Hero Nani

(Search results - 48)
• undefined

EntertainmentJul 28, 2021, 9:46 AM IST

థియేటర్ల సమస్యలు పరిష్కరించకుంటే.. తర్వాతి తరానికి థియేటర్లుండవ్‌ః హీరో నాని ఆవేదన

`తిమ్మరుసు` సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. నేచురల్‌ స్టార్‌ నాని గెస్ట్ గా హాజరయ్యారు.

• undefined

EntertainmentMar 27, 2021, 9:20 PM IST

టక్ జగదీష్ పరిచయ వేడుక: కోర మీసంలో ఇరగదీసిన నాని!

నాచురల్ స్టార్ నాని హీరో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ టక్ జగదీష్. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న విడుదల కానుంది. దీనితో సినిమా ప్రొమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నేడు రాజమండ్రిలో టక్ జగదీష్ పరిచయ వేడుక పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హీరోయిన్స్ మరియు దర్శక నిర్మాతలు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. అయితే హీరో నాని బ్లాక్ షర్ట్, జీన్స్ ధరించి కోరమీసంతో కనిపించారు. నాని లుక్ మాస్, క్లాస్ కాంబినేషన్ లో సరికొత్తగా ఉంది.

• undefined

EntertainmentFeb 28, 2021, 2:15 PM IST

నాని నిర్మాతగా 'హిట్' సీక్వెల్!

ఇంటెన్స్ థ్రిల్లర్ హిట్, పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విశ్వక్ యాంగ్రీ పోలీస్ అధికారిగా కనిపించారు. కాగా హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు హీరో నాని. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు.  సీక్వెల్ కి కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు.

• undefined

EntertainmentJan 9, 2021, 11:54 AM IST

పెళ్లి కొడుకుగా నాని, సిక్స్ ప్యాక్ లో సందీప్ అదరగొడుతున్న యంగ్ హీరోల లుక్స్!

కాళ్ళకు పారాణితో పంచ కట్టులో ఉన్న నాని చుట్టూ బంధువులు అందరూ చేరి, పెళ్లి కొడుకును చేస్తున్నారు. ఇంటిల్లిపాది ఓచోట చేరి ఉన్న పండగలాంటి పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు.

నటీనటులు నిర్మాత కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయోచ్చు.. కానీ ఒక్కో నటుడి నుంచి 20 శాతం, 30 శాతం పారితోషికం కట్‌ చేయాలని రూల్‌ పెట్టడం కరెక్ట్‌ కాదు. ఇది ఎవరికి వాళ్లు తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ సమస్య విషయంలో అందరినీ ఒకేలా చూడకూడదు.

EntertainmentJan 6, 2021, 2:09 PM IST

ఆ హిట్‌ సినిమాలో నటించమని నానిని ఆ ప్రొడ్యూసర్‌ బలవంతం చేశాడట..

నాని తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను నటించిన హిట్‌ చిత్రాల్లో `రైడ్‌` సినిమా ఒకటి. ఇందులో నటించమని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ చెప్పారట. కానీ తనకు సూట్‌ కాదని, ఇదే విషయాన్ని బెల్లంకొండకి చెప్పాలని ఆఫీస్‌కి బయలు దేరాడట. కానీ..

స్క్రీన్ ప్లే ఎలా ఉంది..

రిలీజ్ కు ముందు నుంచి ఈ సినిమా ద్వారా  రెండు ఎలిమెంట్స్ సస్పెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు దర్శకుడు. దానిలో మొదటిది ఈ సినిమా టైటిల్. అసలు ‘వి’ వెనుక సీక్రెట్ ఏంటన్నది, మరొకటి నాని హీరోనా, విలనా ...హీరో అయితే.. విలన్ పాత్రలో ఎవరు నటించారన్నది పూర్తి సస్పెన్స్ పెట్టారు. అయితే సినిమా ప్రారంభమైన తర్వాత ఈ రెండు అంశాలనుంచి మన దృష్టి ప్రక్కకు వెళ్లిపోతుంది. ఎందుకంటే నాని పరిచయం అయిన కాసేపటికి అతని హత్యల వెనక ఏదో గతం ఉందని  అతని పాత్ర హీరోనే అని అర్దమైపోతుంది. దాంతో ఇది ఇద్దరు హీరోల సినిమాలా మారింది. నెగిటివ్ క్యారక్టర్స్ హైలెట్ కాలేదు.

EntertainmentNov 13, 2020, 11:26 AM IST

దివాళి గిఫ్ట్... మైత్రి మూవీ మేకర్స్ తో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన నాని

నాని తన 28వ చిత్రం ప్రకటించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ప్రీ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ హీరోయిన్ ని కూడా పరిచయం చేశారు.

• undefined

EntertainmentSep 4, 2020, 11:02 AM IST

ఆడపిల్లలు బ్యాడ్‌ బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు: నాని

ఈ శనివారం యంగ్ హీరో నాని వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని తొలిసారిగా ఓ పూర్తి స్థాయి నెగెటివ్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

• వి (మార్చ్ 25) - సుధీర్ హీరోగా, నాని విలన్ రోల్ లో నటిస్తోన్న ఈ సినిమాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. మార్చ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

EntertainmentAug 19, 2020, 8:42 PM IST

నాని 'వి' నుండి మరో అప్డేట్, మనకు తెలియని అప్డేట్ ఏమై ఉంటుంది..?

నాచురల్ స్టార్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వి' అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. భారీ ధరకు ఈ చిత్రాన్ని ప్రైమ్ దక్కించుకుంది. ఐతే ఈ చిత్రం నుండి రేపు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉందని నాని చెవుతున్నారు. దీనితో ఆ అప్డేట్ ఏమై ఉంటుందని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది.

• undefined

EntertainmentJul 31, 2020, 4:27 PM IST

అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో నాని `జెర్సీ`

పరాజితుడైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు. జీవితంలో అతను ఓడి  గెలిచిన తీరు హృద్యంగా ఈ 'జెర్సీ' చిత్రం రూపొందింది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు 'జెర్సీ' ఎంపికయ్యింది.

• undefined

EntertainmentJun 30, 2020, 11:20 AM IST

గాయనిగా మారిన నాని భార్య

తాజాగా నాని భార్య అంజనా తనలోని మరో టాలెంట్‌ను కూడా చూపించింది. తాజాగా అంజనాకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుదేవా, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రేమికులు సినిమాలోని అందమైన ప్రేమరాణి పాటను అంజనా తన స్నేహితురాలితో కలిసి పాడింది.

• undefined

EntertainmentJun 3, 2020, 4:04 PM IST

B*** అంటూ రెచ్చిపోయిన నెటిజెన్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన హీరోయిన్‌

సోషల్ మీడియా ఎదుగుతున్న దగ్గర నుంచి దాని వల్ల లాభాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో.. సమస్యలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొంత మంది ఆకతాయిలు స్టార్స్ మీద అభ్యంతరకర కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే ఓ బాలీవుడ్‌ ముద్దుగుమ్మకు ఎదురైంది.

• undefined

EntertainmentMay 13, 2020, 5:11 PM IST

ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020 లో: నాని

రానాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి శతమనాం భవతి అంటూ యువ జంటను ఆశీర్వదించగా యంగ్ జనరేషన్ హీరోలు సరదాగా ఆటపట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని ఆసక్తికర ట్వీట్ చేశాడు.

• Hero nani donated blood and request people to donate blood

Video Icon

EntertainmentApr 16, 2020, 12:13 PM IST

రక్తదానం చేసిన హీరో నాని.. వాళ్ల గురించి కూడా ఆలోచించమని...

హీరో నాని రక్తదానం చేశాడు. రక్తదానం చేయాలని పిలుపునిచ్చాడు.
• Director Maruthi

NewsMar 20, 2020, 2:44 PM IST

కరోనా ఎఫెక్ట్: మతిమరుపు నాని.. అతి శుభ్రత శర్వానంద్ కలిస్తే ?

టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ దర్శకుల్లో మారుతి ఒకరు. మీడియం రేంజ్ బడ్జెట్ లో సినిమా తీసి హిట్లు కొట్టడంలో మారుతి దిట్ట. మారుతి చివరగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తో ప్రతిరోజూ పండగే అనే చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు

• nani

NewsMar 10, 2020, 2:12 PM IST

నానికి పోటీగా వస్తోన్న యాంకర్ ప్రదీప్!

'గ‌డ‌స‌రి అత్త సొగసరి కోడలు' టీవీ షోతో పాపులర్ అయిన ప్రదీప్ ఆ తరువాత 'కొంచెం ట‌చ్‌లో ఉంటే చెప్తా' షోలతో సహా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రదీప్ హీరోగా కూడా మారాడు.