్ ఆర్ ఆర్‌లో కీలక పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని శ్రియ స్వయంగా వెల్లడించింది. ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ హలోతో మాట్లాడుతూ శ్రియ ఈ విషయాన్ని వెల్లడించింది. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి వివరిస్తూ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నట్టుగా కన్‌ఫార్మ్‌ చేసింది.

  • RRR Update Shriya Saran roped in for a crucial roleRRR Update Shriya Saran roped in for a crucial role

    NewsJan 29, 2020, 7:46 AM IST

    రాజమౌళి సినిమాలో శ్రీయ.. ఆమె రోల్ ఇదేనా?

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వస్తున్న చిత్రం ఇదే. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో 1920 కాలానికి సంబందించిన కథగా తెరకెక్కుతోంది.

  • Shriya Saran responds on her marriageShriya Saran responds on her marriage

    NewsDec 26, 2019, 11:00 AM IST

    పెళ్లి అందుకే సీక్రెట్ గా, నా భర్త వల్లే ఇప్పటికీ .. హీరోయిన్ శ్రీయ!

    దాదాపు 18 ఏళ్లుగా శ్రీయ హీరోయిన్ గా రాణిస్తోంది. 2001లో ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీయ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

  • Shriya dance video goes viral in social mediaShriya dance video goes viral in social media

    NewsDec 16, 2019, 2:59 PM IST

    వైరల్ అవుతున్న శ్రీయ బెల్లీ డాన్స్.. లక్షల్లో వ్యూస్!

    అందాల తార శ్రీయ శరన్ ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. టాలీవుడ్ లో మాత్రమే కాదు.. సౌత్ ఇండియాలో అగ్ర హీరోలందరితో శ్రీయ ఆడిపాడింది. శ్రీయ ఎన్నో ఘనవిజయం సాధించిన చిత్రాలలో నటించింది.

  • Cheating case filed against heroine Shriya's ManagerCheating case filed against heroine Shriya's Manager

    NewsNov 18, 2019, 10:52 AM IST

    హీరోయిన్ శ్రీయ కోసం ఆశపడ్డాడు, హోటల్ లో మీటింగ్.. రూ.5 లక్షలు స్వాహా!

    క్రేజీ బ్యూటీ శ్రీయ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికి శ్రీయ పలు చిత్రాల్లో నటిస్తూనే ఉంది. టాలీవుడ్ అగ్ర నటులందరి సరసన ఆమె నటించింది.