Search results - 135 Results
 • ENTERTAINMENT14, Nov 2018, 11:01 AM IST

  హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

  దర్శకధీరుడు రాజమౌళి తను రూపొందించనున్న 'RRR' సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాలో హీరోలుగా ఎవరిని తీసుకుంటున్నారనే విషయంలో క్లారిటీ ఇచ్చిన రాజమౌళి హీరోయిన్ల విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ కారణంగా టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లకు నిద్ర పట్టడం లేదట. 

 • niharika

  ENTERTAINMENT5, Nov 2018, 8:02 PM IST

  మెగా హీరోయిన్ రొమాంటిక్ సూర్యకాంతం స్టోరీ

  మెగా హీరోయిన్ రొమాంటిక్ సూర్యకాంతం స్టోరీ

 • heroine

  ENTERTAINMENT31, Oct 2018, 12:46 PM IST

  నటికి పొలిటీషియన్ వార్నింగ్.. సిటీ వదిలి జంప్!

  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో పెద్ద దుమారానికి తెరతీసిన నటి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కనిపించడం లేదు. మరో చొటుకి వెళ్లి అక్కడ తారలపై కామెంట్స్ చేస్తూ కాలం గడుపుతోంది. అప్పటివరకు టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకనిర్మాతలపై కామెంట్స్ చేసిన ఆమె ఇప్పుడు మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. 

 • shobhana

  ENTERTAINMENT29, Oct 2018, 12:17 PM IST

  అలనాటి కథానాయిక శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే..?

  డెబ్బైలలో యూత్ కి కలలరాణి హీరోయిన్ శోభన. తన అందం, ఆహార్యంతో అభిమానులను సొంతం చేసుకుంది. మంచి డాన్సర్ కావడంతో కళ్ళతోనే 
  హావభావాలు పలికించేది. గ్లామర్ రోల్స్ లో కూడా పరిమితులు పెట్టుకొని నటించేది. ఇప్పటికీ ఆమె ఎంతో ఫిట్ నెస్ తో కనిపిస్తుంటారు.

 • hero

  ENTERTAINMENT29, Oct 2018, 9:34 AM IST

  టాలీవుడ్ స్టార్ హీరోని బెదిరిస్తున్న హీరోయిన్!

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న మీటూ ఉద్యమం రోజురోజుకి ఉదృతంగా మారుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా కొందరు నటీమణులు తాము ఎదుర్కొన్న 
  లైంగిక వేధింపులను బయటపెడుతుంటే మరికొందరు మాత్రం ఇదే అదనుగా తీసుకొని కొందరు హీరోలను, దర్శకనిర్మాతలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని టాక్. 

 • NATIONAL25, Oct 2018, 11:49 AM IST

  నీ ఫీచర్లు బాగున్నాయి.. హీరోయిన్ గా చేస్తావా అని...

  ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగి ఆమెతో తాను సినీనిర్మాతగా పరిచయం చేసుకున్నాడు. హీరోయిన్‌ కోసం వెతుకుతున్నానని చెప్పి.. మీ ఫీచర్లు బాగున్నాయి.. హీరోయిన్‌గా నటిస్తారా? అని అడిగాడు.

 • metoo

  ENTERTAINMENT22, Oct 2018, 3:04 PM IST

  #మీటూ: స్టార్ హీరోయిన్లు మినహాయింపా..?

  ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోన్న 'మీటూ' ఉద్యమంలో ఒకప్పటి హీరోయిన్లు, ఎలాంటి క్రేజ్ లేని తారలు, కొందరు టెక్నీషియన్లు మాత్రమే 'మీటూ' ఆరోపణలు చేస్తున్నారు. వీరికి పలువురు హీరోలు, హీరోయిన్లు మద్దతు తెలుపుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతోన్న వారు ఇటువంటి ఆరోపణల జోలికి పోవడం లేదు.

 • Payal Rajput

  ENTERTAINMENT20, Oct 2018, 9:59 AM IST

  అలాంటి పాత్రలో నటించాలనుంది.. 'Rx100'హీరోయిన్!

  'Rx100' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే క్రేజ్ తగ్గించుకున్న ఈ భామ యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది. 

 • producer

  ENTERTAINMENT19, Oct 2018, 3:17 PM IST

  నిర్మాతని ఇబ్బంది పెడుతోన్న హీరోయిన్!

  కథకు తగ్గట్లుగా సినిమాలలో నటీనటులు తమ శరీరాకృతిని, లుక్ ని మైంటైన్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు గ్లామరస్ గా కనిపించడం కోసం కోట్లు కుమ్మరిస్తుంటారు నిర్మాతలు. అలాంటి గ్లామరస్ రోల్ కోసం ఓ హీరోయిన్ కి ఆడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.

 • hero heroine

  ENTERTAINMENT5, Oct 2018, 4:55 PM IST

  కో డైరెక్టర్ తో సంచలన హీరోయిన్ సీక్రెట్ రిలేషన్!

  ఒకప్పుడు తమ సహనటులతో ప్రేమాయణాలు సాగించే హీరోయిన్లు ఇప్పుడు దర్శకులు, నిర్మాతలతో పాటు కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లతో కూడా అఫైర్లు సాగిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన బయటకొచ్చింది. ఓ యంగ్ హీరోయిన్ కో డైరెక్టర్ తో అఫైర్ సాగించడం ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

 • heroine

  ENTERTAINMENT5, Oct 2018, 4:29 PM IST

  దర్శకులతోనే హీరోయిన్ డేటింగ్..?

  సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు సర్వ సాధారణం. తమకి నచ్చిన వారితో ప్రేమాయణం నడిపించడం, నచ్చకపోతే బ్రేకప్ చెప్పడం కామన్. అయితే మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ లో ఈ వ్యవహారాలు కాస్త తక్కువగా కనిపించేవి కానీ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా ప్రేమ వ్యవహారాలు, ఇల్లీగల్ రిలేషన్ షిప్స్ ఎక్కువయ్యాయి

 • heroine

  ENTERTAINMENT28, Sep 2018, 12:55 PM IST

  యంగ్ హీరోని బకరా చేస్తోన్న స్టార్ హీరోయిన్!

  సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు అవకాశాల కోసం దర్శకులని, హీరోలని కాకపడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తన సహనటుడిని షాపింగ్, హోటల్స్ అంటూ తిప్పుతూ తెగ ఖర్చుపెట్టిస్తోందట. టాలీవుడ్ లో బడా నిర్మాత కొడుకైన ఓ యంగ్ హీరో మొదటి నుండి భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తున్నాడు.

 • rambha

  ENTERTAINMENT25, Sep 2018, 4:36 PM IST

  ఫ్లాష్ న్యూస్: వారసుడికి జన్మనిచ్చిన సీనియర్ హీరోయిన్!

  ఫ్లాష్ న్యూస్: వారసుడికి జన్మనిచ్చిన సీనియర్ హీరోయిన్!

 • heroine

  ENTERTAINMENT19, Sep 2018, 5:55 PM IST

  పెళ్లైన డైరెక్టర్.. యంగ్ హీరోయిన్ బ్రేకప్ స్టోరీ!

  టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన దర్శకుడు తన హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిస్తుంటారంటూ వార్తలు వినిపిస్తుంటాయి. ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించిన అందరితో ఆయనకి రిలేషన్ ఉందని టాక్. 

 • hero heroine

  ENTERTAINMENT18, Sep 2018, 12:39 PM IST

  నిర్మాత కొడుకుతో హీరోయిన్ ఎఫైర్!

  టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా పేరు గాంచిన ఓ నిర్మాత తనయుడు ఇప్పుడు హీరోయిన్ తో ఎఫైర్ సాగించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కొడుకు కావడంతో ఇతడు కూడా సహా నిర్మాతగా, సమర్పకుడిగా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి