Hero Ram  

(Search results - 34)
 • రామ్ పోతినేని: కెరీర్ లో ఎక్కువ అపజయాలు అందుకున్న యువ హీరో రామ్ కి చాలా ఏళ్ల తరువాత బూస్ట్ ఇచ్చిన సినిమా నేను శైలజా. ఆ సినిమా 20 కోట్ల లాభాలను అందించింది.

  ENTERTAINMENT9, Sep 2019, 1:57 PM IST

  రామ్ మళ్లీ మాస్ సినిమానే.. డైరక్టర్ ఎవరంటే..?

  ఇస్మార్ట్ శంకర్ కథని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసి మెగా హిట్ కొట్టాడు రామ్. దాంతో ఇప్పుడు మరో సారి మాస్ సినిమాతోనే ముందుకు వెళ్లాలని ఫిక్సయ్యాడు.

 • Ram Pothineni

  ENTERTAINMENT7, Sep 2019, 2:43 PM IST

  బ్లాక్ బస్టర్ తర్వాత ఫ్లాప్ డైరెక్టర్ తోనా.. రామ్ కొత్త సినిమా?

  నేను శైలజ చిత్రం తర్వాత రామ్ నటించిన హైపర్, ఉన్నది ఒక్కటే జిందగీ, హాలోగురు ప్రేమ కోసమే లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న రామ్ కు ఇస్మార్ట్ శంకర్ రూపంలో సూపర్ హిట్ దక్కింది. ప్రస్తుతం రామ్ నటించబోయే తదుపరి చిత్రం వార్తలు వస్తున్నాయి. 

 • Ram Pothineni

  ENTERTAINMENT3, Sep 2019, 6:47 PM IST

  హ్యాట్రిక్ సెంచరీలు.. మీ పిచ్చి ప్రేమకు థాంక్యూ .. హీరో రామ్!

  తెలుగు సినిమాలకు నార్త్ ఆడియన్స్ ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. డిజిటల్ మీడియా యుగం రావడంతో కేవలం థియేటర్స్ లో మాత్రమే కాక అనేక ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాని చూసే అవకాశం అభిమానులకు లభిస్తోంది. దీనితో నార్త్ ఆడియన్స్ కి  సౌత్ లో క్రేజ్ ఉన్న హీరోలందరి సినిమాలు హిందీ ఆడియన్స్ కు రీచ్ అవుతున్నాయి. 

 • ram

  ENTERTAINMENT10, Aug 2019, 1:35 PM IST

  రామ్ షాకింగ్ లుక్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చాలా కాలంగా ఎదురుచూస్తోన్న మాస్ కమర్షియల్ హిట్ 'ఇస్మార్ట్ శంకర్'తో అందుకున్నాడు. 

 • మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రిన్స్ గా మారాడు. టాలీవుడ్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఈ హీరో నెట్ వర్త్ రూ.130 కోట్లు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో బంగ్లా కట్టించుకొని జీవిస్తున్నాడు. మరి ఈ రిచ్ హీరో ఎలాంటి కార్లు వాడతాడో తెలుసా..?

  ENTERTAINMENT6, Aug 2019, 12:16 PM IST

  ఆ ట్వీట్ చేయటానికి మహేష్ ఇగో అడ్డుపడిందా?

  ఈ మద్యకాలంలో  సోషల్ మీడియాలో చాలా స్పీడుగా ఉంటున్నారు సూపర్ స్టార్ మహేష్.  

 • ram pothineni

  ENTERTAINMENT5, Aug 2019, 3:41 PM IST

  రామ్ సినిమా క్యాన్సిల్ అయిందా..?

  ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

 • Bindumadhavi

  ENTERTAINMENT2, Aug 2019, 2:39 PM IST

  నగ్నంగా నటించేందుకు రెడీ అంటున్న రామ్ హీరోయిన్!

  ప్రస్తుతం సౌత్ హీరోయిన్లు కమర్షియల్ చిత్రాలతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సమంత లాంటి హీరోయిన్లయితే లేడి ఓరియెంటెడ్ చిత్రాలతోనే వినోదాన్ని కూడా అందిస్తున్నారు. హీరోయిన్ బిందుమాధవి కూడా అలాంటి పాత్రలకు తాను సిద్ధం అని అంటోంది. 

 • ismart shankar

  ENTERTAINMENT30, Jul 2019, 8:42 PM IST

  ఇస్మార్ట్ శంకర్ లేటెస్ట్ కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్.. డబుల్ ప్రాఫిట్స్!

  పూరి జగన్నాధ్ వరుస పరాజయాల తర్వాత సంచలనమే చేశాడు. తన సినిమా హిట్ అయితే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి పూరి నిరూపించాడు. పూరి జగన్నాధ్ ఎక్కువగా మాస్ చిత్రాలనే తెరక్కిస్తుంటాడు. పూరి మార్క్ వినోదం, ఫైట్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంటాయి. 

 • Puri Jagannadh

  ENTERTAINMENT28, Jul 2019, 3:37 PM IST

  మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్: పూరి జగన్నాథ్

  రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ సినిమా రెండువారాల క్రితం మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు.తొమ్మిది రోజుల్లోనే రూ.63 కోట్ల గ్రాస్‌ను సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్‌  ఏర్పాటు చేసారు.

 • Puri Jagannadh

  ENTERTAINMENT25, Jul 2019, 4:00 PM IST

  పూరి జగన్నాధ్ పై చిరంజీవి ప్రేమ తగ్గలేదుగా.. మెగాస్టారే అడిగి మరీ!

  పూరి జగన్నాధ్ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. వరుస ప్లాపులతో టాప్ లీగ్ దర్శకుడనే బ్రాండ్ కు దూరమవుతున్న సమయంలో పూరి జగన్నాధ్ జూలు విదిల్చారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హీరో రామ్ ని పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో పూర్తి మాస్ అవతారంలో చూపించాడు. 

 • varma

  ENTERTAINMENT23, Jul 2019, 5:40 PM IST

  వర్మ ఉచ్చులో రామ్, టెన్షన్ లో ఫ్యాన్స్ ?

  గత కొద్ది రోజులుగా దర్శకుడు పూరి జగన్నాథ్ కన్నా ఎక్కువగా ఊగిపోతున్నారు డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ. 

 • రామ్ పోతినేని: కెరీర్ లో ఎక్కువ అపజయాలు అందుకున్న యువ హీరో రామ్ కి చాలా ఏళ్ల తరువాత బూస్ట్ ఇచ్చిన సినిమా నేను శైలజా. ఆ సినిమా 20 కోట్ల లాభాలను అందించింది.

  ENTERTAINMENT23, Jul 2019, 2:45 PM IST

  సీన్ చూడండి.. సీన్ చేయొద్దు.. హీరో రామ్ కౌంటర్!

  'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఆదర్శంగా లేదని.. ఈ క్యారెక్టర్ కారణంగా ప్రేక్షకులు తప్పుదారి పట్టే ఛాన్స్ ఉందంటూ కొందరు చిత్రబృందాన్ని విమర్శించారు. 

 • nabha natesh

  ENTERTAINMENT15, Jul 2019, 12:42 PM IST

  రామ్ నా చేతిలో దెబ్బలు తిన్నాడు.. హీరోయిన్ కామెంట్స్!

  పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలు ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. 

 • రామ్ పోతినేని: కెరీర్ లో ఎక్కువ అపజయాలు అందుకున్న యువ హీరో రామ్ కి చాలా ఏళ్ల తరువాత బూస్ట్ ఇచ్చిన సినిమా నేను శైలజా. ఆ సినిమా 20 కోట్ల లాభాలను అందించింది.

  ENTERTAINMENT11, Jul 2019, 12:57 PM IST

  సినిమాలో బూతులుంటాయ్ కానీ.. రామ్ కామెంట్స్!

  టాలీవుడ్ యంగ్ హీరో రామ్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

 • ismart shankar

  ENTERTAINMENT15, May 2019, 11:00 AM IST

  'ఇస్మార్ట్ శంకర్' టీజర్.. రామ్ మాస్ అవతారం!

  ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'.. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ ని ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.